Categories: HealthNews

Cardamom Milk : ప్రతిరోజు ఈ పాలు తాగితే… ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు…!

Cardamom Milk : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే మసాలా దినుసులలో యాలకులు కూడా ఒకటి. అయితే వీటిలో ఉన్నా ఔషధ గుణాలు ఎన్నో రకలా సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. అయితే ఈ యాలకులు జీర్ణ క్రియను మెరుగుపరచడానికి హెల్ప్ చేస్తుంది. ఇవి ఆకలిని పెంచడమే కాక జీర్ణ సమస్యలను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇవి మాత్రమే కాకుండా దీనిలో ఉండే మూలకాలు జీర్ణక్రియ రేటును ఎంతగానో పెచ్చుతాయి. ఈ యాలకులలో విటమిన్ సి అనేది ఎంతో సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడమే కాక సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. వీటితో పాటుగా శరీరానికి ఎంతో అవసరమైన శక్తిని ఇస్తుంది. అయితే ఈ యాలకుల లో రైబోఫ్లావీన్ మరియు నీయా సిన్ అనే మూలకాలు కూడా ఉన్నాయి.

కావున నిత్యం ఈ పాలను తాగడం వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ యాలకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని రక్షించేందుకు కూడా హెల్ప్ చేస్తుంది. ఇవి రక్తనాళాలను క్లీన్ చేసి రక్తపోటుడు తగ్గిస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇవి మాత్రమే కాకుండా గుండెకు సంబంధించినటువంటి అన్ని సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఈ యాలకులు అనేవి శ్వాస కోశా వాపులను తగ్గించేందుకు కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. వీటితో పాటుగా గొంతు నొప్పి మరియు ఆస్తమా లాంటి సమస్యలను దూరం చేయడంలో కూడా ఎంతో సహాయపడుతుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Cardamom Milk : ప్రతిరోజు ఈ పాలు తాగితే… ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు…!

ఈ యాలకుల టీ అనేది పొట్టలో పేరుకుపోయినటువంటి కొవ్వును కూడా కరిగిస్తుంది. అలాగే మన శరీరంలో ఎక్కువ కొవ్వు అనేది పేరుకుపోవడం వలన గుండె సమస్యలు అనేవి పెరుగుతాయి. కావున మీరు నిత్యం యాలకుల టీ ని తీసుకున్నట్లయితే మీ చెడు కొలెస్ట్రాల్ ను ఈజీగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యాలకుల టీ అనేది ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే మానసిక ఆరోగ్యాన్ని కూడా ఎంతగానో మెరుగుపరుస్తుంది…

Recent Posts

Kingdom : విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాకి కేటీఆర్ కొడుకు రివ్యూ.. సినిమా చాలా న‌చ్చింది అంటూ కామెంట్

Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…

31 minutes ago

Lingad Vegetable : ఈ విచిత్రమైన ఆకుకూరగాయను మీరు ఎప్పుడైనా చూశారా… ఇది చేపలు, మాంసం కంటే బలమైనది..?

Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…

2 hours ago

Supreme Court : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!!

Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…

3 hours ago

Andhra Pradesh : ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తరలివస్తున్న టాప్ కంపెనీస్

Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…

4 hours ago

Smart Watch : మీ చేతికి స్మార్ట్ వాచ్ ని పెడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…

5 hours ago

Vastu Tips : మీ ఇంట్లో ఈ తప్పులు చేస్తే… రాహు దోషం మిమ్మల్ని వెంటాడడం తద్యం…?

Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…

6 hours ago

Kingdom Movie Review : కింగ్‌డ‌మ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌న్ మ్యాన్ షో..!

kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse ,  హీరోగా నటించిన…

7 hours ago

Pumpkin : ఈ 3 రకాల గుమ్మడికాయలలో… ఏది ఆరోగ్యానికి మంచిది…?

Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…

8 hours ago