Cardamom Milk : ప్రతిరోజు ఈ పాలు తాగితే… ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు…!
Cardamom Milk : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే మసాలా దినుసులలో యాలకులు కూడా ఒకటి. అయితే వీటిలో ఉన్నా ఔషధ గుణాలు ఎన్నో రకలా సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. అయితే ఈ యాలకులు జీర్ణ క్రియను మెరుగుపరచడానికి హెల్ప్ చేస్తుంది. ఇవి ఆకలిని పెంచడమే కాక జీర్ణ సమస్యలను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇవి మాత్రమే కాకుండా దీనిలో ఉండే మూలకాలు జీర్ణక్రియ రేటును […]
ప్రధానాంశాలు:
Cardamom Milk : ప్రతిరోజు ఈ పాలు తాగితే... ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు...!
Cardamom Milk : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే మసాలా దినుసులలో యాలకులు కూడా ఒకటి. అయితే వీటిలో ఉన్నా ఔషధ గుణాలు ఎన్నో రకలా సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. అయితే ఈ యాలకులు జీర్ణ క్రియను మెరుగుపరచడానికి హెల్ప్ చేస్తుంది. ఇవి ఆకలిని పెంచడమే కాక జీర్ణ సమస్యలను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇవి మాత్రమే కాకుండా దీనిలో ఉండే మూలకాలు జీర్ణక్రియ రేటును ఎంతగానో పెచ్చుతాయి. ఈ యాలకులలో విటమిన్ సి అనేది ఎంతో సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడమే కాక సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. వీటితో పాటుగా శరీరానికి ఎంతో అవసరమైన శక్తిని ఇస్తుంది. అయితే ఈ యాలకుల లో రైబోఫ్లావీన్ మరియు నీయా సిన్ అనే మూలకాలు కూడా ఉన్నాయి.
కావున నిత్యం ఈ పాలను తాగడం వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ యాలకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని రక్షించేందుకు కూడా హెల్ప్ చేస్తుంది. ఇవి రక్తనాళాలను క్లీన్ చేసి రక్తపోటుడు తగ్గిస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇవి మాత్రమే కాకుండా గుండెకు సంబంధించినటువంటి అన్ని సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఈ యాలకులు అనేవి శ్వాస కోశా వాపులను తగ్గించేందుకు కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. వీటితో పాటుగా గొంతు నొప్పి మరియు ఆస్తమా లాంటి సమస్యలను దూరం చేయడంలో కూడా ఎంతో సహాయపడుతుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఈ యాలకుల టీ అనేది పొట్టలో పేరుకుపోయినటువంటి కొవ్వును కూడా కరిగిస్తుంది. అలాగే మన శరీరంలో ఎక్కువ కొవ్వు అనేది పేరుకుపోవడం వలన గుండె సమస్యలు అనేవి పెరుగుతాయి. కావున మీరు నిత్యం యాలకుల టీ ని తీసుకున్నట్లయితే మీ చెడు కొలెస్ట్రాల్ ను ఈజీగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యాలకుల టీ అనేది ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే మానసిక ఆరోగ్యాన్ని కూడా ఎంతగానో మెరుగుపరుస్తుంది…