Black Grapes : బ్లాక్ గ్రేప్స్ తింటే ఈ సమస్యలన్నీటికి చెక్.. బ్లాక్ గ్రేప్స్ ఆ మజాకా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Black Grapes : బ్లాక్ గ్రేప్స్ తింటే ఈ సమస్యలన్నీటికి చెక్.. బ్లాక్ గ్రేప్స్ ఆ మజాకా…?

 Authored By ramu | The Telugu News | Updated on :22 January 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Black Grapes : బ్లాక్ గ్రేప్స్ తింటే ఈ సమస్యలన్నీటికి చెక్.. బ్లాక్ గ్రేప్స్ ఆ మజాకా...?

Black Grapes : నల్ల ద్రాక్షాలు చాలా అరుదుగా దొరుకుతాయి. ఇవి శరీరానికి ఆరోగ్యాన్నిస్తుంది. నల్ల ద్రాక్షలో పోషక విలువలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ కణాలు ఆరోగ్యంగా మారుతాయి. దీనిలో పొటాషియం,మెగ్నీషియం, ఐరన్, ఫైబర్, విటమిన్ బి నీ కూడా కలిగి ఉంటాయి. అలాగే ఆంథోసైటిస్, రె స్వరాట్రల్, ఫ్లేవనాయిడ్స్ అంటే ఆంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. శరీరాన్ని ఆక్సికరణ ఒత్తిడి నుంచి కాపాడుతుంది. అయితే నల్ల ద్రాక్ష వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

Black Grapes బ్లాక్ గ్రేప్స్ తింటే ఈ సమస్యలన్నీటికి చెక్ బ్లాక్ గ్రేప్స్ ఆ మజాకా

Black Grapes : బ్లాక్ గ్రేప్స్ తింటే ఈ సమస్యలన్నీటికి చెక్.. బ్లాక్ గ్రేప్స్ ఆ మజాకా…?

బ్లాక్ గ్రేప్స్ లో ల్యూ టిన్, జియాక్సoతిన్ వంటి సమ్మేళనాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అయితే ఇవి వైస్ పెరిగే కొద్దీ వచ్చే కంటి సంబంధిత సమస్యలన్నీ తగ్గిస్తాయి. క్షీణత, కంటి శుక్ల వంటి ప్రమాదాలు దూరమవుతాయి. ఈ గ్రేప్స్ తింటే యాంటీ ఆక్సిడెంట్లు వల్ల మంట, చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతాయి. రాష్ట్రాలలో కరిగించి వేయడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
బ్లాక్ గ్రేప్స్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మనలో రోగనిరోధక శక్తిని తగ్గించి ఇన్ఫెక్షన్ బారి నుండి శరీరాన్ని కాపాడుతుంది. ఈ బ్లాక్ గ్రేప్స్ లో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం కూడా ఉంటాయి. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతూ బోల్ ఎముకల సమస్యను కూడా అరికడుతుంది. అంతేకాదు ఇందులో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బాడీలోని ఫ్రీ రాడికల్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. వారికి క్యాన్సర్ కూడా తగ్గించవచ్చు.

నల్ల ద్రాక్షలో జిరాక్స్తిన్ వంటి సమ్మేళనాలు,ల్యూటీన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. వయసు పెరుగుతున్న కొద్దీ కంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కంటి క్షీణత, కంటి శుక్ల వంటి ప్రమాదాలను దూరం చేస్తాయి. నల్ల ద్రాక్షలు యాంటీ ఆక్సిడెంట్ లో ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ బ్లాక్ గ్రేప్స్ లో పొటాషియం రక్తపోటుని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. పోటును తగ్గించడం వల్ల స్ట్రోక్ ప్రమాదం కూడా తగ్గుతుంది. వీటిని తీసుకోవడం చాలా మంచిది. డైరీ ఫైబర్ చాలా అధికంగా ఉంటుంది. పేగుల్లోని కదలికలను మారుస్తుంటుంది. పేగులున ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఏంటి నువ్వు నల్ల ద్రాక్షలను తింటే మలబద్ధకం దూరమవుతుంది. బ్లాక్ గ్రేప్స్ తినడం వల్ల బరువు తగ్గవచ్చు. ఎందుకంటే బ్లాక్ గ్రేప్స్ లో అతి తక్కువ క్యాలరీలు, ఫైబర్లు ఉంటాయి. సహజ చక్కర్లు కూడా ఉంటాయి కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి ఔషధం అని నిపుణులు చెబుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది