Millets : మిల్లెట్స్ అంటే ఏమిటి.? మిల్లెట్స్ తినడం మంచిదేనా...!
Millets : వైట్ రైస్ తినడం వలన పోషకాలు పోవటమే కాకుండా అనేక జబ్బులు రావడానికి కారణం అవుతుంది అని అందరికీ బాగా తెలుస్తున్నాయి. కాబట్టి జనాలు వైట్ రైస్ వాడకం తగ్గించేసారు బాగా.. కానీ ఇంకా కొంతమంది తింటున్నారు. రేటు తక్కువతో సామాన్యులు కూడా బాగా ఈజీగా తినటానికి రుచికరంగా ఉండటానికి పొడిపొడిగా ఆ మిల్లెట్స్ అన్నం ది బెస్ట్. అంటే కొర్రలు అన్నమే బెస్ట్ లాభాలు ఉంటాయి. ఈ కొర్రలు 100 గ్రాములు తీసుకుంటే ఇందులో ఫైబర్ ఉంటుంది. ఒక్కటి ఇందులో ఉండే ఫైబర్ వల్ల అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వల్ల మంచి బెనిఫిట్ ఏంటంటే మోసన్ ప్రీ గా అవుతుంది. మలబద్ధకం ఉన్నవారికి మోషన్ గట్టిగా అవ్వకుండా మెత్తగా సాఫ్ట్ గా వెళ్ళటానికి మరి బాగా ఉపయోగపడుతుంది. మన ప్రేగుల్లో ఉపయోగపడే బ్యాక్టీరియాలో ఆనగలిగించే బ్యాక్టీరియాలను ఉంటాయి. ఉపయోగపడే బ్యాక్టీరియల్ ఇవి ఎంత పెరిగితే ఇట్లాంటివన్నీ ఎంత పెరిగితే రక్షణ వస్తుంది. అంత బాగుంటుంది. ఇలాంటి లాభాలు పొందటానికి చాలా మంచిది.
ఈరోజుల్లో అందరూ చిన్న పిల్లలు నుంచి వృద్ధుల వరకు మళ్లీ పాత ఆహార పదార్థాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఒకప్పుడు నిరుపేద ఆకులు తెచ్చిన చిరుధాన్యాలని ఆహారంగా ఆస్వాదిస్తున్నారు. రోగాల బారిన పడకుండా ఉండటానికి చిరుధాన్యాలు అంటున్న సిరి ధాన్యాలపై స్పెషల్ గా నిరుపేదల ఆకలి తీర్చిన చిరుధాన్యాలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి నిత్యజీవితంలో ఆహారమయ్యాయి. చిరుధాన్యాల వైపు ఎక్కువ గా మొగ్గు చూపుతున్నారు. అనేక రకాల జీవనశైలి వ్యాధులను ఇస్తుంది కురిపిస్తున్నారు. ఆహారంగా తీసుకుంటున్న వారంతా ఒక్క పూట అన్నానికే పరిమితం అవుతున్నారు. పల్లె నుంచి పట్నం వరకు ఆహారం మెనూ నుంచి దూరం చేసుకుని చిరుధాన్యాలనే తినేందుకు అంత ఆసక్తి చూపుతున్నారు.
కొర్రలు, రాగులు తర్వాత వరిగలు, అండ్ కొర్రలు ఇవన్నీ కూడా దొరుకుతాయి. అవగాహనతో తృణధాన్యాలకు ఆదరణ లభిస్తుంది. ఉదయం సాయంత్రం రెండు పూటలా వాటితో వండిన ఆహార పదార్థాలను మాత్రమే వాడుతున్నారు. ఎంతోమంది చిరుధాన్యాలు సాగుకు సులువైనప్పటికీ తక్కువగా ఉండడంతో తగినన్ని లభించడం లేదు. ఇండస్ట్రీ ఆఫ్ మిలిటరీ టెక్నాలజీ డెవలప్ చేసింది. పోషకాహారం లేని ఆహారం మనుషుల ప్రాణాలను మింగేస్తోంది. కానీ జిల్లాలోని ఆదివాసీలు మాత్రం చిరుధాన్యాలని ఆహారంగా తీసుకుంటూ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటున్నారు.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.