Categories: HealthNewsTrending

Curd : ఈ పొడిని పెరుగులో కలిపి తీసుకుంటే ఎన్నో లాభాలు…!

Curd  : జీలకర్ర మన ఇంట్లో వాడే నిత్యపదార్థాలలో ఒకటి.. ఈ చిలక బరువు తగ్గించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్స్ జరిపిన పరిశోధనలు చాలా సులువుగా అధిక బరువును కేవలం జీలకర్ర ద్వారా తగ్గించవచ్చని నిరూపితమైంది. అయితే మన భారతీయులకు వేడి చేసే లక్షణాలు ఎక్కువ. అందుకే పెరుగు, జిలకర కాంబినేషన్తో క్రమం తప్పకుండా తీసుకుంటే చాలు. అధిక బరువును తగ్గించుకోవచ్చు..ఒక కప్పు పెరుగులో ఒక చెంచా లేదా మూడు గ్రాముల జీలకర్ర పొడిని వేసి కలపాలి. ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక గంట తర్వాత తినాలి. ఆ సమయంలో కుదరకపోతే సాయంత్రం టీ తాగిన ఒక గంట తర్వాత తినాలి. రోజంతా బాగా బిజీగా ఉండేవారు రోజుల్లో ఎప్పుడైనా తినొచ్చు.

ఇంకా అధిక బరువు సమస్యలు ఎదుర్కొనేవారు జీలకర్ర నీటిని తాగాలి. ముందుగా వేడి నీటిని మరిగించి అందులో ఒక స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా తేనె కలిపింది చేసుకొని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా 10 నుండి 15 రోజులు ఆచరిస్తే ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. జీలకర్ర శరీరంలో మెటపాలిజం క్రమబద్ధకిరం చేస్తుంది. రక్తంలోని కొవ్వుని అద్భుతంగా తగ్గిస్తుంది. జీలకర్రతో ముఖ్యంగా మన శరీరంలోని ట్రైన్ 25% తగ్గుతుంది. జీలకర్రతో రక్తంలో కొలెస్ట్రాల్ కరగడం వల్ల షుగర్ వ్యాధి గుండెకి సంబంధించిన వ్యాధులను నివారించవచ్చు. అధిక బరువు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అయితే జీలకర్ర తినే విధంగా తింటే మరియు వాడే విధంగా వాడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.. ఈ జీలకర్రతో చాలా ప్రయోజనాలే ఉన్నాయి.

జీలకర్ర పొడిని పెరుగులో కలుపుకొని తింటే కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు దీంతో కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవచ్చు.  పెరుగులో నల్ల ఉప్పు ని కలుపుకొని తాగితే జీర్ణ సమస్యలు ఉండవు. పెరుగులో చక్కెర వేసుకుని తింటే శరీరానికి వెంటనే శక్తి చేకూరడమే కాకుండా మూత్ర సమస్యలను నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే వాముని ఒక కప్పు పెరుగులో కలుపుకొని తింటే దంత సమస్యలు తగ్గించుకోవచ్చు… అలాగే నల్ల మిరియాల పొడిని పెరుగులో కలుపుకుని తీసుకోవడం వలన మలబద్ధక సమస్యలు ఉండవు.

Recent Posts

Imprisonment : చేయని హత్యకు రెండేళ్ల జైలు శిక్ష.. కట్ చేస్తే ఆ మహిళ బ్రతికే ఉంది..!

Imprisonment  : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…

28 minutes ago

Congress Job Calendar : ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్..?

Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…

1 hour ago

Hara Veera Mallu Movie : హరిహర వీరమల్లు రిలీజ్‌పై ఉత్కంట .. అభిమానుల్లో తీవ్ర నిరాశ

Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…

2 hours ago

Fertilizers Poisoning : కడుపుకి అన్నమే తింటున్నామా… లేదా రసాయనాన్ని పంపిస్తున్నామా…. మన ఆహారమే మన శత్రువు…?

Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…

3 hours ago

Grandmother : వామ్మో.. 65ఏళ్ల అమ్మమ్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న 21 ఏళ్ల మనవడు..!

Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…

4 hours ago

Ys Sharmila : బీజేపీకి జగన్ దత్తపుత్రుడు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్లాప్.. షర్మిల ఫైర్..!

Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…

5 hours ago

Vakkati Srihari : మంత్రి వాకిటి శ్రీహరి కీలక హామీ.. ఇందిరమ్మ ఇళ్ల దారులకు ఇక బేఫికర్

Vakkati Srihari : తెలంగాణ క్రీడలు, యువజన, మత్స్య మరియు పశుసంవర్థక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా…

6 hours ago

Chandra Mohan : బాల‌కృష్ట కోసం చంద్రమోహన్ ను ఎన్టీఆర్ తొక్కేసాడా..? వైరల్ గా మారిన వీడియో

Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో…

7 hours ago