Health Tips : మనం తినే ఆహారం తయారు చేయడానికి తప్పకుండా నూనె కావాలి. నూనె లేకుండా చేసే వంటలు చాలా తక్కువ. చాలామంది వారు పిల్లలుకు సాయంత్రం సమయాలు అలాగే వీకెండ్ స్పెషల్ స్నాక్ తయారు చేస్తూ ఉంటారు. కొన్ని రకాల స్నాక్స్లు బజ్జీలు, పకోడీలు, పూరీలు ఇలా కొన్ని రకాల పిండి వంటలు తయారు చేస్తూ ఉంటారు. వంట కంప్లీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేసి ఉంటుంది ఎలా వాడుతున్నామని విషయం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చాలామంది మిగిలిపోయిన నూనెను కూరలల్లో వాడుతూ ఉంటారు. అయితే ఆ విధంగా చేయడం అస్సలు మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి వాడిన
నేను మళ్ళీ మళ్ళీ వాడితే ఆరోగ్యానికి ప్రమాదం జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ విధంగా చేయడం వలన ప్రాణాలకే ముప్పు వస్తుంది. వాడిన నూనెలో దాదాపు 60 శాతాన్ని మళ్లీ వంట కోసం వాడుతున్నట్లు ఓ పరిశోధనలో తేలింది. అబ్జర్వ్ రీఛర్చ్ ఫౌండేషన్ కోన్ అడ్వైజరీ గ్రూప్ ఫిన్లాండ్ కు చెందిన నెక్స్ట్ కలిసి కోల్కత్త, ముంబై, ఢిల్లీ ,చెన్నై నగరాల్లో ఈ మేరకు పరిశోధన చేపట్టారు. ఆహార భద్రత ప్రమాణాల మేరకు ఒకసారి వాడిన నూనెను మళ్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. టోటల్ పులార్ కాంపౌండ్స్ లెవెల్స్ 25 శాతానికి చేరుకోగానే వంటనూనె మార్చవలసి ఉంటుంది. లేకపోతే రక్తనాళాలు గట్టిపడటం ఆల్జీమర్స్ సంబంధ వ్యాధులు హైపర్ టెన్షన్ తదితర అనారోగ్య సమస్యలు చుట్టూ ముడతాయి. ఎక్కువసార్లు వాడిన నన్ను వాడితే ఫ్రీ రాడికల్స్ ను పెంచుతూ ఉంటాయి.
ఇవి ప్రమాదకర వ్యాధులకు దారితీస్తాయి. వీటి వలన బ్లాక్ క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయి. నూనెను తిరిగి వాడితే ఆహారం విషం గా మారుతుంది. దాంతో కడుపులో మంట, కడుపులో నొప్పి ఇలాంటి సమస్యలు వస్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ఒకసారి వాడిని మళ్లీమళ్లీ వాడడం అస్సలు మంచిది కాదు.. నూనెను ఒకసారి వినియోగిస్తే దానిలోని పోషకాలు మొత్తం మనం వాడుకున్నట్లే తిరిగి ఆ నూనెను వేడి చేస్తే చెడు కొలెస్ట్రాల్ గా తయారవుతుంది. చెడు కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. ఒకసారి వాడిన నూనెతో తయారుచేసిన ఆహర పదార్థాలు తీసుకోవడం వలన గుండె జబ్బులే కాకుండా అన్నవాహిక క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..
Celebrity Couple : ఇటీవలి కాలంలో చాలా మంది సెలబ్రిటీలు చిన్న చిన్న కారణాలకి విడాకులు తీసుకుంటున్నారు. ఇన్నేళ్ల సంసారంలో…
Bigg Boss Telugu 8 : ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఇవి చాలా ఎమోషనల్‌గా…
Brahmam Gari Kalagnanam : ప్రపంచంలో ఒకవైపు ప్రమాదాలు మరోవైపు భారీ నష్టం. ఎక్కడ చూసినా విధ్వంసమే. వరదలు భూకంపాలు అగోరీలు..…
Electric Cycle : మీరు ఉత్తమ శ్రేణి, పనితీరు మరియు ఫీచర్ల యొక్క ఖచ్చితమైన సమ్మేళనాన్ని అందించే విశ్వసనీయ మరియు…
Jamili Elections : కేంద్రం జమిలి దిశగా వేగంగా అడుగులు వేస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. మహారాష్ట్ర, జార్ఖండ్ తో…
Face Packs : ఈ మధ్యకాలంలో అందానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారనే సంగతి తెలిసిందే. అందులో ఆడవాళ్ళ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Sukumar : పుష్ప 1 వచ్చి 3 ఏళ్లు అవుతుంది. ఆ సినిమా సీక్వెల్ గా పుష్ప 2 అసలైతే…
Colon Cancer : మీరు మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.? ఏదైనా తిన్న వెంటనే కడుపు నిండుగా అనిపిస్తుందా. మీ సమాధానం…
This website uses cookies.