Health Tips : ప్రస్తుతం చాలామంది జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. గ్యాస్ ట్రబుల్, కడుపులో మంట, కడుపునొప్పి, కడుపులో పుండ్లు, మలబద్ధకం ఇలా ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వీటికోసం నిత్యము ఇంగ్లీష్ మందులను వాడుతూ ఉంటారు. ఇలా వాడడం వలన వాటిలో ఉన్న కెమికల్స్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేలా చేస్తాయి. కాబట్టి ఇంట్లోనే ఈ రెమెడీతో ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టవచ్చు. ఈ రెమెడీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కలమంద ఈ కలమంద ఇప్పుడు ప్రతి చోట్ల విరివిగా దొరుకుతుంది. చాలామంది ఈ కలమందను ఇంట్లో పెంచుకుంటున్నారు. అయితే ఈ కలమంద మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఎన్నో వ్యాధులకి అద్భుతంగా పనిచేస్తుంది కలమంద.
ఈ కలమందతో జ్యూస్ చేసుకుని నిత్యము త్రాగినట్లయితే ఈ సమస్యలు అన్ని ఈజీగా తగ్గిపోతాయి. ఇరాన్ మెడికల్ కాలేజీ ఆఫ్ తెహ్రాన్ దీనిపై పరిశోధన చేసి సైంటిఫిక్ గా జీర్ణ సంబంధిత సమస్యలకు చాలా బాగా ఉపయోగపడుతుందని నిరూపించారు. ఈ కలమందలో మైల్డ్ లకేజిటివ్ ఉండడం వలన మలబద్ధక సమస్య తగ్గించడంలోఅద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఈ కలమందలో క్యాల్షియం, మెగ్నీషియం, అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుని కరిగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మెగ్నీషియం పేగులలో ముఖ్య ఇంక్రిషన్ బాగా మెరుగుపరుస్తుంది. ఈ కలమంద ప్రధానంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా కలిగి ఉంటుంది కావున పొట్ట చివర్ల బాగాన గ్యాస్టిక్ ఇబ్బందులు రాకుండా రక్షిస్తుంది.
అలాగే కడుపులో హెల్తీ బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ అలోవెరాలో ఉండే ప్లాంట్ కాంపౌండ్స్ వలన కడుపులో మజిల్స్ ను కన్స్ట్రక్షన్ ఫ్రీగా జరగడానికి ఉపయోగపడుతుంది. ఇరాన్ యూనివర్సిటీ వారు 79 మందిని గ్రూపుగా చేసుకుని వారికి ఈ జ్యూస్ ను ఉదయం 10 ml సాయంత్రం 10 ml తాగించారట. కొంతమందికి ఈ జ్యూస్ లో హనీ, లెమన్ జ్యూస్ కలిపి 100 ml తాగించారట.కొంతమందికి ఇంగ్లీష్ మెడిసిన్ ఇచ్చారట. వీరిలో కలమంద జ్యూస్ తాగిన వారికి రెండు వారాలలో మంచి రిజల్ట్ కనిపించిందట. నాలుగు వారాల్లో 70 శాతం మందికి గ్యాస్టిక్ సమస్యలు తగ్గిపోయాయి అంట. కాబట్టి ఎంతో గొప్ప గుణాలు కలిగి ఉన్న ఈ కలమంద జ్యూస్ ను నిత్యం తీసుకుని ఆరోగ్యంగా ఉండండి.
Rythu Bharosa : తెలంగా రైతులకు ప్రభుత్వ తీపి కబురు. రైతు భరోసా ఇంకెప్పుడూ అంటూ ఎదురు చూస్తున్న రైతుల…
Telangana Caste Census : తెలంగాణలో కుల ఆధారిత సర్వే ప్రారంభమైంది. తెలంగాణలో Telangana కాంగ్రెస్ Congress నేతృత్వంలోని ప్రభుత్వం…
E Cycle : ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పైన…
AP Govt : అనధికారిక కమ్యూనికేషన్ మరియు అధికారిక పదవిని దుర్వినియోగం చేసినందుకు లెజిస్లేచర్ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ ఎం…
Curd : ప్రతి అమ్మాయి కూడా తను ఎంతో అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా…
Gangavva : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం పదో వారం కూడా పూర్తి కావొస్తుంది. ప్రతి…
Dry Lips : చలికాలం వచ్చింది అంటే చాలు చర్మ సమస్యలు మొదలైనట్లే. ఇతర సీజన్ కంటే చలికాలం అంటే ఆడవాళ్లకు…
Allu Arjun : ప్రముఖ ఓటీటీ OTT ప్లాట్ ఫామ్ ఆహాలో Aha నందమూరి బాలకృష్ణ N Balakrishna అన్‌స్టాపబుల్ …
This website uses cookies.