Ashwagandha : ఈ పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే నిద్ర పట్టడం లేదు అనే మాట ఉండదు. ఈ అశ్వగంధను చాలామంది ఉత్తమ వాహకంగా పరిగణిస్తారు. ఈ అశ్వగంధ పొడి పాలతో కలిసినప్పుడు మన శరీరంలోకి మూలికల శోషణ పెరుగుతుంది. తద్వారా ఆ మూలిక యొక్క ప్రభావం మరియు శక్తి పెరుగుతుంది. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల ప్రకారం అశ్వగంధను పాలతో కలిపి తీసుకోవాలి. ఈ తర్కమును అనుసరించి ఆయుర్వేదముని సుస్రుతుడు అశ్వగంధను పాలతో కలిపి తీసుకుంటే వైద్య పరమైన ఎనీమాగా పనిచేసే వాత దోషాలను హరిస్తుంది.
కాలాన్ని ఎదురీది నిలిచిన పాలతో కలిపిన అశ్వగంధ వల్ల కలిగే ప్రయోజనాలు సాంప్రదాయ ఆయుర్వేదిక నివారణలో పాలనను గోరువెచ్చగా తీసుకున్నప్పుడు కఫా మరియు వాత దోషాలు పరిహారం అవ్వడమే కాక తేలికగా జీర్ణం అవుతాయని గమనించాలి. మీరు పాలతో అశ్వగంధ ని కలిపి తీసుకునే ముందు వైద్యుల్ని సంప్రదించి అది మీకు సరైనదో కాదో నిర్ధారించుకోవాలి. గోరువెచ్చని మరిగించిన పాలతో ఉత్తమ ఫలితాలు పొందొచ్చు. సాంప్రదాయ ఆయుర్వేదిక నివారణలో రెండు గ్రాముల అశ్వగంధపోడిని 125 మిల్లీ గ్రాముల త్రికాటు పొడితో కలపాలి. త్రీకార్డులో మూడు ఘాటైన మూలికలు ఉంటాయి. అవి ఎండిన అల్లం అంటే సొంటి, నల్ల మిరియాలు మరియు పొడుగు మిరియాలు వీటి సమ్మేళనాన్ని పాలలో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.
సాంప్రదాయ ఆయుర్వేద నివారణలో ఒక గ్రామ తెల్ల మద్ది ఒక గ్రామ్ నల్లేరు మరియు రెండు గ్రాముల అశ్వగంధ పొడిని రోజుకు రెండుసార్లు పాల వాహకంగా తీసుకోవాలి. సాంప్రదాయ ఆయుర్వేదిక నివారణలో అశ్వగంధ పాలు అశ్వగంధ పొడి మరియు పాలు కలిపి టీ తయారు చేసేందుకు ముందుగా ఒక పాన్లో సగం గ్లాసు నీరు మరియు సగం క్లాస్ పాలు పోసి మరిగించాలి. దానిలో ఒక గ్రామం అశ్వగంధ పొడిని వేయాలి. అది సగానికి తగ్గినప్పుడు చల్లబరిచి చక్కెరను కలిపి తీసుకోవాలి. పాలతో అశ్వగంధ పొడిని కలిపి తీసుకుంటే మన శరీర జవసత్వాల పునరుద్ధరణకు ఔషధంగా పనిచేస్తుంది. ఒక కప్పు వెచ్చని పాలలో రెండు గ్రామాల అశ్వగంధ కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. తేడాను మీరే తెలుసుకోవాలంటే అశ్వగంధపు వాహకంగా ఒక కప్పు పాలు కలిపి తాగాలి…
Old 5 Rupees Notes : లక్ అంటే ఎలా ఉంటుంది అనేది చెప్పడం కష్టం. ఆ లక్ కలిసి…
Tea Coffee : ప్రస్తుత కాలంలో ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగనిదే అస్సలు తెల్లవారదు. అలాగే ప్రతి ఒక్కరికి…
Maharashtra Government : అధికార కూటమిమహాయుతికి చెందిన ముగ్గురు కీలక నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్…
Chandramangala Yoga : నవంబర్ 30వ తేదీన మరియు డిసెంబర్ 1 2వ తేదీల్లో కుజ చంద్రగ్రహాల మధ్య రాశి ప్రవర్తన…
Naval Dockyard Visakhapatnam : విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత గల అభ్యర్థులు…
Vastu Doshas : చాలామంది తమ ఇంటిని అందంగా ఆకర్షణీయంగా మార్చడానికి ఇంట్లో రకరకాల ఫోటోలు బొమ్మలు ఫ్లవర్ ఫ్లవర్ వాస్…
Samsung : దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ తన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8లో గత మూడు రోజులుగా టికెట్ టు ఫినాలే…
This website uses cookies.