
Black Grapes : బ్లాక్ గ్రేప్స్ తింటే ఈ సమస్యలన్నీటికి చెక్.. బ్లాక్ గ్రేప్స్ ఆ మజాకా...?
Black Grapes : నల్ల ద్రాక్షాలు చాలా అరుదుగా దొరుకుతాయి. ఇవి శరీరానికి ఆరోగ్యాన్నిస్తుంది. నల్ల ద్రాక్షలో పోషక విలువలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ కణాలు ఆరోగ్యంగా మారుతాయి. దీనిలో పొటాషియం,మెగ్నీషియం, ఐరన్, ఫైబర్, విటమిన్ బి నీ కూడా కలిగి ఉంటాయి. అలాగే ఆంథోసైటిస్, రె స్వరాట్రల్, ఫ్లేవనాయిడ్స్ అంటే ఆంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. శరీరాన్ని ఆక్సికరణ ఒత్తిడి నుంచి కాపాడుతుంది. అయితే నల్ల ద్రాక్ష వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
Black Grapes : బ్లాక్ గ్రేప్స్ తింటే ఈ సమస్యలన్నీటికి చెక్.. బ్లాక్ గ్రేప్స్ ఆ మజాకా…?
బ్లాక్ గ్రేప్స్ లో ల్యూ టిన్, జియాక్సoతిన్ వంటి సమ్మేళనాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అయితే ఇవి వైస్ పెరిగే కొద్దీ వచ్చే కంటి సంబంధిత సమస్యలన్నీ తగ్గిస్తాయి. క్షీణత, కంటి శుక్ల వంటి ప్రమాదాలు దూరమవుతాయి. ఈ గ్రేప్స్ తింటే యాంటీ ఆక్సిడెంట్లు వల్ల మంట, చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతాయి. రాష్ట్రాలలో కరిగించి వేయడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
బ్లాక్ గ్రేప్స్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మనలో రోగనిరోధక శక్తిని తగ్గించి ఇన్ఫెక్షన్ బారి నుండి శరీరాన్ని కాపాడుతుంది. ఈ బ్లాక్ గ్రేప్స్ లో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం కూడా ఉంటాయి. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతూ బోల్ ఎముకల సమస్యను కూడా అరికడుతుంది. అంతేకాదు ఇందులో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బాడీలోని ఫ్రీ రాడికల్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. వారికి క్యాన్సర్ కూడా తగ్గించవచ్చు.
నల్ల ద్రాక్షలో జిరాక్స్తిన్ వంటి సమ్మేళనాలు,ల్యూటీన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. వయసు పెరుగుతున్న కొద్దీ కంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కంటి క్షీణత, కంటి శుక్ల వంటి ప్రమాదాలను దూరం చేస్తాయి. నల్ల ద్రాక్షలు యాంటీ ఆక్సిడెంట్ లో ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ బ్లాక్ గ్రేప్స్ లో పొటాషియం రక్తపోటుని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. పోటును తగ్గించడం వల్ల స్ట్రోక్ ప్రమాదం కూడా తగ్గుతుంది. వీటిని తీసుకోవడం చాలా మంచిది. డైరీ ఫైబర్ చాలా అధికంగా ఉంటుంది. పేగుల్లోని కదలికలను మారుస్తుంటుంది. పేగులున ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఏంటి నువ్వు నల్ల ద్రాక్షలను తింటే మలబద్ధకం దూరమవుతుంది. బ్లాక్ గ్రేప్స్ తినడం వల్ల బరువు తగ్గవచ్చు. ఎందుకంటే బ్లాక్ గ్రేప్స్ లో అతి తక్కువ క్యాలరీలు, ఫైబర్లు ఉంటాయి. సహజ చక్కర్లు కూడా ఉంటాయి కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి ఔషధం అని నిపుణులు చెబుతున్నారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.