Health Benefits of Capsicum
Capsicum : క్యాప్సికం ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల దొరికేది కానీ ఇది మన దేశంలో ఎక్కువగా వాడటానికి ఇష్టపడరు. ఇది చాలా మంది తినటానికి ఇష్టపడరు. కానీ దీని విలువలు తెలిస్తే దీన్ని తప్పకుండా తీసుకుంటారు. అదే ఆకుపచ్చ మరియు ఉదా రంగు కొద్దిగా చేదుగా ఉంటాయి. బెంగళూరు మిర్చి, స్వీట్ పెప్పర్ అని పిలుస్తారు. ఈ క్యాప్సికంలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. ఈ క్యాప్సికం పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, ఉదా, నారింజ వంటి రంగుల్లో ఇవి లభిస్తాయి. ఇవి బొద్దుగా ఉంటాయి.. ఈ క్యాప్సికం అమెరికాలో 900 సంవత్సరాల క్రితం నుండి పండిస్తున్నారు. వివిధ రకాల వంటల్లో వాడుతారు. క్యాప్సికంలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి కాబట్టి తనతో క్యాప్సికం ను వాడటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మనం పొందవచ్చు. క్యాప్సికం లో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కెరటారి ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. అంతేకాదు క్యాప్సికం లో విటమిన్ సి కలిగి ఉన్నాయి.
ఇవి గుండెజబ్బులు రాకుండా మనల్ని కాపాడతాయి. క్యాప్సికం లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. మన కంటి చూపులు మెరుగుపరుస్తుంది. రాత్రి సమయంలో బాగా కనిపించేలా ఈ క్యాప్సికం సహాయపడుతుంది. క్యాప్సికంలో విటమిన్ సి ఉంటాయి. ఇవి కూడా మీ కంటి ఆరోగ్యానికి దోహదపడతాయి. కంటి శుక్లాలను ఏర్పడకుండా కంటిచూపు నుపెంచుతుంది. క్యాప్సికం ను తరచూ తీసుకోవడం వల్ల జీవక్రియ రేటును పెంచుతుంది. ఈ మధ్య జరిపిన ఒక పరిశోధనలో క్యాప్సికం కొలెస్ట్రాలను తగ్గిస్తుందని తేలింది. అదేవిధంగా బరువు తగ్గే విధంగా చేస్తుంది. క్యాప్సికం కి క్యాన్సర్ను నిరోధించే మరియు క్యాన్సర్ను దరిచేరకుండా చేసే గుణం ఉంది. ఈరోజుల్లో అనేక రకాల క్యాన్సర్లు అందరినీ కలవరపెడుతున్నాయి. క్యాప్సికమును తరచూ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ప్రో స్టేట్ పిత్తాసయ్య గర్భసయ్య ఫ్యాక్టరీ ఆఫ్ క్యాన్సర్లను నివారిస్తుంది. ఆకుపచ్చ క్యాప్సికం తినటం వల్ల ఇందులో సహజ సిలికాను కలిగి ఉంటుంది.
ఇది జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేసి జుట్టు పెరిగేలా చేస్తుంది. అదేవిధంగా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. క్యాప్సికం ముక్కు నుండి రక్తం కారడాన్ని ఆపుతుంది. క్యాప్సికం పేగు పూత కి కారణమయ్యే బ్యాక్టీరియాను చంపి సహాయం చేస్తుంది. ఈ రోజుల్లో రక్తలేమి సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. రక్త లేమికి కారణం ఐరన్ లోపం. క్యాప్సికంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కావున ఇది మన శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు క్యాప్సికం రసం నోట్లో పోసుకొని పుక్కులు ఇస్తే వెంటనే మార్పుని మీరు గమనిస్తారు. ఇది కీళ్లనొప్పిని తగ్గించి కీళ్ల సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
This website uses cookies.