Eggs yolks : గుడ్డులోని ప‌చ్చ సోనను తిన‌నివారు ఇది చ‌ద‌వండి.. ఈ విష‌యాలు తెలిస్తే త‌క్ష‌ణ‌మే మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు ..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Eggs yolks : గుడ్డులోని ప‌చ్చ సోనను తిన‌నివారు ఇది చ‌ద‌వండి.. ఈ విష‌యాలు తెలిస్తే త‌క్ష‌ణ‌మే మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు ..!

Eggs yolks : మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే ఉడ‌క‌బెట్టిన కొడి గుడ్డును ప్ర‌తి రోజు తిసుకోవాలి. ఉద‌యం బ్రెక్ ఫాస్ట్ లాగా రెండు ఉడ‌క‌బెట్టిన కొడి గుడ్ల‌ను తింటే చాలా మంచిది . ఈ ఎగ్గ్స్ ల‌లో ప‌సుపు రంగు(నిలం), తెలుపు రంగు ( సోన ) ఉంటాయి. కొంద‌రు ఎగ్గ్ లో తెలుపు ( సోన ) ను ,మ‌రి కొంద‌రు ప‌సుపు రంగు(నిలం) ను మాత్ర‌మే ఇష్టప‌డ‌తారు .కాని రెండిటిని క‌లిపి తిసుకునే వారికి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :23 December 2021,7:15 am

Eggs yolks : మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే ఉడ‌క‌బెట్టిన కొడి గుడ్డును ప్ర‌తి రోజు తిసుకోవాలి. ఉద‌యం బ్రెక్ ఫాస్ట్ లాగా రెండు ఉడ‌క‌బెట్టిన కొడి గుడ్ల‌ను తింటే చాలా మంచిది . ఈ ఎగ్గ్స్ ల‌లో ప‌సుపు రంగు(నిలం), తెలుపు రంగు ( సోన ) ఉంటాయి. కొంద‌రు ఎగ్గ్ లో తెలుపు ( సోన ) ను ,మ‌రి కొంద‌రు ప‌సుపు రంగు(నిలం) ను మాత్ర‌మే ఇష్టప‌డ‌తారు .కాని రెండిటిని క‌లిపి తిసుకునే వారికి అందులో ఉండే ప్రొటిన్స్ పుష్క‌లంగా ల‌భిస్తాయి . కాని కొంత మంది గుడ్డులోని నిలంను తిన‌కూడ‌దు అనే అపోహ ఉంటుంది .అస‌లు ప‌సుపు రంగు(నిలం) ను తిన‌డం వ‌ల‌న ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలిస్తే ఇక నుంచి గుడ్డును నిలం ,సోన అనే బేదం లేకుండా పూర్తిగా తిన‌డం ప్రారంభిస్తారు .

Eggs yolks : ప‌చ్చ‌ సోన ఎందుకు తిన‌కుడ‌దు

గ‌డ్డులోని ప‌సుపు భాగాంలోని విట‌మిన్ల‌తో పాటు కొంద‌రు ప‌సుపు రంగు నిలంను తిన‌డం వ‌ల‌న బాడిలో ఫ్యాట్ వ‌స్తుంద‌ని .దానివ‌ల‌న శ‌రిరంలో కొవ్వు పెర్కొని గుండెపోటు కూడా వ‌స్తుంద‌ని బావిస్తారు. ఇలాంటి అపోహ‌లు ఉన్న‌వారికి ఎది మంచిదో తెలుసుకుందాం . కొలెస్ట్రాలు కూడా ఉంటుంది . ప‌చ్చ సోనలో కొలెస్ట్రాలు 185 గ్రాములు వ‌ర‌కు ఉంటుంది . అందు వ‌ల‌నే ఈ ప‌సుపు సోన భాగాన్ని లో కొలెస్ట్రాలు అధికంగా ఉండ‌టం వ‌ల‌న దినిని తిన‌డానికి నిరాక‌రిస్తారు .

health benefits of people dont eat Eggs yolks

health benefits of people dont eat Eggs yolks

Eggs yolks : ప‌చ్చ‌ సోన ఎందుకు తినాలి

ప‌చ్చ‌ సోన లో అధికంగా క్యాల‌రీలు ఉంటాయి . ఇందులో 72 క్యాల‌రీలు ఉంటాయి .ఇందులో 55 క్యాల‌రీలు ప‌చ్చ సోన‌వి కాగా , తెల్ల సోన లో 17 క్యాల‌రిలు ఉంటాయి . క్యాల‌రిలు అధికంగా ఉన్న ప‌చ్చ‌ సోన తిన‌డం వ‌ల‌న శ‌రిరంలో ఫ్యాట్ పెరుక పోతుంది అని దినిని తిన‌డం మానేస్తారు . అస‌లు ఇది ఎంత వ‌ర‌కు నిజం ? కొలెస్ట్రాలు గురించి మాట్లాడితే ..నిజానికి ప‌చ్చ సోన‌లో ఉండే కొలెస్ట్రాల్ హ‌నిక‌రం కాదు . గుడ్డులోని ప‌చ్చసోన లో చాలా పోష‌కాలు ఉంటాయి.అంతే కాదు ఇది మ‌న ఆరోగ్యానికి చాలా అవ‌స‌రం కూడా .

Eggs yolks : గుడ్డులోని పోష‌క విలువ‌లు

గుడ్డులోని ప‌చ్చ సోన‌లో విట‌మిన్ – ఎ,ఈ,డి,కె ,ఒమేగా -3 కొవ్వులు ఉంటాయి .ఫోలేట్ ,విట‌మిన్ -బి12 గుడ్డులోని తెల్ల భాగంతో పోలిస్తే ప‌సుపు భాగంలోనే ఎక్కువ‌గా ఉంటుంది.ప‌చ్చ సోన‌లో ఐర‌న్ ,రైబోఫ్లావిన్ కూడా చాలా ఎక్కువ‌గా ఉంటుంది. కావున ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకిని మీరు ఏ డైట్ తిసుకొవాల‌న్నా .. మీరు ఖ‌ఛ్చితంగా డైటిష‌న్ స‌ల‌హ తిసుకోవాలి .

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది