Health benefits of black foods
Black Foods : ఆహారం సరియైన పద్ధతిలో తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉండడానికి బ్లాక్ ఫుడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.. అయితే ఆరోగ్యానికి కాపాడే కొన్ని బ్లాక్ ఆహారాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. మీరు ఫిట్గా ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని కూడా తీసుకోవాలి… నల్ల వెల్లుల్లి: నల్లవెల్లుల్లి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వెల్లుల్లి గుండెకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని యాంటీ బ్యాక్టీరియల్ క్రిమినాసిక లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది ఎన్నో వ్యాధుల నుండి మనల్ని కాపాడుతుంది.
బ్లాక్ రైస్: చాలామంది తెల్ల బియ్యం తింటూ ఉంటారు. కానీ ఎప్పుడైనా నల్ల బియ్యం గురించి తెలుసుకున్నారా.. వీటిలో పీచు, ప్రోటీన్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. బ్లాక్ రైస్ ఒత్తిడిని తగ్గిస్తుంది. బ్లాక్ రైస్ ను ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిది..
Health benefits of black foods
నల్ల ద్రాక్ష: ఎండు ద్రాక్షాలో పిండి పదార్థాలు, చక్కెర, కాలుష్యం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, ఫైబర్ అలాగే విటమిన్ సి లాంటి పోషకాలు దీనిలో పుష్కలంగా ఉంటాయి. ఈ ద్రాక్ష ఎముకలకు, జుట్టుకు, చర్మానికి, రక్తహీనతకి చాలా ఉపయోగపడుతుంది..
మినుములు: ప్రోటీన్ లోపాన్ని అధిగమించడానికి మినుములు చాలా ఉపయోగపడతాయి. వీటిలో కార్బోహైడ్రేట్లు, పొటాషియం, కాల్షియం, విటమిన్ b6 పుష్కలంగా ఉంటాయి. మినుములు తినడం వలన గుండెతో పాటు నాడి వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.
నల్ల అత్తి పండు: అంజీర్ తీపిగా ఉంటుంది. కానీ దానిలో చక్కెర పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ప్రోటీన్, ఫైబర్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉండే ఈ నల్ల అత్తి పండ్లను తినాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. నిత్యం రెండు నల్ల అత్తి పండ్లను రాత్రి నానబెట్టి ఉదయం తింటే చాలా మేలు జరుగుతుంది..
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…
Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…
This website uses cookies.