
Health Benefits eat one of these laddu, no disease will occur even if you reach 90 years
Health Benefits : 90 సంవత్సరాలు వచ్చిన నడుము నొప్పి, రక్తహీనత, కీళ్లనొప్పి, నిద్రలేమి సమస్యలు లాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే.. ఈ లడ్డుని రోజుకి ఒక్కటి తింటే చాలు.. ఈ లడ్డులో ఎన్నో పోషక గుణాలు ఉన్నాయి. దీని తీసుకోవడం వలన క్యాల్షియం లోపం, ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇక ఎన్నో రకాల సమస్యలు ఇక ఉండవు.
అయితే ఈ లడ్డుని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ లడ్డు వయసు తరహా లేకుండా అందరూ నిత్యము తీసుకోవచ్చు. ఈ లడ్డు తీసుకోవడం వలన అలసట, నీరసం, రక్తహీనత లాంటి సమస్యలు 15 రోజులలో తగ్గిపోతాయి.
ఒక కడాయి తీసుకొని దాన్లో ఒక కప్పు మఖాన వేసి వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే రెండు స్పూన్ల గసగసాలు కూడా వేయించాలి. తర్వాత రెండు స్పూన్ల అవిస గింజలు కూడా వేయించి పక్కన ఉంచుకోవాలి. తర్వాత బాదం పప్పులు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అర కప్పు ఓట్స్ వేసి వాటిని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు ఖర్జూరం ముక్కలను ముక్కలుగా చేసి నీరు పోసి నానబెట్టాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో వేయించి పక్కన పెట్టుకున్న అన్ని గింజలను వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పుడులను తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత నానబెట్టిన ఖర్జూరం ని వేసి మెత్తటి మిశ్రమంలో పట్టుకోవాలి.
Health Benefits eat one of these laddu, no disease will occur even if you reach 90 years
తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో రెండు గ్లాసుల నీటిని పోసి ఖర్జూరం పేస్ట్ వేసి ముందుగా పొడిచేసుకుని పెట్టుకున్న పోడులను వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి లడ్డూల చుట్టుకుని తర్వాత ఆ లడ్డులను గసగసాలలో లడ్డూలను గసగసాలలో దొర్లించాలి. ఈ లడ్డూలను రోజు ఒక్కటి తింటే చాలు 90 సంవత్సరాల వయసు వచ్చిన ఎటువంటి జబ్బులు రావు. ఇంకా యవ్వనంగా కూడా కనిపిస్తారు. ఈ లడ్డును చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు తీసుకోవచ్చు.
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
This website uses cookies.