Ashwagandha : అశ్వగంధపోడిని పాలల్లో కలిపి తాగితే ఏం జరుగుతుందో తెలుసా.? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ashwagandha : అశ్వగంధపోడిని పాలల్లో కలిపి తాగితే ఏం జరుగుతుందో తెలుసా.?

 Authored By jyothi | The Telugu News | Updated on :6 December 2023,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Ashwaganda అశ్వగంధపోడిని పాలల్లో కలిపి తాగితే ఏం జరుగుతుందో తెలుసా.?

  •  Health Benefits Of Ashwaganda Powder With Milk In Telugu

  •  ఈ పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే నిద్ర పట్టడం లేదు అనే మాట ఉండదు. ఈ అశ్వగంధను చాలామంది ఉత్తమ వాహకంగా పరిగణిస్తారు. ఈ అశ్వగంధ పొడి పాలతో కలిసినప్పుడు మన శరీరంలోకి మూలికల శోషణ పెరుగుతుంది.

Ashwagandha :  ఈ  పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే నిద్ర పట్టడం లేదు అనే మాట ఉండదు. ఈ అశ్వగంధను చాలామంది ఉత్తమ వాహకంగా పరిగణిస్తారు. ఈ అశ్వగంధ పొడి పాలతో కలిసినప్పుడు మన శరీరంలోకి మూలికల శోషణ పెరుగుతుంది. తద్వారా ఆ మూలిక యొక్క ప్రభావం మరియు శక్తి పెరుగుతుంది. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల ప్రకారం అశ్వగంధను పాలతో కలిపి తీసుకోవాలి. ఈ తర్కమును అనుసరించి ఆయుర్వేదముని సుస్రుతుడు అశ్వగంధను పాలతో కలిపి తీసుకుంటే వైద్య పరమైన ఎనీమాగా పనిచేసే వాత దోషాలను హరిస్తుంది.

కాలాన్ని ఎదురీది నిలిచిన పాలతో కలిపిన అశ్వగంధ వల్ల కలిగే ప్రయోజనాలు సాంప్రదాయ ఆయుర్వేదిక నివారణలో పాలనను గోరువెచ్చగా తీసుకున్నప్పుడు కఫా మరియు వాత దోషాలు పరిహారం అవ్వడమే కాక తేలికగా జీర్ణం అవుతాయని గమనించాలి. మీరు పాలతో అశ్వగంధ ని కలిపి తీసుకునే ముందు వైద్యుల్ని సంప్రదించి అది మీకు సరైనదో కాదో నిర్ధారించుకోవాలి. గోరువెచ్చని మరిగించిన పాలతో ఉత్తమ ఫలితాలు పొందొచ్చు. సాంప్రదాయ ఆయుర్వేదిక నివారణలో రెండు గ్రాముల అశ్వగంధపోడిని 125 మిల్లీ గ్రాముల త్రికాటు పొడితో కలపాలి. త్రీకార్డులో మూడు ఘాటైన మూలికలు ఉంటాయి. అవి ఎండిన అల్లం అంటే సొంటి, నల్ల మిరియాలు మరియు పొడుగు మిరియాలు వీటి సమ్మేళనాన్ని పాలలో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.

సాంప్రదాయ ఆయుర్వేద నివారణలో ఒక గ్రామ తెల్ల మద్ది ఒక గ్రామ్ నల్లేరు మరియు రెండు గ్రాముల అశ్వగంధ పొడిని రోజుకు రెండుసార్లు పాల వాహకంగా తీసుకోవాలి. సాంప్రదాయ ఆయుర్వేదిక నివారణలో అశ్వగంధ పాలు అశ్వగంధ పొడి మరియు పాలు కలిపి టీ తయారు చేసేందుకు ముందుగా ఒక పాన్లో సగం గ్లాసు నీరు మరియు సగం క్లాస్ పాలు పోసి మరిగించాలి. దానిలో ఒక గ్రామం అశ్వగంధ పొడిని వేయాలి. అది సగానికి తగ్గినప్పుడు చల్లబరిచి చక్కెరను కలిపి తీసుకోవాలి. పాలతో అశ్వగంధ పొడిని కలిపి తీసుకుంటే మన శరీర జవసత్వాల పునరుద్ధరణకు ఔషధంగా పనిచేస్తుంది. ఒక కప్పు వెచ్చని పాలలో రెండు గ్రామాల అశ్వగంధ కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. తేడాను మీరే తెలుసుకోవాలంటే అశ్వగంధపు వాహకంగా ఒక కప్పు పాలు కలిపి తాగాలి…

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది