This is what our ancestors used to eat to reduce diabetes
Diabetes : ఈ తరం వారు ఎక్కువగా డయాబెటిస్ బారిన పడుతున్నారు. దీనిని నియంత్రణలో ఉంచుకోవడానికి వివిధ రకాల మెడిసిన్స్, డైట్, వ్యాయామాలు చేస్తూ వుంటారు. ఈ మూడింటిని ఎక్కువగా ఫాలో అవుతూ వుంటారు.కానీ, ఏది మొదటిగా చేయాలి, ఏది చివరిగా చేయాలి అనేది ప్రాధాన్యత ఇచ్చి చేయాలి. అయితే మనం ఎక్కువగా వైద్యుల సలహా మేరకు ముందుగా మెడిసిన్స్, తరువాత వ్యాయామాలు, ఆ తరువాత డైట్ చేస్తూ వుంటాం. ఇలా చేస్తే ఎప్పటికి షుగరు వ్యాధి పోదు. మెడిసిన్స్, ఇంజక్షన్స్ వంటివి వాడుతూ వుండాలి.
ఇలా ఎక్కువగా మెడిసిన్స్ తీసుకోకుండా, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా వుండాలి అనుకున్న వారు ముందుగా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎలా మారాలి అనే దాని గురించి తెలుసుకోవాలి. ముందుగా డైట్ చేయాలి. తరువాత వ్యాయామం, ఆ తరువాత మెడిసిన్ తీసుకోవాలి. ముఖ్యంగా డైట్ అనేది డయాబెటిస్ కు చక్కటి మెడిసిన్. తరువాత వ్యాయామం. ఈ రెండు సక్రమంగా నిర్వర్తిస్తే మెడిసిన్స్ అవసరం లేదు. ముందుగా మనం తినే ఆహారంలో మార్పులు రావాలి. దీనికోసం ఉదయాన్నే అల్పాహారంలోకి దోసెలు, ఇడ్లీలు మానేసి, నానబెట్టుకున్న శనగలను, మొలకెత్తిన గింజలను, నానబెట్టుకున్న ఎండుఖర్జురాలను తినాలి.
Health Benefits to Diabetes with natural medicine
తరువాత ఏమైనా పండ్లను తీసుకోవాలి. మధ్యాహ్నం లంచ్ లోకి మిల్లెట్స్ తో చేసిన రొట్టెను తినాలి.తరువాత సాయంత్రం కొబ్బరి నీళ్లను తీసుకోవాలి. వీటిలో మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. మన బాడీలోని రక్తంకు కావలసిన పోషకాలు ఈ నీళ్ల ద్వారా అందుతాయి. రాత్రికి డిన్నర్ లోకి నానబెట్టుకున్న డ్రై నట్స్ ను తినాలి. తరువాత ఏమైనా పండ్లను తినాలి. రాత్రి ఏడుగంటల లోపు డిన్నర్ పూర్తి చేసుకోవాలి. రోజు ఉదయాన్నే రెండు గంటలు వ్యాయామం చేయాలి. ఇలా డైట్ ను ఫాలో అవుతూ వ్యాయామం చేస్తే షుగరు వ్యాధి రమ్మన్నా రాదు…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
This website uses cookies.