Lotus Leaf Tea : తామర ఆకులు అనేవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అలాగే ఈ పువ్వులను కూడా పూజలలో ఎక్కువగా వాడతారు. అయితే ఈ తామరాకులతో తయారు చేసిన టీ అనేది ఒక రకమైన హెర్బిల్ టీ అని చెప్పొచ్చు. దీనిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అయితే ఈ తామరాకులతో తయారు చేసిన టీ ని తాగటం వలన శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని తీసుకోవటం వలన ఎన్నో రకాల సమస్యల నుండి కూడా బయటపడవచ్చ. అయితే మొదటగా ఈ టీ ని ఎక్కువగా చైనాలో తాగేవారు. ఇప్పుడు ఇది ఆసియా అంతటా కూడా ఎంతో ఫేమస్ అయ్యింది.
తామర ఆకులతో తయారు చేసినటువంటి టీని తాగితే దీనిలో పొటాషియం అధికంగా ఉండటం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే ఈ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ ఆకులతో తయారు చేసిన టీని తాగటం వలన శరీరంలో వాపు మరియు చికాకు అనేది తొలగిపోతుంది. అయితే ఈ తామర ఆకులలో జీవ క్రియను పెంచడానికి సహాయ పడే పోషకాలు ఉన్నాయి. అలాగే వేగంగా బరువు తగ్గేందుకు కూడా హెల్ప్ చేస్తాయి. అయితే ఈ టీలో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మలబద్ధకం లాంటి సమస్యలను కూడా నియంత్రిస్తుంది…
తామర ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫ్లేవ నాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవెల్స్ ను అదుపులో ఉంచి గుండెను ఎంతో రక్షిస్తుంది. అలాగే ఈ టీ ని తాగటం వలన శరీరాన్ని నొప్పుల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. దీంతో వాపు కూడా తొందరగా తగ్గుతుంది. అయితే ఈ తామరాకులో ఉన్న యాంటీ యాక్సిడెంట్ నొప్పి నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈ టీ ని తీసుకోవడం వలన ఒత్తిడి మరియు ఆందోళన నుండి కూడా బయటపడొచ్చు. అయితే ఈ పువ్వులో ఉన్నటువంటి పోషకాలు మిమ్మల్ని రిలాక్స్ చేస్తాయి. అలాగే మీరు బాగా అలసిపోతే వెంటనే లోటస్ టీ తాగితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని వలన శరీరంలో ఎనర్జీ లెవల్ అనేది ఎంతో బాగా పెరుగుతుంది…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.