Lotus Seeds : తామర గింజలను ఇలా గనక తింటే… క్యాన్సర్ లాంటి ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టినట్లే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lotus Seeds : తామర గింజలను ఇలా గనక తింటే… క్యాన్సర్ లాంటి ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టినట్లే…!

 Authored By ramu | The Telugu News | Updated on :20 July 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Lotus Seeds : తామర గింజలను ఇలా గనక తింటే... క్యాన్సర్ లాంటి ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టినట్లే...!

Lotus Seeds : ఫుల్ మఖానా వీటినే లోటస్ సీడ్స్ అని అంటారు. అయితే వీటి గురించి చాలామందికి తెలియదు. ఈ సీడ్స్ ను వేయించుకొని పాప్ కార్న్ లాగా తింటుంటారు. ఈ ఆసక్తికరమైన విత్తనాలు అనేవి పురుషుల సంతాన ఉత్పత్తిని పెంచడం దగ్గర నుండి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అయితే ఈ లోటస్ గింజలు పోషకాల పవర్ హౌస్ అని అంటారు. వీటిలో కొలెస్ట్రాల్ మరియు సోడియం చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. అలాగే మూత్రపిండా సమస్యలు మరియు దీర్ఘకాల విరోచనాలు,అధిక ల్యూకోరోయా లాంటి ఇతర వ్యాధుల చికిత్సలో వీటిని ఎన్నో ఏళ్లుగా వాడుతున్నారు. అయితే ఈ మఖానాలో ప్రోటీన్ మరియు ఫైబర్ అనేది అధికంగా ఉన్నాయి. ఇవి బరువును తగ్గించడానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఇవి అధిక ఆహార కోరికలను కూడా దూరం చేస్తుంది. అలాగే మీ ఆకలిని తగ్గించటంలో కూడా ఎంతో సహాయపడుతుంది. ఈ విత్తనాలనేవి వృద్ధాప్య ప్రక్రియను కూడా దూరం చేస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా ఉన్నాయి…

ఈ మఖానాలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో ఇవి గుండె సమస్యలు మరియు క్యాన్సర్, టైప్ టు డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి రక్షించడంలో ఎంతో మేలు చేస్తుంది. ఇది ఎముకలను కూడా ఎంతో బలంగా చేస్తుంది. ఈ మఖానా లో కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. ఇవి ఎముక మరియు మృదులాస్తి ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ సీడ్స్ అనేవి చర్మం ముడతలు మరియు జుట్టు రాలటం లాంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. అయితే ఈ నెయ్యిలో వేయించినటువంటి తామర గింజలను అద్భుతమైన మరియు ఎంతో ఆరోగ్యకరమైన స్నాక్స్ గా పనిచేస్తాయి. దీనిలో చాలా తక్కువ కొవ్వు మరియు అధిక ప్రోటీన్ కంటెంట్ ఉండటంతో బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే ఈ మఖనాను నెయ్యిలో వేయించడం వలన వెన్నతో కూడిన రుచి అనేది వస్తుంది. ఈ నెయ్యి అనేది ఎంతో ఆరోగ్యకరమైన కొవ్వులకు మూలం అని చెప్పొచ్చు. వీటిలో ఉండే విటమిన్లు A D E K లాంటి అవసరమైన ఎన్నో పోషకాలను కలిగి ఉన్నాయి. అయితే ఈ ముఖానా న్ని నెయ్యిలో వేయించడం వలన వాటిలో ఉండే పోషకాల విలువ అధికంగా పెరుగుతాయి. కావున ఈ ఆహారం అనేది ఎంతో సమతుల్యమైన మరియు పోషకమైన చిరుతిండిని ఇస్తుంది.

Lotus Seeds తామర గింజలను ఇలా గనక తింటే క్యాన్సర్ లాంటి ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టినట్లే

Lotus Seeds : తామర గింజలను ఇలా గనక తింటే… క్యాన్సర్ లాంటి ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టినట్లే…!

ఈ నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ తామర గింజలను వేయించి తీసుకోవడం వలన ఆహారం అనేది ఎంతో సులభంగా జీర్ణం అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే. సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్న వారికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. అంతేకాక ఆకలిని కూడా తగ్గిస్తుంది. ఈ మఖానాలో కేలరీలు అనేవి చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. అలాగే పీచు పదార్థం అనేది అధికంగా ఉంటుంది. అయితే ఈ నెయ్యి అనేది ఎంతో శక్తిని ఇస్తుంది. అందుకే మఖానాలను నెయ్యిలో వేయించడం వలన తొందరగా స్థిరమైన శక్తిని అందిస్తుంది. అందుకే ఉపవాస టైమ్ లో వీటిని ఎక్కువగా అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ఈ నెయ్యిలో వేయించినటువంటి మఖనాలు తీసుకోవడం వలన యాంటీ ఆక్సిడెంట్లు అనేవి సమృద్ధిగా అందుతాయి. అలాగే ఇవి ఫ్రీ రాడికల్స్ ఆక్సీకరణ ఒత్తిడి నుండి శరీరాన్ని కాపాడటంలో మేలు చేస్తుంది. అంతేకాక కాలేయాన్ని కూడా నిర్వీషికరణ చేస్తుంది…

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది