
health lots of risks eating fast food
health lots : మనం ఆహరంను ఏవిధంగా తింటున్నాము . ఏవిధంగా తింటే మన శరిరంనకు మంచిది . నెమ్మదిగా తినే అలావాటు ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు రావు. ఏందుకంటే వీరు ఆహరంను బాగా నమిలి తింటారు .తద్వారా ఆహరం తేలికగా మరియు త్వరగా జీర్ణం అవుతుంది . తిన్న ఆహరం మన శరిరంనకు సంవృద్ధిగా పోషకాలు అందజేస్తుంది.కావునా మనకు మంచి ఆరోగ్యం లబిస్తుంది.ఏలా తినకూడదు అనే విషయంనకు వస్తే .
మనకు ఉన్న భిజి లైఫ్ లో హడావిడి గా తమ పనులకు వేల్లాలని గభ గభ తినేసి వేల్తారు . కోంతమందికి చాలా ఫాస్ట్ గా తినే అలావాటు ఉంటుంది. ఇలా అసలు తినకూడదు . ఇలా తినడం వలన మన గోంతు పోలమరుతుంది. అలాగే ముద్ధ గండం ఉంటుంది .అంటే గోంతు భాగంలో అన్నం ముద్ధ తట్టుకుంటుంది . దిని వలన శ్వాస తిసుకోవడానికి చాలా ఇబ్బంది గా మారుతుంది. కావునా పాస్ట్ గా తినడం మంచిది కాదు .అలాగే గభ గభ తినడం వలన మనం ఏంత తిన్నామో అనేది మనకే తెలియకుండా తినేస్తాము .
health lots of risks eating fast food
ఏవరైనా సరే ఆహరం భాగా రుచిగా ఉంటే వదిలి పేట్టకుండా పెద్ద పెద్ద ముద్దలతో ఫూల్ల్ గా లాగేస్తారు . అలా తినేవారికే మఖ్యంగా ఆనారోగ్య సమస్యలు తలేత్తుత్తాయి . అతిగా తినడం వలన అదిక బరువు . జంక్ ఫుడ్స్ వంటివి చాలా పాస్ట్ గా తినటారు . ఏదైనా సరే ఆహరంను బాగా నమిలి తినకపోతే జీర్ణవ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది .పాస్ట్ గా తినడం వలన అజిర్థి చేసి ,శరిరంనకు అవసరమగు పోషక విలువలు అందవు . దిని వలన వ్యాధి నిరోధక శక్తిని కోల్ఫోతాము . ఇలా తినడం వలన రక్తం లో చక్కెరల స్థాయిలు పేరుగుతాయి . తద్వారా షుగర్ వ్యాధి వచ్చే ప్రమాధం ఉంది . వీలైనంత వరకు నెమ్మదిగా తినడానికి ప్రయత్నం చెయండి . గభ గభ తినడం ఆరోగ్యంనకు నష్టం కలుగుతుంది. కావునా మితంగా తినండి .ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.