Health Benefits of Eggs
కరోనా అని గుడ్లను అధికంగా తింటే ఏమౌతుంది.. అసలు రోజుకు ఎన్ని గుడ్లు తినాలి… గుడ్డును ఎంత సేపు ఉడికించాలి… ఆదివారమైనా.. సోమవారమైనా.. రోజూ తినండి గుడ్డు.. అంటూ టీవీ యాడ్స్ లో చూస్తూనే ఉంటాం కదా. మరి నిజంగానే రోజూ గుడ్డు తినాలా? గుడ్డును ఉడకబెట్టి తినాలా? లేక కూర వండుకొని తినాలా? లేదంటే ఆమ్లెట్ వేసుకొని తినాలా? ఈ కరోనా టైమ్ లో గుడ్లు చాలా అధికంగా తింటున్నారు. దీని వల్ల లాభమా… నష్టమా… అసలు వరుసగా రోజూ గుడ్లు ఉడకబెట్టుకొని తింటే ఏమౌతుంది… అసలు గుడ్డు నిజంగా మన ఆరోగ్యానికి మంచిదేనా? ఇలా.. ఎన్నో రకాల డౌట్స్ మనకు వస్తుంటాయి
కోడి గుడ్డులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి పచ్చ సొన, ఇంకోటి తెల్ల సొన. అయితే.. కొందరేమో పచ్చ సొన తినాలి అంటారు.. ఇంకొకరు తెల్ల సొన తినాలి అంటారు. ఇంకొందరు మాత్రం ఏదీ తినొద్దు అంటారు. మరికొందరు రెండూ తినాలి అంటారు. అసలు ఒక్క రోజుల్లో ఎన్ని గుడ్లు తినాలి. అసలు.. గుడ్డులో ఉండే పోషకాలు ఏంటి? అనే విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలు.. కోడి గుడ్డులో ఎన్ని రకాల పోషకాలు, ఉంటాయో ముందు తెలుసుకుందాం. ఉడకబెట్టిన ఒక్క కోడిగుడ్డో 80 కేలరీలు ఉంటాయి. కోడిగుడ్డులో విటమిన్ డీ, ఈ, కెరోటిన్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ లాంటి మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే.. కోడిగుడ్డులో 300 మైక్రో గ్రాముల కోలిన్ అనే పోషక పదార్థం ఉంటుంది. ఒక్క గుడ్డులోనే ఇన్ని పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎముకలు బలంగా తయారయ్యేలా సహకరిస్తాయి. కంటి శుక్లాలను రాకుండా కాపాడుతాయి. కండరాలు గట్టిపడేందుకు దోహదం చేస్తాయి.
Health Benefits of Eggs
రొమ్ము క్యాన్సర్, ఎనీమియా, ఇతర క్యాన్సర్లకు కారణమయ్యే కణాలను కోడి గుడ్డులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ నశింపజేస్తాయి. చూశారు కదా.. ఒక్క ఉడకబెట్టిన కోడిగుడ్డులో ఎన్ని పోషకాలు ఉన్నాయో.. అందుకే.. రోజూ ఉడకబెట్టిన గుడ్డును తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే.. రోజూ ఒకటి లేదా రెండు ఉడకబెట్టిన గుడ్లను మాత్రం తీసుకోవాలట. కాకపోతే.. దానికంటే ముందు తేలుసుకోవలసిన విషయం మరోకటి ఉంది ,అది ఏమిటి అంటే అసలు గుడ్డుని ఏంతసేపు ఉడికించుకోవాలి…
సాదార్ణంగా ఒక గుడ్డుని 13నీమిషాల వరకు ఉడికించుకోవాలి, భాగా మంటను హైలో పేటుకుంటే 9నీమిషాల వరకు ఉడికించుకుంటే చాలు… ఎందుకంటే తేల్లసోన 82 డీగ్రి సేంటి గ్రేడ్ వరకు… పచ్ఛసోన 76 డీగ్రి సేంటి గ్రేడ్ వరకు ఉడికించుకోవాలి.. ఇలా ఉడికించుకుంటేనే గుడ్డు పూర్తిగా ఉడుకుతుంది. ఉడికించిన గుడ్లను మనం 2 లేదా 3 గంటలలో తినాలి … మిగిలిపోయాయి కదా అని ప్రీజ్ లో ఉంచి మరుసటి రోజు తినకోడదు… ఎందుకంటే అలా ఉంచిన గుడ్డుపైన భ్యాక్టిరియాలు, వైరస్ లు చేరుతాయి … బ్యాడ్ స్మేల్ కూడా వస్తుంది.. అది మనకు తేలుసు, అలగే షుగర్ ఉన్నవాలు కోడి గుడ్డును ఎలా తినాలి అంటే, గుడ్డును లోపలి సోన తిసి పైన ఉన్న తేల్ల సోనని వారానికి 2 మాత్రమే తినాలి… ఎక్కువగా తినవద్దు, ఆంబులేట్ రూపంలో అటే వారానికి 1 సారి మాత్రమే తిసుకోవాలి , షుగర్ ఉన్న వారు అసలు తిసుకొకపోవడమే మంచిది, వీలైనంత వరకు ఉడికించిన గుడ్లలను తినండి..
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
This website uses cookies.