Health Benefits : వేసవి కాలంలో పుచ్చకాయను తినడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వాటిని తినడం వాళ్ళ మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్స్ , మినరల్స్ అందుతాయి. దీనికి తోడు పలు అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయి. పుచ్చకాయ వేసవికాలంలో విరివిగా దొరుకుతూ ఉంటుంది. పుచ్చకాయ దాహం తీర్చడంతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అందులో ఉన్న పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు డీహైడ్రేషన్ నుంచి కాపాడతాయి.అదేవిధంగా చర్మాన్ని పొడిబారకుండా హైడ్రేట్ గా ఉండేలా చేస్తుంది. ఇదిలా ఉంటే పుచ్చకాయ తిన్న వెంటనే మంచి నీళ్లు తాగకూడదు అని అంటూ ఉంటారు.
పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి అని పెద్దలు అంటూ ఉంటారు. అది నిజమే.. మరి పుచ్చకాయ తిన్న తరువాత నీళ్లు తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. పుచ్చకాయ 6 శాతం చక్కెర, 92 శాతం నీరు కలిగి ఉంటుంది. అనగా పుచ్చకాయలు ఎక్కువ శాతం నీరు కలిగి ఉంటాయి.అందువల్ల పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల వాటర్ కంటెంట్ పెరిగి వాంతులు విరేచనాలు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అంతే కాకుండా పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య కలుగుతుంది.
పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్ళు తాగితే శరీరం బరువెక్కడం తోపాటు జీర్ణక్రియ నెమ్మదిగా ప్రారంభమై చక్కెరను జీర్ణం చేయడానికి ఇబ్బంది కలుగుతుంది. కడుపు నొప్పి సమస్య ఉన్న వారు పుచ్చకాయ తిని వెంటనే నీరు తాగడం వల్ల వికారం కలుగుతుంది.అలాగే పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవుతాయి. అలాగే పుచ్చకాయ నీరు కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని కణాల పనితీరు తగ్గుతుంది. ఫలితంగా బలహీనంగా ఉంటారు. పుచ్చకాయను తిన్న తర్వాత నీళ్ళు తాగడం వల్ల బరువెక్కడం తో పాటు జీర్ణక్రియ నెమ్మదిగా ప్రారంభమవుతుంది. పుచ్చకాయ మూత్రవిసర్జన గుణాలు కలిగి ఉన్న పండు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.