Categories: HealthNews

Health Benefits : ఈ ఆకు కూరని తీసుకున్నారంటే… జీవితంలో డాక్టర్ అవసరం రానే రాదు…?

Health Benefits : ప్రస్తుత జీవన శైలిలో ఆహారపు అలవాట్లు ఎంతో ముఖ్యం. ప్రతిరోజు ఆకుపచ్చని ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. ఆకుకూర ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.ఆకు కూరలలో తోటకూర, పాలకూర, బచ్చలి కూర, చుక్కకూర, మెంతికూర… ఇలా అన్ని ఆకుకూరలు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అలాంటి ఆకుకూరకి చెందినదే “గంటగరాకు ” చాలా సాధారణమైన మొక్క. ఏ ఆకు కూర ఇవ్వని ప్రయోజనాలను ఈ గంటగరాకు ఇస్తుంది. ఈ ఆకు కూరలో విటమిన్లు, ఖనిజాలు, ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పోషకాలు అనంతం అని చెప్పవచ్చు.

Health Benefits : ఈ ఆకు కూరని తీసుకున్నారంటే… జీవితంలో డాక్టర్ అవసరం రానే రాదు…?

Health Benefits ఈ ఆకుకూరలో పోషకాలు

ఈ గంటగరాకులో విటమిన్ ఎ, విటమిన్ సి, బి -కాంప్లెక్స్ విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం, ఇంకా ఐరన్ వంటి ఖనిజాలు కూడా అధికంగా లభిస్తాయి. మొక్కలలో ఆధారిత ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మంచి మూలం. ఈ గంటగరాకులో బీటా కెరోటిన్లు, గ్లూటాతీయోన్, బీటాలైన్స్ వంటి శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉన్నాయి.

గంటగరాకు ఆరోగ్య ప్రయోజనాలు : ఆకులో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. చక్కర స్థాయిలో నియంత్రించుట కూడా ఈ ఆకు ఉపకరిస్తుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ లో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వాపులను తగ్గించగలదు. ఇందులో విటమిన్ ఎ, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ సి, ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పైబర్ కలిగి ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తక్కువ కేలరీలు, అధిక ఫైబరు ఉండటం చేత, బరువును త్వరగా తగ్గించుకోవచ్చు.

గంటగరాకు ఉపయోగించే విధానాలు : ఈ గంటగరాకు ఆకు కూరగా వండుకొని తినవచ్చు. ఈ గంటగరాకు ఆకులను సలాడ్లలో ఉపయోగించవచ్చు. ఈ ఆకులను జ్యూస్ లా కూడా తీసుకోవచ్చు. గంటగరాకు సూపులలో కూడా ఉపయోగించవచ్చు. అయితే, కొంతమందికి ఈ ఆకు ఎలర్జీ ప్రతి చర్యలను కలిగించే అవకాశం ఉంది. కిడ్నీలలో రాళ్లు ఉన్నవారు కూడా గంటగరాకు ఎక్కువగా తీసుకోవడం మంచిది.

Share

Recent Posts

Bala Krishna | బ‌న్నీ పాట‌కి బాల‌య్య వేసిన స్టెప్స్ కేక‌.. వీడియో వైర‌ల్

Bala Krishna | నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం అఖండ 2. బోయ‌పాటి శ్రీ‌ను ఈ చిత్రాన్ని అత్యంత…

35 minutes ago

Shilpa Shirodkar | మహేశ్ బాబు మ‌ర‌దలు శిల్పా శిరోద్కర్ కారును ఢీకొట్టిన బస్సు.. త‌ప్పిన ప్ర‌మాదం

Shilpa Shirodkar | సూపర్ స్టార్ మహేశ్ బాబు మరద‌లు, బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కు చెందిన కారును ఢీకొట్టిన…

2 hours ago

Antibiotics : చిన్న అనారోగ్య సమస్య వచ్చినా… యాంటీబయటిక్ వాడుతున్నారా… ఏం జరుగుతుందో తెలుసా..?

Antibiotics : ప్రస్తుత కాలంలో ప్రజలు ఏ చిన్న అనారోగ్య సమస్యకు గురైన సరే ఇలాంటి బయటికి వినియోగం విపరీతంగా…

4 hours ago

Potata Chips : ఆలు చిప్స్ అనగానే లోట్టలేసుకుని తింటారు…ఇది తెలిస్తే జన్మలో కూడా ముట్టరు…?

Potato Chips : సాధారణంగా చాలామంది కూడా పొటాటో చిప్స్ అంటే ఇష్టపడతారు.పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు. పిల్లలైతే…

5 hours ago

Monsoon Season : అసలే వర్షాకాలం… ఈ టైంలో ఇలాంటి అలవాట్లు మీ కొంపముంచుతాయి…?

Monsoon Season : వర్షాకాలంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు.కొన్ని ఆహారపు అలవాట్ల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.…

6 hours ago

Coolie Movie Review : కూలీ మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

coolie movie Review  : భారీ అంచ‌నాల మ‌ధ్య ర‌జ‌నీకాంత్ , లోకేశ్ క‌న‌గ‌రాజ్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న కూలీ చిత్రం…

7 hours ago

War 2 Movie Review : వార్ 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌.. హృతిక్ – ఎన్టీఆర్ కలయిక వ‌ర్క‌వుట్ అయిందా..?

War 2 Movie Review : ప్రస్తుతం భారతీయ సినిమా పరిశ్రమ కొత్తదనాన్ని ఆవిష్కరిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో దూసుకెళ్తోంది. ఈ…

7 hours ago

Best Fish : 4 రకాల చేపల్ని తిన్నారంటే… గుండె జబ్బుల ప్రమాదానికి చెక్కు పెట్టినట్లే…?

Best Fish : చాలామంది చెబుతూనే ఉంటారు చేపలు ఆరోగ్యానికి చాలా మంచివని. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు తినడానికి…

8 hours ago