Categories: HealthNews

Health Tips : ఆఫ్రికాట్లను తింటే కొవ్వు రమ్మన్నా రాదు..

Advertisement
Advertisement

Health Tips : ఆఫ్రికాట్… ఈ పండు గురించి చాలా మందికి తెలియదు. కానీ ఈ పండును తినడం వలన మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. నేటి రోజుల్లో కొవ్వుతో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. అనవసర కొవ్వు చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ కొవ్వును తగ్గించుకునేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా ఖర్చు పెట్టి డైట్ ఫాలో అవుతున్నారు. కానీ ఈ  డైట్ వలన కూడా కొంత మందికి సరైన ఫలితాలు రావడం లేదు. అటువంటి వారు మరలా తిరిగి ప్రకృతి ఆరోగ్యం వైపు అడుగులేస్తున్నారు.

Advertisement

మనకు ప్రకృతి అనేక వరాలను ప్రసాదించింది. ఈ జగత్తులో మనకు ఎన్నో రకాల ఫ్రూట్స్ లభిస్తున్నాయి. వీటిని సరిగ్గా తీసుకుంటే మన బాడీలో ఉన్న కొవ్వును ఇట్టే తగ్గించుకోవచ్చు. అలా మన బాడీలో ఉన్న కొవ్వును తగ్గించే ఒక పండే ఆఫ్రికాట్.మనకు డ్రై ఫ్రూట్స్ అంటే ఎండు ఖర్జూరాలు, కిస్మిస్ లు మొదలయినవి మాత్రమే తెలుసు. కానీ ఈ ఆఫ్రికాట్ గురించి మనలో చాలా మందికి తెలియదు. ఈ ఫ్రూట్ తీసుకోవడం వలన శరీరంలో ఉండే కొవ్వు తగ్గుతుంది. ఈ పండులో ఎటువంటి షుగర్ లెవల్స్ ఉండవు. కాబట్టి ఈ పండును తినడం వలన అనేక ఉపయోగాలు ఉంటాయి.

Advertisement

Health Tips in Apricot fruit

Health Tips : ఎండ బెట్టుకుని తింటే ఎన్ని ప్రయోజనాలో..

మన బాడీలో ఉన్న కొవ్వును కరిగించడం కోసం యాంటీ యాక్సిడెంట్స్ చాలా అవసరం. ఈ పండులో అనేక విధాలైన యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి. వీటి వలన మన శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. వేరే దేశాల్లో పచ్చి ఆఫ్రికాట్స్ దొరుకుతాయి. కానీ మనకు కేవలం డ్రై ఆఫ్రికాట్స్ మాత్రమే లభిస్తాయి. 100 గ్రాముల ఆఫ్రికాట్స్ తీసుకుంటే అందులో 7.5 గ్రాముల నీటి శాతం, 300 కేలరీల శక్తి ఉంటుంది. కేవలం కొవ్వు తగ్గడం కోసం చూసే వారు మాత్రమే కాకుండా డయాబెటిస్ తో బాధపడే వారు కూడా ఈ పండ్లను తీసుకోవడం వలన మంచి ప్రయోజనం కలుగుతుంది.

Advertisement

Recent Posts

Jani Master : నేరం ఒప్పుకున్న జానీ మాస్ట‌ర్.. దురుద్ధేశంతోనే ఆమెని అసిస్టెంట్‌గా మార్చుకున్నాడా.!

Jani Master : టాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారం కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నేరాన్ని జానీ…

23 mins ago

Saturday : శనివారం రోజు ఈ వస్తువులు కొనుగోలు చేస్తున్నారా… కష్టాలను కొని తెచ్చుకున్నట్లే..!

Saturday : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హిందూమతంలో శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఇక ఈ రోజున కర్మ ప్రదాత…

1 hour ago

Koratala Siva : నా ప‌ని నన్ను చేసుకోనివ్వ‌కుండా మ‌ధ్య‌లో వేళ్లు పెడితే ఇలానే ఉంట‌ది.. కొర‌టాల స్ట‌న్నింగ్ కామెంట్స్..!

Koratala Siva : మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ త‌ర్వాత ప‌లు సినిమాలు చేయ‌గా,అందులో విజ‌యం సాధించిన‌వి చాలా త‌క్కువే అని…

2 hours ago

Tirupati Laddu : ల‌డ్డూ సీక్రెట్ ఇప్పుడు చంద్ర‌బాబు బ‌య‌ట‌పెట్ట‌డం వెన‌క అంత స్కెచ్ ఉందా?

Tirupati Laddu : తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వా? ఆవు నెయ్యా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత…

3 hours ago

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌజ్‌లో దారుణాతి దారుణాలు.. అమ్మాయిల ప్రై… పా.. నొక్కుతూ..!

Bigg Boss Telugu 8  : ప్ర‌స్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 8 జరుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ఎన్నో…

4 hours ago

Sleep : నిద్ర కూడా లివర్ ను దెబ్బతీస్తుంది అంటే నమ్ముతారా… అవునండి ఇది నిజం… పరిశోధనలో తేలిన షాకింగ్ విషయాలు ఏమిటంటే…??

Sleep : మనిషిని ఆరోగ్యంగా ఉంచటంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే లివర్…

5 hours ago

Free Gas Cylinder : ఆంధ్రప్రదేశ్ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం : అర్హత, ప్రయోజనాలు

Free Gas Cylinder : ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుదలతో పని చేస్తోంది. టిడిపి, జనసేన మరియు…

6 hours ago

Yoga : ఆఫీసుల్లో గంటలు తరబడి పని చేసేవారు చేయవలసిన యోగాసనాలు ఇవే…!

Yoga : ప్రస్తుతం చాలా మంది శారీరక శ్రమ చేసే ఉద్యోగం కంటే ఆఫీసులో ఒకే చోట కూర్చొని పనిచేస్తూ ఎక్కువ…

7 hours ago

This website uses cookies.