Health Tips : 20 సంవత్సరాలకే 60 సంవత్సరాల లాగా కనిపిస్తారు… ఈ వ్యాధి లక్షణాలు మీకు ఉన్నాయా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : 20 సంవత్సరాలకే 60 సంవత్సరాల లాగా కనిపిస్తారు… ఈ వ్యాధి లక్షణాలు మీకు ఉన్నాయా…?

 Authored By ramu | The Telugu News | Updated on :24 February 2025,1:00 pm

Health Tips : ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరు కూడా వయసుతో సంబంధం లేకుండా అనారోగ్యానికి పాలవుతున్నారు. సో మీద పడినవారు 60 సంవత్సరాల తర్వాతనే అనారోగ్య సమస్యలు రావాలి. ఇప్పుడు 20 సంవత్సరాలకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీంతో త్వరగా ముసలివారు అయినట్లు ఉంటున్నారు. ఇందులో ముఖ్యంగా ఎముకలు శరీరా నిర్మాణానికి ఆధారం. మరి ఎముకలు సక్రమంగా ఉంటేనే మనం వయసులో కీళ్ల నొప్పులు సమస్యలు మరియు మోకాళ్ళ నొప్పులు సమస్యలు రావు. మారుతున్న జీవనశైలి అలవాట్లు వల్ల ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతినే ప్రమాదం వాటిల్లుతుంది. మన ఎముకలు ఆరోగ్యంగా ఉంటే మనము 60 ఏళ్ల ముసలి వారిలాగా కాకుండా యుక్త వయసులోనే 20 ఏళ్ల కుర్రాడిలా ఉండొచ్చు. కారణం ఎముకల బలహీనత. ఎముకలు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. క్యాల్షియం, ప్రోటీన్ లోపాలను సరి చేసే మీ ఆరోగ్యాన్ని గాడిలో పెట్టడానికి తేలికపాటి టిప్స్ మీ ముందుకు తీసుకువచ్చాం…

Health Tips 20 సంవత్సరాలకే 60 సంవత్సరాల లాగా కనిపిస్తారు ఈ వ్యాధి లక్షణాలు మీకు ఉన్నాయా

Health Tips : 20 సంవత్సరాలకే 60 సంవత్సరాల లాగా కనిపిస్తారు… ఈ వ్యాధి లక్షణాలు మీకు ఉన్నాయా…?

వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో చాలామంది కూడా ఎముకలు బలహీనమైపోయి సమస్యలతో బాధపడుతున్నారు. పాతకాలంలో 40000 దాటిన తర్వాతే ఎముకలు మధ్య గుజ్జు తగ్గిపోవడం మరియు ఎముకలు పేలుసు మారటం ఇంకా నడుము నొప్పులు, ఎముకలు క్రాక్ అవ్వడం, క్రాక్ అయినప్పుడు శబ్దాలు వంటివి కూడా వస్తుంటాయి. నీకు యుక్త వయసులో పిల్లలకు కూడా ఎముకలు స్ట్రాంగ్ గా ఉండడం లేదు. సన్ లైట్ కి ఎక్కువ ఎక్స్పోజింగ్ అవడం లేదు. మహిళలకైతే ఈ ఎముకల సమస్య ఎక్కువగా ఉంటుంది. లేవగానే ముందుగా కాఫీలు మరియు టీలు తాగే అలవాటు ఉంటుంది. కూల్ డ్రింక్స్ లో ఎక్కువ తాగే వారికి కూడా ఎముకలు బలహీనంగా తయారవుతాయి. దీనివల్ల ఆస్టియో ఫోరోసిస్ అని ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నట్లే దీన్ని కూడా చాలా తేలికపాటి ఆహార నియమాలు తగ్గించుకోవచ్చు. మీ ఎముకలను మళ్లీ ఉక్కులాగా గట్టిగా తయారు చేసుకోవచ్చు… ఓ మీ ఆహారంలో విటమిన్లు… దొరికే ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం…

Health Tips ఎముకలు ఇంతకుముందులా

ముకలు బలంగా ఉండాలంటే పాలు మరియు ఆకుకూరలు, బాలవర్ధకమైన ఆహారాలు వంటివి, కాలుష్యం అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే ఎంతో బలంగా ఉంటాయి మీ ఎముకలు. ఆగే మంచి కొవ్వులు కలిగిన పదార్థాలు, చేపలు, పాలు, నాగులు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఎముకలు మళ్లీ తిరిగి సాధారణ స్థితికి తెచ్చుకోవచ్చు.

క్యాల్షియం కోసం ఇవి తీసుకోండి : డైరీ పాల ఉత్పత్తులు, పెరుగు, జున్ను వంటివి క్యాల్షియంను అందించడంలో అద్భుతమైన వనరులు. ఈరోజు ఒక్కసారి అయినా తీసుకోవాలి ఎముకలు బలంగా ఉంటాయి. వారాల్లోనే మీ ఎముకల్లో బలమైన మార్పును గమనించవచ్చు.

తాజా కూరలు కీలకం : ప్రతిరోజు కూడా తాజాగా వండినా కూరగాయలను అధికంగా ఆహారంలో ఉండేలా పిల్లలకు అలవాటు చేస్తూ ఉండాలి. అప్పుడే యుక్త వయసు వచ్చేసరికి ఏ పిల్లలు ఎముకలు మరింత బలంగా మారతాయి. నేను తీసుకుంటే ఆరోగ్యకరమైన ఎముకలు ఏర్పడతాయి. యువకులు, వృద్ధ మహిళలు ఎముకల ద్రవ్యరాశిని ఈ ఆహారం కాపాడుతుంది.

బరువులు మోస్తున్నారా : బరువులు మోసే వారికి కూడా సాధారణంగా ఎముకలు రాటు తేలుతాయి. రోజు కనీసం కొంత సమయం వెయిట్ లిఫ్టింగ్ ప్రయత్నించడం వల్ల తిన్న ఆహారం ఎముకలకు పరిపూర్ణంగా అందుతుంది. ఎముకల సాంద్రత తక్కువ ఉన్న వారితో సహా వృద్ధులలో ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

తక్కువ ప్రోటీన్.. తీవ్ర నష్టం : కో ప్రోటీన్ తీసుకుంటే ఎముకలో నష్టాన్ని దారితీస్తుంది. పుట్టిని తీసుకుంటే వృద్ధాప్యం మరియు బరువు తగ్గటం సమయములో ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడుతుంది.

సప్లిమెంట్ల సాయం తీసుకోవచ్చు : లో సాధారణంగా కనిపించే ప్రధాన ఖనిజం క్యాల్షియం, కల ఆరోగ్యాన్ని కాపాడడానికి మరియు ప్రతిరోజు తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆహారం లేదా సప్లిమెంట్ల నుండి తగినంత విటమిన్ డి, k2 పొందడం వల్ల ముకలు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఏమైంది కోసం కాసేపు ఉదయం పూట ఎనిమిది గంటల లోపు ఎండలో సమయం గడపాలి. ఆకుకూరలను ఆకుపచ్చని కూరగాయలను తినాలి.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది