Orange Peels : తొక్కే కదా ఏం చేస్తుందిలే అనుకునేరు… ఇలా వాడితే… ఆ సమస్యలకి చెక్ పెట్టినట్లే…??

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 8 November 2024, 9:00 am
  •  Orange Peels : తొక్కే కదా ఏం చేస్తుందిలే అనుకునేరు... ఇలా వాడితే... ఆ సమస్యలకి చెక్ పెట్టినట్లే...??

Orange Peels  : మన రోజువారి జీవితంలో ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాము. వాటిలలో నారింజపండు కూడా ఒకటి. అయితే నారింజ పండ్లు మాత్రమే కాదు వాటి తొక్కలు కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి అని నిపుణులు అంటున్నారు. అలాగే ఈ నారింజ పండు తొక్కలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ లాంటి గుణాలను కూడా కలిగి ఉంటాయి. అంతేకాక ఈ నారింజ పండు తొక్కతో ఆందోళన మరియు ఒత్తిడి కూడా తగ్గుతాయి. అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపడుతుంది. అంతేకాక బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. అలాగే శ్వాస కోశ సమస్యల నుండి కూడా వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఈ నారింజ పండు తొక్కలను గాయాలు మరియు ఇన్ఫెక్షన్ కు గురైన శరీర భాగాల పై రాయడం వలన ఆ సమస్యలు అనేవి తొందరగా తగ్గిపోతాయి. ఈ నారింజ పండు తొక్కలో యాంటీ మైక్రో బయల్ మరియు యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఉంటాయి. అందుకే గాయాలు మరియు ఇన్ఫెక్షన్లు అనేవి తొందరగా తగ్గిపోతాయి…

ఈ నారింజ పండు తొక్కలో క్యాన్సరుకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు కూడా ఉన్నాయి. అలాగే శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలను పాడు చేసే శక్తి నారింజ పండు తొక్కలో ఉండే పాలీమిథాక్సీ ఫ్లేవోన్స్ అనే ప్లేవనాయిడ్స్ ఉంటాయి. అందుకే ఈ నారింజ పండు తొక్కను ఏదో ఒక రూపంలో తీసుకుంటే క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే ఈ నారింజ పండు తొక్కలో 61 నుండి 69% వరకు ఫైబర్ అనేది ఉంటుంది. దీనిలో 19 నుండి 22 శాతం వరకు సాల్యుబుల్ ఫైబర్ అనేది ఉంటుంది. ఇది మన శరీరానికి చాలా ముఖ్యం. అంతేకాక జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడే వరకు ఈ ఫైబర్ అనేది ఎంతో మేలు చేస్తుంది…

Orange Peels : తొక్కే కదా ఏం చేస్తుందిలే అనుకునేరు... ఇలా వాడితే... ఆ సమస్యలకి చెక్ పెట్టినట్లే...??

Orange Peels : తొక్కే కదా ఏం చేస్తుందిలే అనుకునేరు… ఇలా వాడితే… ఆ సమస్యలకి చెక్ పెట్టినట్లే…??

నారింజ పండు తొక్కలలో యాంటీ ఇన్ఫ్లోమెంటరీ గుణాలు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. అందువలన గుండె జబ్బులు మరియు డయాబెటిస్, అల్జీమర్స్ లాంటి వ్యాధులు మన దరి చేరకుండా ఉంటాయి. అంతేకాక ఈ నారింజ పండు తొక్కలతో చర్మ సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. అలాగే మొటిమల సమస్యతో ఇబ్బంది పడే వారు కూడా ఈ నారింజ పండు తొక్కలతో ప్రతిరోజు మర్దన చేస్తే ఆ సమస్యల నుండి తొందరగా విముక్తి కలుగుతుంది. అలాగే నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడే వారు కూడా ఈ నారింజ పండు తొక్కతో చేక్ పెట్టొచ్చు. ఈ నారింజ తొక్కలను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని తాగాలి. ఇలా మీరు నిత్యం తాగడం వలన నిద్ర నాణ్యత పెరుగుతుంది. అలాగే ఈ నారింజ తొక్కను నిమ్మ మరియు చక్కెరతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మరీ మంచిది

Also read

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
  1. "Ys Jagan : జగన్ ఇంకా మోడీ దత్తపుత్రుడేనా? ..ఏపీ రాజకీయాల్లో మళ్లీ మొదలైన ఆసక్తికర చర్చ..!"

  2. "Bhuma Akhila Priya : అఖిలప్రియకు సవాల్‌గా తమ్ముడు?.. ఆళ్లగడ్డ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ?"

  3. "Vijayasai Reddy : విజయసాయిరెడ్డి కొత్త అడుగు.. రాజకీయాల్లో మరో సంచలనం?"

  4. "Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా ?.. వైరల్ అవుతున్న ధనరాజ్ భార్య వ్యాఖ్యలు.."

  5. "Udhayanidhi Stalin : త్రిష వివాదంలో ఉదయనిధికి లీగల్ షాక్.. కేసు నమోదు, తమిళనాడులో రాజకీయ రగడ.."

  6. "Bengaluru : బెంగళూరులో షాకింగ్ ఘటన .. వ్యక్తిగత ఫోటోల లీక్ .. అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్లతో మహిళకు నరకం"

  7. "YS Jagan : 2029 లక్ష్యంగా జగన్ మాస్టర్ ప్లాన్.. వైసీపీలో భారీ మార్పులకు శ్రీకారం?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp