Yoga : యోగాలో ఈ ఆసనం వేస్తే ఎన్ని ప్రయోజనాలో... ముఖ్యంగా అలాంటి వారికి...!
Yoga : ఒకప్పుడు యోగాసనాలకు ప్రత్యేకమైన స్థానం ఉండేది. అప్పట్లో చాలామంది ఈ యోగాసనాల ద్వారా వారి ఆరోగ్యాలను పదిలంగా కాపాడుకునేవారు. ఆ తర్వాత రాను రాను యోగాసనాలపై ప్రజల్లో ఆదరణ పూర్తిగా పోయింది. కాని ప్రస్తుతం యోగాకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందని చెప్పాలి. అంతేకాక ఆరోగ్య నిపుణులు సైతం పదేపదే ఆసనాలు చేయడం వలన శారీరక ,మానసిక రుగ్మతల నుండి ఉపశమనం పొందుతారని చెప్పడంతో చాలామంది యోగాసనాలపై శ్రద్ధ చూపిస్తున్నారు. అయితే ఈ యోగాసనాలలో కరణి ఆసనం వేయడం వలన అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని ఇంగ్లీషులో వాల్ ఫోజ్ అని కూడా పిలుస్తారు. ఇక ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు చేయడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారట. మరి ఈ కరణి ఆసనం ఎలా చేయాలి…కావున ఈ కరణి ఆసనం ఎలా చేయాలి? దీనివలన కలిగే ప్రయోజనాలు ఏంటి..! ఇప్పుడు మనం తెలుసుకుందాం…….
ప్రతిరోజు ఉదయం ఈ కరణి ఆసనం చేయడం వలన మలబద్ధకం, కడుపునొప్పి జీర్ణవ్యవస్థ ,ఆపనవాయువు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు కనీసం 20 నిమిషాల పాటు ఈ కరణి ఆసనం వేయడం వలన మంచి ప్రయోజనాలు పొందుతారు.
కరణి ఆసనాన్ని స్లీపింగ్ పొజిషన్ అని కూడా పిలుస్తుంటారు. ఇక ఈ ఆసనాన్ని ప్రతిరోజు వేయడం వలనఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు. తద్వారా ఆందోళన, నిద్రలేమి వంట సమస్యల నుంచి బయటపడవచ్చు.
ఈ కరణి ఆసనం వేసి ప్రతిరోజు 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవడం వలన మీ కండరాలు విశ్రాంతి పొందుతాయి. తద్వారా పాదాలు మరియు అరికాళ్ళలో నొప్పి సులువుగా తగ్గిపోతుంది.
Yoga : యోగాలో ఈ ఆసనం వేస్తే ఎన్ని ప్రయోజనాలో… ముఖ్యంగా అలాంటి వారికి…!
ప్రతిరోజు ఈ కరణి ఆసనం వేయడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాక ఈ ఆసనం ప్రతిరోజూ చేయడం వలన కాళ్లలో వాపు జలదరింపు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే రక్తప్రసరణ సరిగ్గా జరగడానికి ఈ ఆసనం ఎంతగానో తోడ్పడుతుంది..
ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ ఆసనాన్ని చాలా సులువుగా చేయవచ్చు. దీనికోసం ముందుగా మీరు ఒక గోడ దగ్గర పడుకుని మీ కాళ్ళను గోడకు సమానంగా చాపాలి. కాళ్లు పైకి తల కిందకు ఉండి నడుము గోడకు సమానంగా ఉండేలా ఈ ఆసనం చేయాల్సి ఉంటుంది.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ది తెలుగు న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.