Japatri : ప్రతి ఒక్కరి వంట గదిలో ఇతర రకాల మసాలా దినుసులు కచ్చితంగా ఉంటాయి. దీనిలో ఒకటి జాపత్రి. దీనిని ఎక్కువగా బిర్యానీలో ఉపయోగిస్తారు. అయితే జాపత్రి అని పిలిచే ఇది జాజికాయ విత్తనం అన్నామాట. అయితే మిరిస్టికా ఫ్రాగ్రాన్స్ ఈ కాయ యొక్క ఎర్రటి బయట పోరను తీసి సుగంధ ద్రవ్యాలలో ఉపయోగిస్తారు. దీనిని ఎన్నో రకాల వంటకాలలో వాడతారు. దీనితో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ జాపత్రిలో రక్తనాళాలను విస్తరించేందుకు మరియు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడే సమ్మేళనాలు కూడా ఉన్నాయి అని పరిశోధన లో తేలింది. ఈ జాపత్రి జీర్ణక్రియకు కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. దీనిలో ఎన్నో రకాల జీర్ణ లక్షణాలు ఉన్నాయి. అయితే మనకు కొన్ని సార్లు అజీర్ణం మరియు అపానా వాయువు లాంటి జీర్ణ సమస్యల ను నియంత్రించేందుకు కూడా వాడతారు. అలాగే జీర్ణ క్రియను ఉత్తేజ పరచటంలో కూడా హెల్ప్ చేస్తాయి. దీనిలో ఉన్న యాంటీ డయాబెటిక్ గుణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను పెరగనీయకుండా చూస్తుంది…
జాపత్రిలో ఉండే మాసిలిగ్నన్ అల్ట్రా వైలెట్ రేస్ నుండి మన చర్మాన్ని కూడా రక్షిస్తుంది. ఈ జాపత్రిలో కిడ్నీలో రాళ్లను కరిగించే గుణాలు ఉన్నాయి. అంతేకాక ఇది జీర్ణ సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఈ జాపత్రిలో ఉండే శోథ నిరోధక లక్షణాలు అర్థరేటిస్ తో ఇబ్బంది పడే వారికి కూడా ప్రయోజనాన్ని ఇస్తుంది. అలాగే కీళ్ళ నొప్పుల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే బరువు తగ్గాలి అని అనుకునే వారికి కూడా ఈ జాపత్రి ఎంతో మేలు చేస్తుంది. ఈ జాపత్రిని గనుక మీరు మీ ఆహారంలో చేర్చుకుంటే ఆకలి అనేది వెయ్యదు. దీనివలన బరువు పెరుగుతాము అనే భయం కూడా ఉండదు.
కడుపులో గ్యాస్ సమస్య రాకుండా చేయడంలో కూడా ఈ జాపత్రి మేలు చేస్తుంది. దీనివల్ల జీర్ణ క్రియ ఎంతో మెరుగుపడుతుంది. అలాగే బలమైన రక్తప్రసరణను అందించడంలో మరియు ఆరోగ్యకరమైన గుండెకు కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది కడుపునొప్పి మరియు అసౌకర్యాన్ని కూడా దూరం చేస్తుంది. అంతేకాక పేగులో మంటను కూడా నియంత్రిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా ఎంతగానో పెంచుతుంది. అందుకే ఈ మసాలాలు తీసుకుంటే ఆరోగ్యకరమైన చర్మా నిగారింపు కూడా పెరుగుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ కాలం పాటు యవ్వనంగా ఉండేలా కూడా చేస్తుంది…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.