Lakshman phal : ఒంటినిండా ముళ్లను కలిగిన ఈ పండును ఎప్పుడైనా తిన్నారా… ఇది క్యాన్సర్ వ్యాధికి రామబాణం.. గుండెకు శ్రీరామ రక్ష…!
ప్రధానాంశాలు:
Lakshman phal : ఒంటినిండా ముళ్లను కలిగిన ఈ పండును ఎప్పుడైనా తిన్నారా... ఇది క్యాన్సర్ వ్యాధికి రామబాణం.. గుండెకు శ్రీరామ రక్ష...!
Lakshman phal : మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో పండ్లు ప్రకృతి పరంగా లభిస్తున్నాయి. ప్రకృతిగా పరంగా లభించే పండ్లలో ఒకటైన పండు లక్ష్మణ ఫలం. ఈ పండు ఆరోగ్యానికి పూర్తి ప్రయోజనాలను అందిస్తుంది. ఈ లక్ష్మణ ఫలము మీ ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. పండ్లను తాజాగా ఉన్నప్పుడే తినాలి. ఇప్పుడే ఇందులో ఉన్న పోషకాలు అన్ని సమృద్ధిగా శరీరానికి అందుతాయి. ఈ పండులో మరిన్ని పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పండ్లను స్మూతీలలో కూడా కలపవచ్చు. లేకపోతే జ్యూస్ లాగ కూడా చేసి తాగవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి మరియు ఈ పండు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుండి రక్షించబడుతుంది. ఇంకా షుగర్ వ్యాధిని కూడా అరికట్టుతుంది. ఇంకా గుండెపోటులను కూడా రాకుండా చేస్తుంది.మనకు సర్వసాధారణంగా ప్రకృతి నుంచి కొన్ని విలువైన రత్నాలు మరియు సంపదలతో నిండి ఉంటాయి ఈ పండ్లు అయితే అలాంటి అద్భుతమైన పండ్లలో ఈ ఆకుపచ్చని ముళ్ళు కలిగి ఉంటుంది ఈ పండు. పండు ముఖ్యంగా క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడగలిగే శక్తిని కలిగి ఉంటుంది. దీని పేరు ‘సోర్సోప్ ‘ లేదా ‘గ్రావియోలా ‘ దీనినే లక్ష్మణ ఫలం అని కూడా అంటారు. మరో పేరు హనుమాన్ పండు అని కూడా పిలుస్తారు. ఈ పండు ఒంటి చుట్టూ ముళ్ళను కలిగి ఉంటుంది మరియు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది బయట నుంచి చూస్తే పండు గట్టిగా ముళ్ళతో కనిపిస్తుంది. కానీ లోపల నుండి చూస్తే మాత్రం అది మృదువుగా, జ్యూసీగా కూడా ఉంటుంది. పండు ఆరోగ్యానికి అవసరమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. దీని ఆకులు, ఈ పండు లోని విత్తనాలు మరియు పండు క్యాన్సర్ వంటి ప్రాణాంతకర వ్యాధులతో పోరాడగలిగే శక్తిని కూడా కలిగి ఉంటుంది.

Lakshman phal : ఒంటినిండా ముళ్లను కలిగిన ఈ పండును ఎప్పుడైనా తిన్నారా… ఇది క్యాన్సర్ వ్యాధికి రామబాణం.. గుండెకు శ్రీరామ రక్ష…!
Lakshman phal ఈ లక్ష్మణ ఫలము ఎక్కువగా ఏ ప్రాంతాలలో లభిస్తుంది
ఈ క్యాన్సర్ వ్యాధిని నివారించడానికి లక్ష్మణ ఫలం ఎంత ఉపయోగపడుతుంది. మరి ఈ పండు ఎక్కడ లభిస్తుంది అంటే, మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలో సాంప్రదాయపరంగా వైద్యంలో భాగంగా ఈ పండు ఆరోగ్య ప్రయోజనాల కొరకు ప్రపంచంలోనే నిలిచింది. ఈ పండు క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి గుండెపోటు అంటే వ్యాధుల వరకు నివారణ చేయగలిగే అనేక అద్భుత ప్రయోజనాలను కలిగి ఉంది. ఈ లక్ష్మణ ఫలము రుచి అరటిపండు మిశ్రమం, స్ట్రాబెరీ వంటి పండ్ల రుచిని కలిగి ఉంటుంది. దీని పండు లోపటి భాగము గుజ్జు మృదువుగా, జ్యూసీగా ఉంటుంది. ఇక ఈ పండులో పోషకాలు ఒక కప్పు లక్ష్మణ పండులో 148 క్యాలరీలు, 7.42 గ్రా. ఫైబర్, 37.8 గ్రా. కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. లక్ష్మణ ఫలం లో మెగ్నీషియం, విటమిన్ సి, పొటాషియం వంటివి , యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. లో తక్కువ గ్లైసి మీకు సూచికను కలిగి ఉంటుంది కావున షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పరాన్న జీవి ఇన్ఫెక్షన్లను, జ్వరం, కడుపునొప్పి, ఇది కరెక్ట్ పోటుల వంటి సమస్యలకు చికిత్స చేయడానికి ఈ లక్ష్మణ ఫలం ఎంతో బాగా సహాయపడుతుంది.
మన ఫలము క్యాన్సర్లతో పోరాడ గలిగే శక్తిని కలిగి ముఖ్యమైన పాత్రను పోషించగలదు. జనరల్ ఆఫ్ మెడిసినల్ కెమిస్ట్రీలో ప్రచురితమైన ఒక అధ్యయనంలో, లాక్టో బాసిల్లస్ సమ్మేళనాలు సొమ్ము క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి ముఖ్యపాత్రను పోషిస్తుంది. ముఖ్యంగా ఈ రొమ్ము క్యాన్సర్ మహిళలలో ఎక్కువగా వస్తుంది. ఈ క్యాన్సర్ ను నివారించుటకు కీమోథెరపీ కంటే ఎక్కువ ప్రభావంతంగా ఉంటాయని కనుగొన్నారు. 2016లో, సైంటిఫిక్ రిపోర్ట్స్ ప్రచురితమైన ఒక అధ్యయనం, ప్రోస్టేట్ క్యాన్సర్ పై లక్ష్మణ పండు ప్రభావాన్ని చూపింది. మొదట ఈ అధ్యాయనం ఎలుకపై పరిశోధన జరిగింది. 2024 సమీక్షలో లక్ష్మణ పండ్లు క్యాన్సర్ కణాలను నాశనం చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉందని కనుగొన్నారు. ఇంకా శరీరంలోని వాపులను కూడా తగ్గించే గుణాన్ని కలిగి ఉంది ఈ లక్ష్మణ పండు. పండులో ఉండే అస్సిటోజెనిన్లు ఆల్కలాయిడ్స్ మరియు ప్లేవనాయిడ్లు వంటి సమ్మేళనాలు క్యాన్సర్ కారకాలను నివారించుటకు ఎంతో సహాయపడగలదు.
Lakshman phal లక్ష్మణ పండు దుష్ప్రభావాలు
లక్ష్మణ పండు ఉపయోగాలే కాదు కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. 2022 అధ్యయనంలో, అధిక స్థాయిలో అసిటోజేనిన్ నరాలకు విషపూరితం కావచ్చు అని, పార్కినన్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచడానికి కూడా కారణమని హెచ్చరించింది. ఈ పండు పూర్తి ప్రయోజనాలు, అప్రయోజనాలను అర్థం చేసుకోవడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ పండ్లు ఆహారంలో చేర్చుకోవాలి, తాజా పండ్లను తినాలి, ఈ పండు నువ్వు స్మృతిలలోనూ లేదా జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు. ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది కాబట్టి ఈ లక్ష్మణ ఫలం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ నుండి శరీరాన్ని కాపాడుతుంది. ఇంకా షుగర్ వ్యాధులను కూడా అరికడుతుంది. రక్షిస్తుంది. అందుకే ఈ పండు క్యాన్సర్ కు రామ బాణం లాగా, గుండెకు శ్రీరామరక్షణ ఎల్లప్పుడూ కాపాడుతుంది. అందుకే దీనిని తినండి. మరి ఎక్కువ కూడా తినవద్దు లిమిట్ గా తినాలి.