Health Tips : ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగిస్తున్నారా… అయితే ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే తస్మాత్ జాగ్రత్త…!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Health Tips : ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగిస్తున్నారా… అయితే ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే తస్మాత్ జాగ్రత్త…!!

Health Tips : మనం తినే ఆహారం తయారు చేయడానికి తప్పకుండా నూనె కావాలి. నూనె లేకుండా చేసే వంటలు చాలా తక్కువ. చాలామంది వారు పిల్లలుకు సాయంత్రం సమయాలు అలాగే వీకెండ్ స్పెషల్ స్నాక్ తయారు చేస్తూ ఉంటారు. కొన్ని రకాల స్నాక్స్లు బజ్జీలు, పకోడీలు, పూరీలు ఇలా కొన్ని రకాల పిండి వంటలు తయారు చేస్తూ ఉంటారు. వంట కంప్లీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేసి ఉంటుంది ఎలా వాడుతున్నామని విషయం పట్ల […]

 Authored By prabhas | The Telugu News | Updated on :25 February 2023,7:00 am

Health Tips : మనం తినే ఆహారం తయారు చేయడానికి తప్పకుండా నూనె కావాలి. నూనె లేకుండా చేసే వంటలు చాలా తక్కువ. చాలామంది వారు పిల్లలుకు సాయంత్రం సమయాలు అలాగే వీకెండ్ స్పెషల్ స్నాక్ తయారు చేస్తూ ఉంటారు. కొన్ని రకాల స్నాక్స్లు బజ్జీలు, పకోడీలు, పూరీలు ఇలా కొన్ని రకాల పిండి వంటలు తయారు చేస్తూ ఉంటారు. వంట కంప్లీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేసి ఉంటుంది ఎలా వాడుతున్నామని విషయం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చాలామంది మిగిలిపోయిన నూనెను కూరలల్లో వాడుతూ ఉంటారు. అయితే ఆ విధంగా చేయడం అస్సలు మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి వాడిన

Health Tips Do you reuse oil that has been used once

Health Tips Do you reuse oil that has been used once

నేను మళ్ళీ మళ్ళీ వాడితే ఆరోగ్యానికి ప్రమాదం జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ విధంగా చేయడం వలన ప్రాణాలకే ముప్పు వస్తుంది. వాడిన నూనెలో దాదాపు 60 శాతాన్ని మళ్లీ వంట కోసం వాడుతున్నట్లు ఓ పరిశోధనలో తేలింది. అబ్జర్వ్ రీఛర్చ్ ఫౌండేషన్ కోన్ అడ్వైజరీ గ్రూప్ ఫిన్లాండ్ కు చెందిన నెక్స్ట్ కలిసి కోల్కత్త, ముంబై, ఢిల్లీ ,చెన్నై నగరాల్లో ఈ మేరకు పరిశోధన చేపట్టారు. ఆహార భద్రత ప్రమాణాల మేరకు ఒకసారి వాడిన నూనెను మళ్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. టోటల్ పులార్ కాంపౌండ్స్ లెవెల్స్ 25 శాతానికి చేరుకోగానే వంటనూనె మార్చవలసి ఉంటుంది. లేకపోతే రక్తనాళాలు గట్టిపడటం ఆల్జీమర్స్ సంబంధ వ్యాధులు హైపర్ టెన్షన్ తదితర అనారోగ్య సమస్యలు చుట్టూ ముడతాయి. ఎక్కువసార్లు వాడిన నన్ను వాడితే ఫ్రీ రాడికల్స్ ను పెంచుతూ ఉంటాయి.

వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నారా.. ఈ సమస్యలు తప్పవు.. బీ అలర్ట్.. |  Experts say that reuse of used oil can cause health problems | TV9 Telugu

ఇవి ప్రమాదకర వ్యాధులకు దారితీస్తాయి. వీటి వలన బ్లాక్ క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయి. నూనెను తిరిగి వాడితే ఆహారం విషం గా మారుతుంది. దాంతో కడుపులో మంట, కడుపులో నొప్పి ఇలాంటి సమస్యలు వస్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ఒకసారి వాడిని మళ్లీమళ్లీ వాడడం అస్సలు మంచిది కాదు.. నూనెను ఒకసారి వినియోగిస్తే దానిలోని పోషకాలు మొత్తం మనం వాడుకున్నట్లే తిరిగి ఆ నూనెను వేడి చేస్తే చెడు కొలెస్ట్రాల్ గా తయారవుతుంది. చెడు కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. ఒకసారి వాడిన నూనెతో తయారుచేసిన ఆహర పదార్థాలు తీసుకోవడం వలన గుండె జబ్బులే కాకుండా అన్నవాహిక క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది