Black Foods : నల్లగా ఉన్న ఈ ఆహారాలను తినకుండా పడేస్తున్నారా.. వీటి ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Black Foods : నల్లగా ఉన్న ఈ ఆహారాలను తినకుండా పడేస్తున్నారా.. వీటి ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు…!

Black Foods : ఆహారం సరియైన పద్ధతిలో తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉండడానికి బ్లాక్ ఫుడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.. అయితే ఆరోగ్యానికి కాపాడే కొన్ని బ్లాక్ ఆహారాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. మీరు ఫిట్గా ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని కూడా తీసుకోవాలి… నల్ల వెల్లుల్లి: నల్లవెల్లుల్లి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వెల్లుల్లి గుండెకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని యాంటీ బ్యాక్టీరియల్ క్రిమినాసిక లక్షణాలు కలిగి ఉంటుంది. […]

 Authored By aruna | The Telugu News | Updated on :20 May 2023,8:00 am

Black Foods : ఆహారం సరియైన పద్ధతిలో తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉండడానికి బ్లాక్ ఫుడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.. అయితే ఆరోగ్యానికి కాపాడే కొన్ని బ్లాక్ ఆహారాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. మీరు ఫిట్గా ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని కూడా తీసుకోవాలి… నల్ల వెల్లుల్లి: నల్లవెల్లుల్లి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వెల్లుల్లి గుండెకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని యాంటీ బ్యాక్టీరియల్ క్రిమినాసిక లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది ఎన్నో వ్యాధుల నుండి మనల్ని కాపాడుతుంది.

బ్లాక్ రైస్: చాలామంది తెల్ల బియ్యం తింటూ ఉంటారు. కానీ ఎప్పుడైనా నల్ల బియ్యం గురించి తెలుసుకున్నారా.. వీటిలో పీచు, ప్రోటీన్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. బ్లాక్ రైస్ ఒత్తిడిని తగ్గిస్తుంది. బ్లాక్ రైస్ ను ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిది..

Health benefits of black foods

Health benefits of black foods

నల్ల ద్రాక్ష: ఎండు ద్రాక్షాలో పిండి పదార్థాలు, చక్కెర, కాలుష్యం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, ఫైబర్ అలాగే విటమిన్ సి లాంటి పోషకాలు దీనిలో పుష్కలంగా ఉంటాయి. ఈ ద్రాక్ష ఎముకలకు, జుట్టుకు, చర్మానికి, రక్తహీనతకి చాలా ఉపయోగపడుతుంది..

మినుములు: ప్రోటీన్ లోపాన్ని అధిగమించడానికి మినుములు చాలా ఉపయోగపడతాయి. వీటిలో కార్బోహైడ్రేట్లు, పొటాషియం, కాల్షియం, విటమిన్ b6 పుష్కలంగా ఉంటాయి. మినుములు తినడం వలన గుండెతో పాటు నాడి వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.

నల్ల అత్తి పండు: అంజీర్ తీపిగా ఉంటుంది. కానీ దానిలో చక్కెర పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ప్రోటీన్, ఫైబర్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉండే ఈ నల్ల అత్తి పండ్లను తినాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. నిత్యం రెండు నల్ల అత్తి పండ్లను రాత్రి నానబెట్టి ఉదయం తింటే చాలా మేలు జరుగుతుంది..

Also read

Tags :

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది