Dry Fruits : కరోనా మహమ్మారి వచ్చి పోయిన తర్వాత ప్రజలు తమ ఆరోగ్యంపై ఎంతో దృష్టి పెడుతున్నారు. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం మరియు జీవన శైలిలో మార్పులు చేసుకుంటున్నారు. ఇకపోతే ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటూ ఉన్నారు. అయితే దీనిలో ముఖ్యమైనది బాదంపప్పు. అయితే ఈ బాదం పప్పులో మోనోశాచురేటెడ్ కొవ్వులు అనేవి ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని ప్రతిరోజు వాడితే చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో హెల్ప్ చేస్తాయి. ఇది ముఖ్యంగా గుండె జబ్బులకు కూడా దారి తీస్తుంది. అయితే ఈ బాధం గింజలలో ఎక్కువ గా ప్రోటీన్ అనేది ఉంటుంది. దీనిలో ఒమేగా త్రీ మరియు యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే ప్రతిరోజు మూడు లేక నాలుగు బాధం పప్పులను తీసుకోవటం వలన శరీరంలో ఎన్నో రకాల మార్పులు జరుగుతాయి.
బాదంపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా సార్లు మీరు వినే ఉంటారు. నిజం చెప్పాలంటే బాధం అనేది ఎన్నో పోషకాల నిధి. అలాగే ఈ బాధం లో ప్రోటీన్లు, ఫైబర్,విటమిన్ ఇ,కాపర్, మెగ్నీషియం, కాల్షియం, రైబో ప్లావిన్ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. అంతేకాక దీనిలో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్ బి,ఫోలేట్, నియాసిన్, థయామిన్ మంచి మూలకాలు. అయితే ఈ బాధం పప్పును ప్రతిరోజు తీసుకోవడం వలన మీ శరీరంలో కాల్షియం లోపాన్ని కూడా తొలగిస్తుంది. ఇది ఎముకలను బలంగా చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే బాదం శరీర రోగనిరోధక శక్తిని కూడా ఎంతగానో పెంచుతుంది. దీంతో ఎప్పుడు వచ్చే వ్యాధుల నుండి సురక్షితంగా మీరు ఉండవచ్చు.
బాదంపప్పులో ఫైబర్ ఉండటం వలన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే బాదం లో ఉండే విటమిన్ ఈ చర్మ ని కి ఎంతో అవసరమైన పోషకాలను కూడా ఇస్తుంది. అలాగే ఇది ముఖానికి ఎంతో మెరుపులు కూడా ఇస్తుంది. ఇది మాత్రమే కాకుండా బాదంపప్పులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని పెంచడానికి శరీరంలో హారికరమైన ఫ్రీ రాడికల్స్ తో కూడా పోరాడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు బాదం పప్పు తింటే మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. అయితే ఈ బాదం పప్పును మీకు నచ్చినట్లుగా కూడా తినొచ్చు. కానీ మీరు వాటిని గనక నీటిలో నానబెట్టి తీసుకుంటే మీ శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
This website uses cookies.