
Pumpkin Seeds : మంచి నిద్ర కావాలా... అయితే నిద్రకు ముందు ఒక్క స్పూన్ ఈ గింజలు తిన్నారంటే... హాయిగా నిద్రిస్తారు...?
Pumpkin Seeds : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా సరైన టైమ్ కి ఆహారమైన నిద్ర అయినా ఉండడం లేదు. దీనికి గల కారణం వారి బిజీ లైఫ్ లో వచ్చే జీవనశైలిలో మార్పులు. మరి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి. ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి.. వీటన్నిటికీ సమాధానం… గుమ్మడికాయ గింజలు. అవును… గింజలను తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నాణ్యత మైన నిద్రను కూడా పొందవచ్చు. ఈరోజుల్లో నాణ్యతమైన నిద్ర ఎవరికి కూడా లేదు. కంటి నిండా నిద్ర ఉంటేనే ఆరోగ్యం కూడా బాగుంటుంది. అటువంటి సుఖమైన నిద్రనివ్వగలిగే శక్తి. ఈ గుమ్మడి గింజలకు ఉంది. ఆరోగ్యకరమైన ఆహారాలలో గుమ్మడి గింజలు కూడా మొదటి స్థానం దక్కింది. కా బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ గుమ్మడి గింజలు సహాయపడతాయి. శరీరాన్ని నిర్విషికరణ చేయటానికి కూడా ప్రత్యేకంగా సహాయపడుతుంది. గింజలలో ఎన్నో పోషకాలు కూడా దాగి ఉన్నాయి. తీసుకుంటే ఒక నిద్ర కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…
Pumpkin Seeds : మంచి నిద్ర కావాలా… అయితే నిద్రకు ముందు ఒక్క స్పూన్ ఈ గింజలు తిన్నారంటే… హాయిగా నిద్రిస్తారు…?
ఇప్పుడు చాలామంది కూడా ఒబేసిటీ తో బాధపడుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి ఈ గుమ్మడి గింజలు ఒక అద్భుతమైన ఔషధం. వీటిల్లో చియా గింజలు, అవిసె గింజలు, జనపనార గింజలు, నువ్వులు, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ గింజలు అన్నీ కూడా ముఖ్యమైనవి. ముఖ్యంగా శరీరాన్ని బరువు తగ్గించుకొనుటకు, ఇంకా శరీరాన్ని నిర్వీకరణ చేయటానికి ఎంతో దోహదపడుతుంది. వీటన్నిటిలో కూడా గుమ్మడి గింజలు చాలా పోషకాలను కలిగి ఉన్నాయి. తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ విత్తనాలను రోజుకు ఒక్క టేబుల్ స్పూన్ తింటే చాలు మీ శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఈ గింజలు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాదు మెదడు పనితీరును కూడా ప్రభావితం చేస్తాయి. గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఈ గింజల వల్ల రక్తపోటు కూడా నియంత్రించబడుతుంది. ఉండే సక్రమంగా పనిచేయగలదు.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా కలిగి ఉంటాయి. (LDL) వంటి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచుతుంది. గుమ్మడి గింజల్లో ట్రిప్ట్ ఆఫ్ ఆన్ అనే ఏమైనా ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇది సెరటోనిన్, మెలతోనిన్ అనే శరీరం సహజనిద్ర హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. రోజు కూడా పడుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ తింటే మంచి నాణ్యత మైన నిద్ర మీ సొంతం అవుతుంది. ఇందులో మెగ్నీషియం కండరాలు, నరాలను మరింత సడలింప చేస్తుంది. ఈ విత్తనాలలో జింక్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. జ్ఞాపకశక్తి కూడా పెంచబడుతుంది. ముఖ్యంగా జింకు నరాల సిగ్నలింగ్, మెదడు అభివృద్ధిలో కూడా ముఖ్యపాత్రను పోషించగలదు. గుమ్మడికాయ గింజల్లో జింక్, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటాయి. జింకు గాయాలను నయం చేయగలదు. ఇంకా జలుబుతో పోరాడడానికి ఎంతో సహాయపడుతుంది. ఇంకా విటమిన్ E ఏంటి ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. వాపులను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.