
Health Benefits of Soursop
Health Benefits : పండ్లు అనేవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. అయితే ఈ పండు ఒకటి తింటే చాలు.. బరువు తగ్గటమే కాకుండా ఎన్నో సమస్యలకి చెక్ పెట్టవచ్చు అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ పండు గురించి చాలామందికి తెలియదు.. దీన్ని తింటే బరువు తగ్గుతారట ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెప్పడం జరిగింది. ఈ పండు పేరు సోర్ షాప్.. ఈ పేరు వినడానికి వింతగానే అనిపిస్తుంది. కానీ దీనిని చాలామంది లక్ష్మణ పండు అని పిలుస్తుంటారు. ఇది మన దగ్గర ఇప్పుడే అందుబాటులోకి వస్తుంది. దక్షిణంలో రకాలు అధికంగా ఉండే ఈ పండ్లు అన్నోనేసి కుటుంబానికి చెందినవి ఇవి చూడడానికి సీతాఫలం లాగే ఉంటాయి. ఈ పండు లోపల పీచు భాగంతో ఉంటుంది. పండు రుచి కాస్త పుల్లగా ఉంటుంది.. దీని ఆకారం పనసకాయ లాగా ఉంటుంది.
Health Benefits of Soursop
ఎన్నో సమస్యలకి ఔషధంలా : ఈ లక్ష్మణ ఫలం లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కావున దీనిని ఎన్నో ఆరోగ్య సమస్యలకి ట్రీట్మెంట్ల ఉపయోగిస్తారు. ఈ పండులో అధికంగా విటమిన్ సి ఉంటుంది. దాంతో ఇమ్యూనిటీ మెరుగుపడుతుంది. అలాగే చాలా సమస్యలకి చెక్ పెట్టవచ్చు.. అలాగే దీనిలో ఫైటు హిస్టరాల్స్, ఫ్లవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ దూరం : అధ్యయనం ప్రకారం లక్ష్మణ ఫలంలో యాంటీ కాన్సీ నోజనిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి. కావున క్యాన్సర్ తగ్గించడానికి ట్రీట్మెంట్ లో ఈ పండు బాగా ఉపయోగపడుతుంది. బెస్ట్ క్యాన్సర్ కనుతులు క్యాన్సర్ కణాలను దూరం చేస్తాయి అలాగే లుకేమియా కణాల ఎదుగుదలను కూడా కంట్రోల్ చేస్తాయి. కావున ఈ పండుని క్యాన్సర్ పేషెంట్లకు గొప్ప ఔషధంలా ఉపయోగపడుతుంది.
బరువు తగ్గడం : అలాగే లక్ష్మణ ఫలం నిత్యం తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. కావున బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండు చాలా బాగాఉపయోగపడుతుంది. నిత్యం ఈ పండు తింటే త్వరగా బరువు తగ్గుతారని నిపుణులు తెలియజేస్తున్నారు. బ్లడ్ లో చక్కెర స్థాయిలు ; ఈ పండు తీసుకోవడం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. కావున షుగర్ ఉన్నవాళ్లు ఈ పండు చాలా మేలు చేసింది. ఈ పండుని తమ డైట్ లో తీసుకోవచ్చు. కొన్ని అధ్యాయాలు ఈ విషయాలను తెలియజేశాయి. అయితే ఇప్పటివరకు జరిగినవన్నీ కూడా జంతువులపై జరిగిన మాత్రమే మనుషులపై ఈ ప్రభావాలు ఉంటాయో లేదో అని తెలుసుకోవడానికి ఒక అధ్యయనం అవసరమైంది. మలబద్ధకం దూరం ; ఈ లక్ష్మణ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది.
కావున జీర్ణ సమస్యలు తగ్గడానికి సంతోషంగా దేని తీసుకోవచ్చు. దీనిని తినడం వల్ల ప్రేగు కదిలికలు సరిగ్గా జరిగి ఈ మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది. చిగుళ్ల వ్యాధి దూరం : ఆంటీ మైక్రోబయల్ గుణాలు పుష్కలంగా ఉన్న ఈ లక్ష్మణ ఫలం క్యాబిటీస్ ని చిగుళ్ల వ్యాధి కారణమయ్యే బ్యాక్టీరియా సహా ఎన్నో రకాల బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. అలాగే ఈ పండు సారం స్టేపీలో కాక జర్మస్ కళారికి వ్యతిరేకంగా ఉపయోగపడుతుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఆర్థరైటిస్ : కొన్ని పరిశోధనల ప్రకారం ఈ లక్ష్మణ పండు దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసి ఓపెనింగ్ తగ్గిస్తుంది. ఇప్పటికే జంతువులపై జరుగుతున్న అధ్యయనాలు ఆర్థరైటిస్ లాంటి సమస్యలకు ఈ పండు బాగా ఉపయోగపడుతుందని అంచనా వేశారు.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.