Mushrooms : ఇవి తిన్నారంటే మీ శరీరానికి శక్తి బూస్ట్ లా పెరుగుతుంది.... అలసట ఎగిరిపోతుంది....?
Mushrooms : మాంసాహారాలతో పాటు సమానమైన పోషకాలను కలిగి ఉన్న శాఖాహార పుట్టగొడుగులు మనందరికీ తెలుసు. ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. అదే విధంగా శక్తి ఉన్న సహజ ఆహార పదార్థాలు. నీ పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తూ, ప్రత్యేకమైన పోషకాలు శరీరాన్ని లోపలి నుంచి బలంగా చేస్తుంది.
Mushrooms : ఇవి తిన్నారంటే మీ శరీరానికి శక్తి బూస్ట్ లా పెరుగుతుంది…. అలసట ఎగిరిపోతుంది….?
పుట్టగొడుగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన రోగనిరోధక శక్తిని బలంగా చేస్తాయి. శరీరానికి హాని చేసే చెడు పదార్థాల నుండి కాపాడి, వ్యాధులను తట్టుకునే శక్తినిస్తాయి. ఉండే సహజ పోషకాలు శరీరంలోని కొలెస్ట్రాల స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. గుండెకు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి పుట్టగొడుగులు చాలా మంచిది. పుట్టగొడుగులలో కేలరీలు చాలా తక్కువ. తగ్గాలని డైటింగ్ చేసే వారికి ఇవి చాలా మంచివి. వీటిని తిన్న తర్వాత మరల ఆకలి వేయదు. తక్కువ ఆహార పదార్థాలలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఆహార పదార్థాలలో పుట్టగొడుగులు కూడా ఒకటి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుటకు ముఖ్యపాత్రను పోషిస్తాయి.
పుట్టగొడుగుల్లో విటమిన్ లో బి1, బి2, బి 3,బి 5,బి 6 వంటి చాలా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించి అలసటను తగ్గిస్తాయి.కొన్ని పరిశోధనల ప్రకారం పుట్టగొడుగుల్లో క్యాన్సర్కు వ్యతిరేక గుణాలు ఉన్నాయని భావిస్తున్నారు నిపుణులు. ఏ శరీర కణాలను కాపాడి క్యాన్సర్ రాకుండా నిరోధించగలవు. పుట్టగొడుగులు మానసిక ఒత్తిడిని తగ్గించుటకు సహాయపడతాయి. నా మెదడును ఆరోగ్యంగా ఉంచి మంచి పోషకాలను కలిగి ఉంటాయి. వ్యవస్థను బలంగా చేయడంలో ఇది ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం చేత మలబద్ధకం వంటి సమస్యలు కూడా నివారించబడుతుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి,షుగర్ ఉన్నవాళ్లకి ఇది చాలా మంచి ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా ఇది సహాయపడుతుంది.
లేబర్ తో పాటు సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉండడం వల్ల పుట్టగొడుగులు శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడతాయి. పదార్థాలు బయటకు పంపుటకు ఇది వేగంగా పనిచేస్తుంది.పుట్ట గొడుగులో ఉండే విటమిన్లు, మినరల్స్ వల్ల చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. జుట్టు అందంగా మెరుస్తుంది. పుట్టగొడుగులు ప్రతి రోజు ఆహారంలో చేర్చుకున్నట్లైతే, శరీరానికి శక్తి,మనసుకు ప్రశాంతత, శరీర శుభ్రత ఉండటం అన్నీ కలుగుతాయి. సరిగ్గా వండిన పుట్టగొడుగులను మాత్రమే అంటే సరిగ్గా ఉడికించిన పుట్టగొడుగులు తింటే మంచిది. సరిగ్గా వండని పుట్టగొడుగులు తింటే అవి విషయంగా మారవచ్చు.
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
This website uses cookies.