Salt Water : ఉదయం లేవగానే పరగడుపున సాల్ట్ వాటర్ తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Salt Water : ఉదయం లేవగానే పరగడుపున సాల్ట్ వాటర్ తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా….?

 Authored By ramu | The Telugu News | Updated on :21 December 2024,8:00 am

Salt Water : ఉదయం లేవగానే పరగడుపున ఉప్పు నీరు తాగడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మనం ఉప్పు లేనిదే ఏ ఆహారం తినలేము. ఉప్పు అన్ని వేసి చూడు నన్నేసి చూడు అంటుంది. రుచిగా ఉండాలి అంటే ఉప్పు ఉండాల్సిందే. ఎక్కువ మన ఆహార పదార్థాలు వినియోగిస్తూ ఉంటాము. అయితే దీనిని ఆహార పదార్ధంలో ఎలా అయితే ఉపయోగిస్తామో. అలాగే ఉదయాన్నే ప్రతిరోజు పరిగడుపున ఉప్పు నీ గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పరగడుపున ఉప్పునీరు తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం….

Salt Water ఉదయం లేవగానే పరగడుపున సాల్ట్ వాటర్ తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా

Salt Water : ఉదయం లేవగానే పరగడుపున సాల్ట్ వాటర్ తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా….?

ప్రతిరోజు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పుని వేసుకొని తాగటం వల్ల ఆ రోజంతా శరీరం హైడ్రేట్ గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఉప్పులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, అంటే మూలకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజు తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. అయితే ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున గోరువెచ్చని నిజం తాగటం వల్ల అనేక వ్యాధులకు ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఈ సాల్ట్ వాటర్. ముఖ్యంగా ఆ కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఈ ఉప్పునీరు చాలా ఉప సమయాన్ని కలిగిస్తుంది. ఇందులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. కావున ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నిత్యం నీటిలో ఉప్పు కలిపి తాగితే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఉదయం నిద్ర లేవగానే ఉప్పు నీరు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆమ్లాన్ని సముద్రం చేస్తుంది. జీర్ణ అగ్నిని ప్రేరేపిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకం తో బాధపడే వారికి ఇది ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఉప్పు నీరు శరీరానికి అవసరమైన మినరల్స్ అందిస్తుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

జలుబు దగ్గు అంటే అంటు వ్యాధులు రాకోకుండా కాపాడుతుంది. ఉప్పు నీరు తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య కూడా తగ్గుతాయి. ఉప్పు నీరు తాగటం వల్ల చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల మొటిమలు,చర్మవ్యాధులు తగ్గుతాయి. నిన్ను ఉపయోగించిన వాళ్ళ జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. చుండ్రు కూడా తొలగిపోతుంది. ఎక్కువ ఉప్పును తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలు కలుగుతాయి. గోరువెచ్చని నీటిలో ఉప్పును కలిపి తాగడం వల్ల శరీరంలో విష పదార్థాలు విడుదల చేయబడతాయి. కావున అనేక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. అంతేకాకుండా, ఉప్పు నీరు ముద్ర పిండాలు, కాలయాలలోనూ ఆరోగ్యంగా ఉంచుతుంది. అనేక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడానికి మీరు రోజు ఉప్పు నీరు తాగవచ్చు. ఇప్పుడు మీరు తాగడం వల్ల అధిక బరువు కూడా తగ్గవచ్చు. అధిక బరువు ఉన్నవారు సన్నగా అవుటకు ఉదయాన్నే పరిగడుపున గోరువెచ్చని నీరుని తాగితే బరువు త్వరగా తగ్గవచ్చు. ఇన్ని లాభాలు ఉన్నాయి.

Salt Water మరి నష్టాలు

ఉప్పు నీ అధికంగా తీసుకుంటే రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. తద్వారా గుండె జబ్బులు కూడా వస్తాయి. అధిక ఉప్పు కంటే మోతాదులో తీసుకుంటే చాలా మంచిది. కొంచెం ఉప్పెన ఉండాలి. అసలు లేకుండా తినడం మంచిది కాదు. ఓరు వెచ్చని నీటిలో కూడా తగిన మోతాదులో సాల్ట్ వేసి తాగాలి. ఎక్కువ మోతాదులో వేసి తాగకూడదు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది