Jamun Fruits : నేరేడు పండ్లు ఇలా తిన్నారంటే మీ ఆరోగ్యానికి తప్పదు ముప్పు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jamun Fruits : నేరేడు పండ్లు ఇలా తిన్నారంటే మీ ఆరోగ్యానికి తప్పదు ముప్పు…!

Jamun Fruits : నేరేడు పండు చూడటానికి పర్పుల్ కలర్ లో చాలా వెరైటీగా డిఫరెంట్ గా కనిపించే పండు నేరేడు. దీని టేస్ట్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. కొంచెం పులుపు, కొంచెం వగరు, కొంచెం స్వీట్ టేస్ట్ లతో కలిపి ఉంటుంది. ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దీనివల్ల వర్షాకాలంలో వచ్చే రకరకాల రోగాల నుంచి ఇట్టే కాపాడుతుంది. అందుకే ఈ పండు తప్పకుండా […]

 Authored By jyothi | The Telugu News | Updated on :12 January 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Jamun Fruits : నేరేడు పండ్లు ఇలా తిన్నారంటే మీ ఆరోగ్యానికి తప్పదు ముప్పు...!

Jamun Fruits : నేరేడు పండు చూడటానికి పర్పుల్ కలర్ లో చాలా వెరైటీగా డిఫరెంట్ గా కనిపించే పండు నేరేడు. దీని టేస్ట్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. కొంచెం పులుపు, కొంచెం వగరు, కొంచెం స్వీట్ టేస్ట్ లతో కలిపి ఉంటుంది. ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దీనివల్ల వర్షాకాలంలో వచ్చే రకరకాల రోగాల నుంచి ఇట్టే కాపాడుతుంది. అందుకే ఈ పండు తప్పకుండా తినాలని డాక్టర్లు చెప్తున్నారు. నేరేడు షుగర్ వ్యాధితో బాధపడే వారికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. రోజు తింటే రక్తంలోని చక్కర శాతం కంట్రోల్లోకి వస్తుంది.

నేరేడు గింజల పొడిని నీటితో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి చక్ర శాతం తగ్గుతుంది. నేరేడు పండు లాగానే దీని ఆకులు చెట్టు బెరడు కూడా అనేక అనారోగ్య సమస్యలు తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. ఈ నేరేడు పండులో సోడియం, పొటాషియం, కాల్షియం, విటమిన్, పోలిక్ యాసిడ్లు ఫుల్ గా ఉంటాయి. నేరేడు పండు ఈ పండు అనేక ఔషధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి..అయితే వీటిని తినడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఎలా పడితే అలా తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎలా తినకూడదు తెలుసుకుందాం. ఖాళీ కడుపుతో నేరేడు పండును తీసుకోకూడదు. నేరేడు పండ్లను తిన్న తర్వాత మంచి నీళ్లు తాగకూడదు.

అలాగే నేరేడు పళ్ళు తిన్న తర్వాత పసుపు వేసిన పదార్థాలను ఎప్పుడూ తినకూడదు. అలాగే నేరేడు పండు తిన్న తరువాత పాలు తాగకూడదు. ఈ పండు తిన్న తర్వాత పచ్చళ్ళు ఎప్పుడు తినకూడదు. ఎక్కువగా నేరేడు పండ్లను తింటే జ్వరం, శరీర నొప్పి, గొంతు సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎక్కువగా తినడం వల్ల మొటిమలు కూడా వస్తాయి. నేరేడు పండ్ల తక్కువ మోతాదులో తీసుకుంటే రక్తపోటు కూడా తగ్గుతుంది. భోజనం తర్వాత నేరేడు పండ్లు తినడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. ..

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది