Star Fruit : మనం మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఎన్నో రకాల పండ్లను చూస్తూ ఉంటాం. అందులో వెరైటీ ఫ్రూట్ అయినా స్టార్ ఫ్రూట్. ఫ్రూట్ గురించి కొంతమందికి తెలియదు. ఎక్కువగా శీతాకాలంలో లభిస్తాయి. మరిన్ని రకాల పండ్లు నోరూరించినట్లే, ఈ స్టార్ ఫ్రూట్ కూడా తినడానికి ఆసక్తిని చూపుతుంటారు. దీనికి స్టార్ అనే పేరు నక్షత్ర ఆకారంలో ఉండటం వలన వచ్చింది. ఈ పండు కలరు పసుపు రంగు ఇది ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ స్టార్ ఫ్రూట్ రంగులోనే కాదు రుచిలోనే మరియు ఆరోగ్యపరంగానూ మనకు ఎన్నో లాభాలను అందిస్తుంది. తరచూ ఆహారంలో భాగంగా చేసుకుని ఇష్టాలు తింటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు తెలియజే స్తున్నారు….
స్టార్ ఫ్రూట్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు : ఈ స్టార్ ఫ్రూట్ ని తినడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. ఈ పండ్లను భాగంగా చేసుకుంటే కంటి శుక్లాలు రాకుండా చేస్తుంది. కళ్ళ ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి చూపులు మెరుగుపరుస్తుంది. ఈ స్టార్ ఫ్రూట్ లో విటమిన్ బి6 ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. కావున మెదడును ఉత్తేజ పరిచయాక్టివ్ గా ఉండేలా చేస్తుంది. బ్రెయిన్ షార్ప్ నెస్ స్ పెంచుతుంది ఉత్సాహంగా ఉంచుతుంది. ఈ స్టార్ ఫ్రూట్ లో ఇక పోషక విలువలు కలిగి ఉన్నాయి. రుచిలో తియ్యగా ఉంటుంది. క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ స్టార్ ఫ్రూట్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ ఉన్న పండును తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉంటుంది. దీని ద్వారా ఆహారంలో అదిగా తినడం తగ్గిపోతుంది. అధిక బరువు తగ్గించుకోవచ్చు. కాబట్టి అధిక బరువుతో బాధపడేవారు డైట్ లో ఈ పండును చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. స్టార్ ఫ్రూట్లో విటమిన్ బి6 ఉండడం వల్ల శరీరం యొక్క మెటబాలిజంను పెంచుతుంది. కావున క్యాలరీలు వేగవంతంగా ఖర్చయిపోయి కొవ్వును తగ్గిస్తుంది.
స్టార్ ఫ్రూట్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అవునా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాలా అనుగుణంగా వచ్చే వ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. జలుబు, దగ్గు,జ్వరం వంటి సమస్యల నుంచి త్వరగా రిలీఫ్ చేస్తుంది. ఈ స్టార్ ఫ్రూట్లో విటమిన్ సి కూడా ఉండటం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శీతాకాలంలో ఎక్కువగా పగులుతూ ఉంటుంది. అటువంటప్పుడు ఈ స్టార్ ఫ్రూట్ ని తింటే చర్మం పగలకుండా కాపాడుకోవచ్చు. 100 గ్రాముల స్టార్ ఫ్రూట్లో సుమారు 2.8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల అసిడిటీ గ్యాస్ అంటే సమస్యలనుంచి కాపాడుతుంది. నాకే మలబద్ధకం కూడా నివారిం చబడుతుంది. స్టార్ ఫ్రూట్లో పొటాషియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది రక్తం సరఫరాను మెరుగుపరుస్తుంది. తనాలను ఏవైనా అడ్డంకులు ఏర్పడితే, వాటిని క్లియర్ చేయటానికి ఈ స్టార్ ఫోటో దివ్య ఔషధంగా పనిచేస్తుంది. హై బీపీని కూడా తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. హార్ట్ ఎటాక్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. నాడీ మండల వ్యవస్థ బాగా పనిచేస్తుంది. నరాల బలహీనతను తగ్గించి మెదడును మరియు భుజం నొప్పివంటే వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. స్టార్ ఫ్రూట్ లో విటమిన్ ఏ కూడా ఉంటుంది. రోగనిరోధక శక్తితో పాటు కళ్ళను కూడా రక్షిస్తుంది. శుక్లాల నుంచి కళ్ళను కాపాడుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. విటమిన్ బీ6 ఉండడం వల్ల మెదడు బాగా పనిచేస్తుంది. మెదడును ఎప్పుడూ యాక్టివ్ గా ఉంచి ఉత్తేజ పరుస్తుంది.
Chicken and Mutton Livers : ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు కూడా నాన్ వెజ్ ని ఇష్టంగా తింటుంటారు.…
Reliance Jio : రిలయన్స్ జియో భారతదేశంలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్లలో ఒకటి. 460 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను కలిగి…
Ration Card E-KYC : భారత ప్రభుత్వం దేశ పౌరులకు మద్దతు అందించడానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఇవి…
Zodiac Signs : శుక్రుడు మీనరాశిలో సంచరించటం వలన జనవరి 28వ తేదీన ఉదయం 7 గంటల2 నిమిషాలకు శుక్రుడు…
Tea : నేటి సమాజంలో ప్రతి ఒక్కరకి కూడా టీ తాగందే పొద్దు గడవడం లేదు. ఉదయం లేచిన దగ్గర…
AP Panchayat Raj : ఆంధ్రప్రదేశ్ పంచాయత్ రాజ్ శాఖలో ఖాళీగా ఉన్న 1,488 పోస్టులను కారుణ్య నియామకాల ద్వారా…
Zodiac Sign : జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి బృహస్పతి అనే పేరు ఉంది. ఈ బృహస్పతి ఆధ్యాత్మికతను, సంతానం…
Ariyana Glory : చుసుకున్నోళ్లకు చూసినంత అందం అరియానా గ్లోరి హాట్ షో..!
This website uses cookies.