Asthma : ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఆస్మా, అస్తమా శాశ్వతంగా దూరం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Asthma : ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఆస్మా, అస్తమా శాశ్వతంగా దూరం…!!

Asthma : ఎటువంటి ప్రాబ్లం అయినా సరే అటువంటి వాళ్ళ కోసం ఒక సింపుల్ హోమ్ రెమెడీ గాని మీరు గాని రెగ్యులర్గా యూస్ చేస్తే మీకు ఉన్న ఎటువంటి శ్వాసకి సంబంధించిన ప్రాబ్లం అయినా సరే ఇట్టే తగ్గిపోతుంది. మీరు నడుస్తూ ఉంటే చాలా తొందరగా అలిసిపోతున్నారా.. కాస్త నవ్వితే చాలు.. కాస్త ఆడుకుంటే చాలు.. పిల్లలతో సహా ఎవరైనా సరే వాళ్ళకి వెంటనే ఆయాసం వస్తుందా.. అటువంటి వాళ్లకి అందరికీ ఈ హోం రెమిడీ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :17 April 2023,8:00 am

Asthma : ఎటువంటి ప్రాబ్లం అయినా సరే అటువంటి వాళ్ళ కోసం ఒక సింపుల్ హోమ్ రెమెడీ గాని మీరు గాని రెగ్యులర్గా యూస్ చేస్తే మీకు ఉన్న ఎటువంటి శ్వాసకి సంబంధించిన ప్రాబ్లం అయినా సరే ఇట్టే తగ్గిపోతుంది. మీరు నడుస్తూ ఉంటే చాలా తొందరగా అలిసిపోతున్నారా.. కాస్త నవ్వితే చాలు.. కాస్త ఆడుకుంటే చాలు.. పిల్లలతో సహా ఎవరైనా సరే వాళ్ళకి వెంటనే ఆయాసం వస్తుందా.. అటువంటి వాళ్లకి అందరికీ ఈ హోం రెమిడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రెమిడి తయారు చేసుకుందాం. హోమ్ రెమిడి అందరికీ బాగా పనిచేస్తుంది. వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మేము చెప్పిన హోమ్ రెమిడీని యూస్ చేస్తేవాళ్ళకి ఎంతో కాలం నుంచి పట్టిపీడుస్తున్న

What to Do If You're Having an Asthma Attack | Everyday Health

ఈ శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నా అవన్నీ ఇట్టే తగ్గిపోతాయి. సో ఆటువంటి వాళ్ళు మాక్సిమం చేయాల్సింది. మెడిటేషన్ అవునండి మెడిటేషన్ చేసుకుంటూ వాళ్ళు ఎంతైతే వాళ్ళ శ్వాస మీద ధ్యాస పెట్టి కంట్రోల్ అనేది చేస్తారో వాళ్ళకి అంతే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇక రెమెడీ తయారు చేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మీరు కనీసం 250 ఎం.ఎల్ వాటర్ దాకా మీరు వాటర్ ని దాంట్లో పోయాలి. అవి బాయిల్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు దీంట్లో తీసుకోవాల్సింది మిరియాలు ఒక ఆరు నుంచి ఏడు మిరియాల్ని తీసుకొని వాటిని దాంట్లో వేసేయండి. ఇక దాని తర్వాత సెకండ్ ది ఇంగ్రిడియంట్ లవంగాలు ఒక ఐదు లవంగాన్ని తీసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా మీరు ఆ వాటర్ లో వేసేయండి.

Health Tips in permanent cure for asthma at home

Health Tips in permanent cure for asthma at home

తర్వాత మీరు అల్లంని తీసుకొని తురిమిన తర్వాత అది ఒక హాఫ్ స్పూన్ వచ్చేంత క్వాంటిటీని తీసుకోండి దాన్ని కూడా దాంట్లో వేసేయండి. ఇక ఇవి బాగా మరుగుతూ ఉన్నప్పుడు దాంట్లో మీరు ఐదు నుంచి 6 తులసి ఆకుల్ని సరే శుభ్రంగా కడిగేసుకొని ఒక ఐదు నుంచి మాత్రమే దాంట్లో వేసేయండి. ఇక వీటిని బాగా మరగనివ్వండి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వచ్చేంతవరకు మరగనివ్వండి.ఇక తర్వాత మీరు గ్యాస్ ఆపేసేయండి. గ్యాస్ ఆపేసిన తర్వాత కాస్త వాటిని చల్లారనివ్వండి. ఎప్పుడైతే అవి గోరువెచ్చగా అయిపోతాయో అప్పుడు దాన్ని కప్పులో తీసుకొని వడకట్టేసుకోండి. తేనఒక స్పూన్ తీసుకోవచ్చు. మీరు కానీ మూడు భాగాలుగా తీసుకోవాలి. ఈ విధంగా మీరు చేయండి ఈ విధంగా మీరు గాని ఇవి తీసుకుంటే మీరు ఎటువంటి శ్వాసకు సంబంధించిన ప్రాబ్లం అయినా సరే తగ్గిపోతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది