Categories: ExclusiveNews

Jan dhan Yojana Scheme : మధ్య తరగతి వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త… ఈ అకౌంట్ తో 2.30 లక్షలు పొందండిలా…!

Jan dhan Yojana Scheme : 2014లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ప్రజలకు వారి సామాజిక మరియు ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఆర్థిక సేవలను అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఇక ఈ పథకం ద్వారా అన్ని కుటుంబాలకు బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ తో సహా పలు రకాల సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగానే జీరో బ్యాలెన్స్ తో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. అంటే బ్యాంక్ ఎకౌంట్ తీసుకునేటప్పుడు మీరు మనీ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట.

అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ జన్ ధన్ అకౌంటు మీరు క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం రూ.2.30 లక్షల వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది . అదెలా అంటే జన్ ధన్ ఎకౌంటు తీసుకున్న వారికి ఉచితంగా రూపే డెబిట్ కార్డును అందిస్తున్నారు. ఈ కార్డు పై దాదాపు 2 లక్షల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది. అలాగే ఈ కార్డు ఉన్నవారికి 30 వేల వరకు భీమా కూడా లభిస్తుంది. అంటే ఈ ఖాతాను కలిగి ఉన్న వారు అకస్మాత్తుగా చనిపోతే వారి కుటుంబానికి ఈ డబ్బులు వస్తాయి. అలాగే ఇది జీరో అకౌంట్ కాబట్టి ఓవర్ డ్రాప్ పరిమితి 10,000 లేకపోయినా మీరు రూ.10,000 విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం ఆర్థిక అక్షరాస్యత పెంచడంతోపాటు పేదరికాన్ని తగ్గించడంలో ఎంతో పురోగతిని సాధిస్తుంది. మరి ఈ జన్ ధన్ ఖాతాను ఎలా ఓపెన్ చేయాలి. ప్రయోజనాలు ఏంటి….వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Jan dhan Yojana Scheme జన్ ధన్ ఎకౌంటు ఎలా తీసుకోవాలి…

మీరు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం యొక్క అకౌంట్ పొందాలి అంటే సమీపంలోని బ్యాంకుకు వెళ్లి వారిని సంప్రదించవచ్చు. లేదా ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ను సంప్రదించవచ్చు. దీనిలో ముందుగా మీరు ఎకౌంటు ఓపెనింగ్ ఫారమ్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకు వారు పేర్కొన్న విధంగా అవసరమైన డాక్యుమెంట్స్ ను సమర్పించాల్సి ఉంటుంది.

Jan dhan Yojana Scheme ప్రయోజనాలు..

జన్ ధన్ ఎకౌంటు తీసుకున్నవారు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అకౌంట్ హోల్డర్లు లక్ష రూపాయల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పొందుతారు. ఊహించని ప్రమాదాలలో ఈ పథకం మీకు ఆర్థిక రక్షణను అందిస్తుంది.

Jan dhan Yojana Scheme : మధ్య తరగతి వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త… ఈ అకౌంట్ తో 2.30 లక్షలు పొందండిలా…!

మినిమం బాలన్స్…

ఈ అకౌంట్లో మినిమం బాలన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఈ బ్యాంకు సేవలు అందిస్తున్నారు కాబట్టి మినిమం బాలన్స్ మైంటైన్ చేయాల్సిన అవసరం ఉండదు.

Recent Posts

Sand Mafia : కల్వచర్లలో మట్టి మాఫియా.. అర్థరాత్రి లారీలు, జేసీబీల‌ను అడ్డుకున్న స్థానిక ప్ర‌జ‌లు..!

Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…

2 hours ago

Viral Video : కోడితో పిట్ట కొట్లాట.. ఈ పందెంలో ఎవరు గెలిచారో చూడండి..!

Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…

4 hours ago

Rashmika Mandanna : 10 ర‌ష్మిక‌- విజ‌య్ దేవ‌ర‌కొండ రిలేష‌న్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన కింగ్‌డ‌మ్ నిర్మాత‌

Rashmika Mandanna :  చాలా రోజుల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డ‌మ్ చిత్రం విజ‌య్‌కి బూస్ట‌ప్‌ని…

5 hours ago

Three MLAs : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే ఛాన్స్..?

Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…

6 hours ago

Hero Vida : కేవలం రూ.45,000తో 142కి.మీ మైలేజ్‌.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…

7 hours ago

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

8 hours ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

9 hours ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

11 hours ago