Dry Fruits : మీ డైలీ రొటీన్ లో వీటిని భాగం చేసుకుంటే చాలు… నమ్మలేని లాభాలు మీ సొంతం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Dry Fruits : మీ డైలీ రొటీన్ లో వీటిని భాగం చేసుకుంటే చాలు… నమ్మలేని లాభాలు మీ సొంతం…!!

Dry Fruits : కరోనా మహమ్మారి వచ్చి పోయిన తర్వాత ప్రజలు తమ ఆరోగ్యంపై ఎంతో దృష్టి పెడుతున్నారు. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం మరియు జీవన శైలిలో మార్పులు చేసుకుంటున్నారు. ఇకపోతే ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటూ ఉన్నారు. అయితే దీనిలో ముఖ్యమైనది బాదంపప్పు. అయితే ఈ బాదం పప్పులో మోనోశాచురేటెడ్ కొవ్వులు అనేవి ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని ప్రతిరోజు వాడితే చెడు కొలెస్ట్రాల్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :7 October 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Dry Fruits : మీ డైలీ రొటీన్ లో వీటిని భాగం చేసుకుంటే చాలు... నమ్మలేని లాభాలు మీ సొంతం...!!

Dry Fruits : కరోనా మహమ్మారి వచ్చి పోయిన తర్వాత ప్రజలు తమ ఆరోగ్యంపై ఎంతో దృష్టి పెడుతున్నారు. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం మరియు జీవన శైలిలో మార్పులు చేసుకుంటున్నారు. ఇకపోతే ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటూ ఉన్నారు. అయితే దీనిలో ముఖ్యమైనది బాదంపప్పు. అయితే ఈ బాదం పప్పులో మోనోశాచురేటెడ్ కొవ్వులు అనేవి ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని ప్రతిరోజు వాడితే చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో హెల్ప్ చేస్తాయి. ఇది ముఖ్యంగా గుండె జబ్బులకు కూడా దారి తీస్తుంది. అయితే ఈ బాధం గింజలలో ఎక్కువ గా ప్రోటీన్ అనేది ఉంటుంది. దీనిలో ఒమేగా త్రీ మరియు యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే ప్రతిరోజు మూడు లేక నాలుగు బాధం పప్పులను తీసుకోవటం వలన శరీరంలో ఎన్నో రకాల మార్పులు జరుగుతాయి.

బాదంపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా సార్లు మీరు వినే ఉంటారు. నిజం చెప్పాలంటే బాధం అనేది ఎన్నో పోషకాల నిధి. అలాగే ఈ బాధం లో ప్రోటీన్లు, ఫైబర్,విటమిన్ ఇ,కాపర్, మెగ్నీషియం, కాల్షియం, రైబో ప్లావిన్ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. అంతేకాక దీనిలో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్ బి,ఫోలేట్, నియాసిన్, థయామిన్ మంచి మూలకాలు. అయితే ఈ బాధం పప్పును ప్రతిరోజు తీసుకోవడం వలన మీ శరీరంలో కాల్షియం లోపాన్ని కూడా తొలగిస్తుంది. ఇది ఎముకలను బలంగా చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే బాదం శరీర రోగనిరోధక శక్తిని కూడా ఎంతగానో పెంచుతుంది. దీంతో ఎప్పుడు వచ్చే వ్యాధుల నుండి సురక్షితంగా మీరు ఉండవచ్చు.

Dry Fruits మీ డైలీ రొటీన్ లో వీటిని భాగం చేసుకుంటే చాలు నమ్మలేని లాభాలు మీ సొంతం

Dry Fruits : మీ డైలీ రొటీన్ లో వీటిని భాగం చేసుకుంటే చాలు… నమ్మలేని లాభాలు మీ సొంతం…!!

బాదంపప్పులో ఫైబర్ ఉండటం వలన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే బాదం లో ఉండే విటమిన్ ఈ చర్మ ని కి ఎంతో అవసరమైన పోషకాలను కూడా ఇస్తుంది. అలాగే ఇది ముఖానికి ఎంతో మెరుపులు కూడా ఇస్తుంది. ఇది మాత్రమే కాకుండా బాదంపప్పులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని పెంచడానికి శరీరంలో హారికరమైన ఫ్రీ రాడికల్స్ తో కూడా పోరాడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు బాదం పప్పు తింటే మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. అయితే ఈ బాదం పప్పును మీకు నచ్చినట్లుగా కూడా తినొచ్చు. కానీ మీరు వాటిని గనక నీటిలో నానబెట్టి తీసుకుంటే మీ శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది