
Jamun Fruits : నేరేడు పండ్లు ఇలా తిన్నారంటే మీ ఆరోగ్యానికి తప్పదు ముప్పు...!
Jamun Fruits : నేరేడు పండు చూడటానికి పర్పుల్ కలర్ లో చాలా వెరైటీగా డిఫరెంట్ గా కనిపించే పండు నేరేడు. దీని టేస్ట్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. కొంచెం పులుపు, కొంచెం వగరు, కొంచెం స్వీట్ టేస్ట్ లతో కలిపి ఉంటుంది. ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దీనివల్ల వర్షాకాలంలో వచ్చే రకరకాల రోగాల నుంచి ఇట్టే కాపాడుతుంది. అందుకే ఈ పండు తప్పకుండా తినాలని డాక్టర్లు చెప్తున్నారు. నేరేడు షుగర్ వ్యాధితో బాధపడే వారికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. రోజు తింటే రక్తంలోని చక్కర శాతం కంట్రోల్లోకి వస్తుంది.
నేరేడు గింజల పొడిని నీటితో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి చక్ర శాతం తగ్గుతుంది. నేరేడు పండు లాగానే దీని ఆకులు చెట్టు బెరడు కూడా అనేక అనారోగ్య సమస్యలు తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. ఈ నేరేడు పండులో సోడియం, పొటాషియం, కాల్షియం, విటమిన్, పోలిక్ యాసిడ్లు ఫుల్ గా ఉంటాయి. నేరేడు పండు ఈ పండు అనేక ఔషధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి..అయితే వీటిని తినడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఎలా పడితే అలా తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎలా తినకూడదు తెలుసుకుందాం. ఖాళీ కడుపుతో నేరేడు పండును తీసుకోకూడదు. నేరేడు పండ్లను తిన్న తర్వాత మంచి నీళ్లు తాగకూడదు.
అలాగే నేరేడు పళ్ళు తిన్న తర్వాత పసుపు వేసిన పదార్థాలను ఎప్పుడూ తినకూడదు. అలాగే నేరేడు పండు తిన్న తరువాత పాలు తాగకూడదు. ఈ పండు తిన్న తర్వాత పచ్చళ్ళు ఎప్పుడు తినకూడదు. ఎక్కువగా నేరేడు పండ్లను తింటే జ్వరం, శరీర నొప్పి, గొంతు సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎక్కువగా తినడం వల్ల మొటిమలు కూడా వస్తాయి. నేరేడు పండ్ల తక్కువ మోతాదులో తీసుకుంటే రక్తపోటు కూడా తగ్గుతుంది. భోజనం తర్వాత నేరేడు పండ్లు తినడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. ..
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.