Eggs yolks : మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఉడకబెట్టిన కొడి గుడ్డును ప్రతి రోజు తిసుకోవాలి. ఉదయం బ్రెక్ ఫాస్ట్ లాగా రెండు ఉడకబెట్టిన కొడి గుడ్లను తింటే చాలా మంచిది . ఈ ఎగ్గ్స్ లలో పసుపు రంగు(నిలం), తెలుపు రంగు ( సోన ) ఉంటాయి. కొందరు ఎగ్గ్ లో తెలుపు ( సోన ) ను ,మరి కొందరు పసుపు రంగు(నిలం) ను మాత్రమే ఇష్టపడతారు .కాని రెండిటిని కలిపి తిసుకునే వారికి అందులో ఉండే ప్రొటిన్స్ పుష్కలంగా లభిస్తాయి . కాని కొంత మంది గుడ్డులోని నిలంను తినకూడదు అనే అపోహ ఉంటుంది .అసలు పసుపు రంగు(నిలం) ను తినడం వలన ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే ఇక నుంచి గుడ్డును నిలం ,సోన అనే బేదం లేకుండా పూర్తిగా తినడం ప్రారంభిస్తారు .
గడ్డులోని పసుపు భాగాంలోని విటమిన్లతో పాటు కొందరు పసుపు రంగు నిలంను తినడం వలన బాడిలో ఫ్యాట్ వస్తుందని .దానివలన శరిరంలో కొవ్వు పెర్కొని గుండెపోటు కూడా వస్తుందని బావిస్తారు. ఇలాంటి అపోహలు ఉన్నవారికి ఎది మంచిదో తెలుసుకుందాం . కొలెస్ట్రాలు కూడా ఉంటుంది . పచ్చ సోనలో కొలెస్ట్రాలు 185 గ్రాములు వరకు ఉంటుంది . అందు వలనే ఈ పసుపు సోన భాగాన్ని లో కొలెస్ట్రాలు అధికంగా ఉండటం వలన దినిని తినడానికి నిరాకరిస్తారు .
పచ్చ సోన లో అధికంగా క్యాలరీలు ఉంటాయి . ఇందులో 72 క్యాలరీలు ఉంటాయి .ఇందులో 55 క్యాలరీలు పచ్చ సోనవి కాగా , తెల్ల సోన లో 17 క్యాలరిలు ఉంటాయి . క్యాలరిలు అధికంగా ఉన్న పచ్చ సోన తినడం వలన శరిరంలో ఫ్యాట్ పెరుక పోతుంది అని దినిని తినడం మానేస్తారు . అసలు ఇది ఎంత వరకు నిజం ? కొలెస్ట్రాలు గురించి మాట్లాడితే ..నిజానికి పచ్చ సోనలో ఉండే కొలెస్ట్రాల్ హనికరం కాదు . గుడ్డులోని పచ్చసోన లో చాలా పోషకాలు ఉంటాయి.అంతే కాదు ఇది మన ఆరోగ్యానికి చాలా అవసరం కూడా .
గుడ్డులోని పచ్చ సోనలో విటమిన్ – ఎ,ఈ,డి,కె ,ఒమేగా -3 కొవ్వులు ఉంటాయి .ఫోలేట్ ,విటమిన్ -బి12 గుడ్డులోని తెల్ల భాగంతో పోలిస్తే పసుపు భాగంలోనే ఎక్కువగా ఉంటుంది.పచ్చ సోనలో ఐరన్ ,రైబోఫ్లావిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కావున ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకిని మీరు ఏ డైట్ తిసుకొవాలన్నా .. మీరు ఖఛ్చితంగా డైటిషన్ సలహ తిసుకోవాలి .
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.