Tea : ఈ టీ త్రాగితే బరువు తగ్గడమే కాదు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tea : ఈ టీ త్రాగితే బరువు తగ్గడమే కాదు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది…!

 Authored By jyothi | The Telugu News | Updated on :5 December 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  Tea : ఈ టీ త్రాగితే బరువు తగ్గడమే కాదు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది...!

Tea  : సహజంగా మనకి మసాలా టీ, బ్లాక్ టీ, టెస్ట్ ను బట్టి హెల్త్ కాంక్షన్స్ బట్టి అనేక రకాల టీలు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. మరి స్పెషల్ టీలు కావాలంటే ఈ కామర్స్ సైకిల్ లో దేశ విదేశాలకు చెందిన టీ బ్రాండ్స్ అందుబాటులో ఉంటున్నాయి. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే టీ మన దగ్గర అంతగా ప్రాచుర్యంలో లేనిది. కాకపోతే ఈ కామన్ సైట్లో దొరుకుతుంది. ఈ టీ లో స్పెషల్ ఏంటి అంటే.? దీనికి అంటే దీని పేరు మాచా టి. దీనిని ఎక్కువగా జపనీస్ వాడుతూ ఉంటారు. దీనివలన ఇది టెన్షన్ల నుండి రిలీఫ్ నిస్తుంది. కొంతమంది టెన్షన్ను తేలిగ్గా తీసుకున్న మరికొంతమందిలో అది తీవ్ర రూపంలో ఉంటుంది. అలాంటివారు ఈ టీ తాగితే అలసట ఆందోళన నీరసం పోయి ఉల్లాసంగా ఉత్సాహంగా తయారవుతారట.

అయితే ఈ టీ పొడి మామూలు టీ పొడి లా కాకుండా గోరింటాకు పొడిలా ఉంటుందట. ఈ టీ తాగితే శరీరంలోని టెన్షన్ తగ్గించే పమై హెచ్ టి లకు పెట్టొచ్చు. ఈ ఆకుల పొడిని అనేక రకాల మందులు తయారీలో పూర్వం ఉండే వాడుతున్నారు. అయితే దీంట్లో టెన్షన్ తగ్గించే ప్రయోజనం ఉందని జపాన్ లోని కుమార్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ఒత్తిడి బాగా తగ్గిపోయి ఆక్టివేట్ అయ్యాయి. దాంతో మనుషులపై కూడా ప్రయోగాలు చేశారు. అది కూడా అంతే సక్సెస్ అయ్యాయి. ఈ మచా ఆకులు కొత్తగా వచ్చే ఆకులు మాత్రమే పనికి వస్తాయి.

అది కూడా నీడలో పెరిగిన ఆకులే అయి ఉండాలి. అలాంటి ఆకుల్ని బాగా ఆరనిచ్చి పొడిచేస్తేనే మన టెన్షన్ లకు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అందుకే మామూలు టీ కి మాచా టికి చాలా తేడా ఉంటుంది. లక్షణాల్లోనే కాదు. ఖరీదులో కూడా అంతే.. ఇంకా ఈ టీ లతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ప్రధానంగా టెన్షన్ తగ్గేందుకు మాత్రం ఇప్పుడు జపనీలు ఈ టీ పొడిని వాడుతున్నారు.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది