Body Fat : ప్రస్తుతం జీవిస్తున్న విధానంలో ఎన్నో ఆహారం మార్పులు వలన చాలామంది అధిక బరువు పెరిగిపోతున్నారు. ఈ అధిక బరువుతో చాలామంది ఎంతో ఇబ్బంది పడుతున్నారు.. దీనికోసం ఎన్నో విధాల ఎక్ససైజ్ ఎన్నో రకాల డైట్లను చేస్తూ ఉన్నారు. అయినా సరే వాటి ద్వారా పెద్దగా రిజల్ట్ కనిపించడం లేదు అనుకునే వాళ్ళకి.. ఈ డ్రింకు ట్రై చేసి చూడండి.. ఈ డ్రింక్ తాగడం వలన శరీరంలో ఉన్న అధిక కొలెస్ట్రాలను కరిగించి మెటబిలజాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అదేవిధంగా అధిక బరువును కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది….
దీనికోసం ముందుగా ఏడు నిమ్మకాయలను తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకుని దాని నుండి రసం తీసుకోవాలి. ఇక ఆ నిమ్మ ముక్కలను ఒక బౌల్లో వేసి దానిలో రెండు గ్లాసుల వాటర్ ని పోసుకొని వాటిని స్టవ్ పై పెట్టుకొని దాన్లో కాఫీ పౌడర్ను రెండు ప్యాకెట్లు వేసుకోవాలి. తర్వాత రెండు పెద్దవి దాల్చిన చెక్కలు కూడా వేయాలి. ఇలా వేసుకొని 15 నిమిషాల పాటు బాగా మరిగించుకుని పది నిమిషాల తర్వాత వాటిని స్టవ్ పై నుంచి దింపుకొని వడకట్టుకొని దానిలోకి ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ డ్రింక్ ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకొని దానిని ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు…
ఈ డ్రింక్ వారం రోజులపాటు వినియోగించుకోవచ్చు.. ఈ డ్రింక్ నిత్యము ఒక్కసారి త్రాగాలి. దీనిని పరిగడుపున లేదా మధ్యాహ్నం భోజనం తర్వాత తీసుకోవచ్చు. అలాగే రాత్రి అయితే భోజనం తదుపరి గంట తర్వాత త్రాగవచ్చు.. ఈ విధంగా నెల రోజుల వరకు త్రాగినట్లయితే శరీరంలో కొలెస్ట్రాలు కరిగిస్తుంది. అదేవిధంగా ఈ డ్రింక్ ను త్రాగేటప్పుడు గోరువెచ్చగా చేసుకుని త్రాగాలి. ఇది త్రాగేటప్పుడు మూడు వంతుల వేడి నీటిని ఒక వంతు ఈ డ్రింక్ ని కలుపుకొని అలాగే దీనిలో తేనెను కూడా కలుపుకొని త్రాగవచ్చు. ఎటువంటి ఎక్సర్సైజులు ఆహారపు డైట్స్ లేకుండా ఈ డ్రింక్ తో పది రోజులలో మంచి రిజల్ట్ పొందవచ్చు..
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
This website uses cookies.