Health lots : మీకు గ‌భ గ‌భ తినే అల‌వాటు ఉందా …అయితే ఏం జ‌రుగుతుందో తెలుసుకోండి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health lots : మీకు గ‌భ గ‌భ తినే అల‌వాటు ఉందా …అయితే ఏం జ‌రుగుతుందో తెలుసుకోండి?

health lots  : మ‌నం ఆహ‌రంను ఏవిధంగా తింటున్నాము . ఏవిధంగా తింటే మ‌న శ‌రిరంన‌కు మంచిది . నెమ్మ‌దిగా తినే అలావాటు ఉన్న‌వారికి ఆరోగ్య స‌మ‌స్య‌లు రావు. ఏందుకంటే వీరు ఆహ‌రంను బాగా న‌మిలి తింటారు .త‌ద్వారా ఆహ‌రం తేలిక‌గా మ‌రియు త్వ‌ర‌గా జీర్ణం అవుతుంది . తిన్న ఆహ‌రం మ‌న శ‌రిరంన‌కు సంవృద్ధిగా పోష‌కాలు అందజేస్తుంది.కావునా మ‌న‌కు మంచి ఆరోగ్యం ల‌బిస్తుంది.ఏలా తిన‌కూడ‌దు అనే విష‌యంన‌కు వ‌స్తే . మ‌న‌కు ఉన్న భిజి లైఫ్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :12 March 2022,1:00 pm

health lots  : మ‌నం ఆహ‌రంను ఏవిధంగా తింటున్నాము . ఏవిధంగా తింటే మ‌న శ‌రిరంన‌కు మంచిది . నెమ్మ‌దిగా తినే అలావాటు ఉన్న‌వారికి ఆరోగ్య స‌మ‌స్య‌లు రావు. ఏందుకంటే వీరు ఆహ‌రంను బాగా న‌మిలి తింటారు .త‌ద్వారా ఆహ‌రం తేలిక‌గా మ‌రియు త్వ‌ర‌గా జీర్ణం అవుతుంది . తిన్న ఆహ‌రం మ‌న శ‌రిరంన‌కు సంవృద్ధిగా పోష‌కాలు అందజేస్తుంది.కావునా మ‌న‌కు మంచి ఆరోగ్యం ల‌బిస్తుంది.ఏలా తిన‌కూడ‌దు అనే విష‌యంన‌కు వ‌స్తే .

మ‌న‌కు ఉన్న భిజి లైఫ్ లో హ‌డావిడి గా త‌మ ప‌నుల‌కు వేల్లాల‌ని గ‌భ‌ గ‌భ తినేసి వేల్తారు . కోంత‌మందికి చాలా ఫాస్ట్ గా తినే అలావాటు ఉంటుంది. ఇలా అస‌లు తిన‌కూడ‌దు . ఇలా తిన‌డం వ‌ల‌న మ‌న గోంతు పోల‌మ‌రుతుంది. అలాగే ముద్ధ గండం ఉంటుంది .అంటే గోంతు భాగంలో అన్నం ముద్ధ త‌ట్టుకుంటుంది . దిని వ‌ల‌న శ్వాస తిసుకోవ‌డానికి చాలా ఇబ్బంది గా మారుతుంది. కావునా పాస్ట్ గా తిన‌డం మంచిది కాదు .అలాగే గ‌భ‌ గ‌భ తిన‌డం వ‌ల‌న మ‌నం ఏంత తిన్నామో అనేది మ‌న‌కే తెలియ‌కుండా తినేస్తాము .

health lots of risks eating fast food

health lots of risks eating fast food

ఏవ‌రైనా స‌రే ఆహ‌రం భాగా రుచిగా ఉంటే వ‌దిలి పేట్ట‌కుండా పెద్ద పెద్ద ముద్ద‌ల‌తో ఫూల్ల్ గా లాగేస్తారు . అలా తినేవారికే మ‌ఖ్యంగా ఆనారోగ్య స‌మ‌స్య‌లు త‌లేత్తుత్తాయి . అతిగా తిన‌డం వ‌ల‌న అదిక బ‌రువు . జంక్ ఫుడ్స్ వంటివి చాలా పాస్ట్ గా తిన‌టారు . ఏదైనా స‌రే ఆహ‌రంను బాగా న‌మిలి తిన‌క‌పోతే జీర్ణవ్య‌వ‌స్థ దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంది .పాస్ట్ గా తిన‌డం వ‌ల‌న అజిర్థి చేసి ,శ‌రిరంన‌కు అవ‌స‌ర‌మ‌గు పోష‌క విలువ‌లు అంద‌వు . దిని వ‌ల‌న వ్యాధి నిరోధ‌క శ‌క్తిని కోల్ఫోతాము . ఇలా తిన‌డం వ‌ల‌న ర‌క్తం లో చ‌క్కెర‌ల స్థాయిలు పేరుగుతాయి . త‌ద్వారా షుగ‌ర్ వ్యాధి వ‌చ్చే ప్ర‌మాధం ఉంది . వీలైనంత వ‌ర‌కు నెమ్మ‌దిగా తిన‌డానికి ప్ర‌య‌త్నం చెయండి . గ‌భ గ‌భ తిన‌డం ఆరోగ్యంన‌కు న‌ష్టం క‌లుగుతుంది. కావునా మితంగా తినండి .ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది