Categories: HealthNews

kakarakaya Juice : పరిగడుపున కాకరకాయ జ్యూస్ ని తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా…!

Advertisement
Advertisement

kakarakaya Juice : కాకరకాయ అంటే చాలు ఎంతో మంది ఇది చేదుగా ఉంటుందనే భయంతో దూరంగా ఉంచుతారు. కానీ ఈ చేదు ఎన్నో ఔషధాలకు సమ్మేళనం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఈ కాకరకాయ జ్యూస్ లో ఎన్నో పోషకలతో నిండిన ఎంతో ఆరోగ్యకరమైన పానీయం అని చెప్పొచ్చు. అయితే ఇది జీర్ణ క్రియకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది. అలాగే బరువును నియంత్రించడానికి కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ జ్యూస్ అనేది కేవలం షుగర్ ఉన్నవారికి మాత్రమే కాదు ఇతర అనారోగ్య సమస్యలను నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అన్ని రకాల సమస్యలకు బెస్ట్ మెడిసిన్ అని అంటున్నారు నిపుణులు. అయితే ఈ కాకరకాయ రోజు తీసుకోవటం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కాకరకాయ జ్యూస్ లో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఇన్సులిన్ లాగా ఉపయోగపడతాయి. అందుకే షుగర్ స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి.

Advertisement

అయితే ఈ కాకరకాయ జ్యూస్ ను ఉదయాన్నే పరిగడుపున తీసుకోవటం వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయి అనేది కంట్రోల్ లో ఉంటాయి. అలాగే కాకరకాయలో విటమిన్ A అనేది అధికంగా ఉంటుంది. ఇది దృష్టిని మెరుగుపరిచేందుకు మరియు కంటి సమస్యలను నయం చేసేందుకు ఎంతో మేలు చేస్తుంది. అయితే ప్రతినిత్యం ఉదయాన్నే ఈ జ్యూస్ ని తీసుకోవడం వలన అధిక బరువును నియంత్రించవచ్చు. అంతేకాక శరీరంలో ఉన్నటువంటి అధిక కొవ్వు కూడా కరుగుతుంది. అంతేకాక జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా ఎంతగానో మెరుగుపడుతుంది. అలాగే జీర్ణాశయం మరియు పేగులు కూడా ఎంతో క్లీన్ అవుతాయి. ఈ కాకరకాయలో ఉన్న ఫైబర్ అనేది బలబద్ధకాన్ని పూర్తిగా పోగుడుతుంది. అలాగే గ్యాస్, అజీర్ణం, అసిడిటీ లాంటి సమస్యలు కూడా ఉండవు. ఈ జ్యూస్ లో ఉన్నటువంటి ఔషధ గుణాలు శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపి శరీరాన్ని ఎంతో క్లీన్ చేస్తుంది. దీని వలన చర్మం అనేది ఎంతో కాంతివంతంగా మరియు మృదువుగా మారుతుంది. ఈ కాకరకాయ జ్యూస్ ను ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ అనేది పోయి మంచి కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. అలాగే గుండెకు సంబంధించిన సమస్యలను కూడా దూరం చేస్తుంది.

Advertisement

kakarakaya Juice : పరిగడుపున కాకరకాయ జ్యూస్ ని తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా…!

ఈ కాకరకాయ జ్యూస్ లో శరీర రోగనిరోధక శక్తి ని పెంచే గుణాలు ఉన్నాయి. ఈ జ్యూస్ ప్రతినిత్యం తీసుకున్నట్లయితే రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అయితే ప్రతి నిత్యం ఒక గ్లాసు కాకరకాయ జ్యూస్ తీసుకోవడం వలన అధిక రక్తపోటు,హై బీపీ, అలర్జీలను కూడా దూరం చేస్తుంది. లేకపోతే రోజు రెండు స్పూన్ల కాకరకాయ రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి మూడు నుండి ఆరు నెలల పాటు తీసుకున్నట్లయితే రక్తానికి సంబంధించిన సమస్యలకు చెక్ పడుతుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ జ్యూస్ ను తీసుకోవటం వలన కలరా లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే వాంతులు, విరోచనాలు లాంటి సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. అయితే పండిన కాకర జ్యూస్ తాగితే రక్తం మరియు మూత్రంలో కలిసినటువంటి చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఈ కాకరకాయ జ్యూస్ ను తలకు అప్లై చేయడం వలన జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే కొత్త వెంట్రుకలు వచ్చి దృఢంగా మారతాయి. ఈ కాకరకాయలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు జలుబు, ఫ్లూ లాంటి వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఈ కాకరకాయలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఎంతగానో దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో ఎంతో సహాయపడుతుంది.ఇది మొటిమలు మరియు ముడతలను నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది…

Advertisement

Recent Posts

Hair Care : తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో ఈ మూడు హోమ్ రెమెడీస్ బెస్ట్…!!

Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…

58 mins ago

Good News for Farmers : రైతులకు ఆర్బిఐ కొత్త రూల్.. బ్యాంక్ నుంచి రుణాలు ఈసుకున్న వారికి పునర్నిర్మాణానికి ఛాన్స్..!

Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…

2 hours ago

Skin Care : వీటిని ముఖానికి నేరుగా అప్లై చేశారో… అంతే సంగతులు… జాగ్రత్త…!!

Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…

3 hours ago

Aadhar Update : ఆధార్ ను ఎన్నిసార్లు అప్ డేట్ చేయొచ్చు.. కేంద్రం కొత్త నిబంధనలు ఏంటి..?

Aadhar Update  : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…

4 hours ago

Cooling Water : చలికాలంలో కూడా కూలింగ్ వాటర్ తాగితే… ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా…!!

Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…

5 hours ago

Shani : వెండి పాదంతో సంచరించనున్న శనీశ్వరుడు… ఈ రాశుల వారికి సిరులపంటే…!

Shani  : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…

6 hours ago

Nayanthara : నయన్ డ్యాషింగ్ లుక్స్.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్.. సోషల్ మీడియా షేక్..!

Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…

7 hours ago

Utpanna Ekadashi : ఉత్పన్న ఏకాదశి ప్రాముఖ్యత పూజా విధానం… ఈరోజు శ్రీహరిని ఇలా పూజిస్తే…!

Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…

8 hours ago

This website uses cookies.