Asthma : ఎటువంటి ప్రాబ్లం అయినా సరే అటువంటి వాళ్ళ కోసం ఒక సింపుల్ హోమ్ రెమెడీ గాని మీరు గాని రెగ్యులర్గా యూస్ చేస్తే మీకు ఉన్న ఎటువంటి శ్వాసకి సంబంధించిన ప్రాబ్లం అయినా సరే ఇట్టే తగ్గిపోతుంది. మీరు నడుస్తూ ఉంటే చాలా తొందరగా అలిసిపోతున్నారా.. కాస్త నవ్వితే చాలు.. కాస్త ఆడుకుంటే చాలు.. పిల్లలతో సహా ఎవరైనా సరే వాళ్ళకి వెంటనే ఆయాసం వస్తుందా.. అటువంటి వాళ్లకి అందరికీ ఈ హోం రెమిడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రెమిడి తయారు చేసుకుందాం. హోమ్ రెమిడి అందరికీ బాగా పనిచేస్తుంది. వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మేము చెప్పిన హోమ్ రెమిడీని యూస్ చేస్తేవాళ్ళకి ఎంతో కాలం నుంచి పట్టిపీడుస్తున్న
ఈ శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నా అవన్నీ ఇట్టే తగ్గిపోతాయి. సో ఆటువంటి వాళ్ళు మాక్సిమం చేయాల్సింది. మెడిటేషన్ అవునండి మెడిటేషన్ చేసుకుంటూ వాళ్ళు ఎంతైతే వాళ్ళ శ్వాస మీద ధ్యాస పెట్టి కంట్రోల్ అనేది చేస్తారో వాళ్ళకి అంతే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇక రెమెడీ తయారు చేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మీరు కనీసం 250 ఎం.ఎల్ వాటర్ దాకా మీరు వాటర్ ని దాంట్లో పోయాలి. అవి బాయిల్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు దీంట్లో తీసుకోవాల్సింది మిరియాలు ఒక ఆరు నుంచి ఏడు మిరియాల్ని తీసుకొని వాటిని దాంట్లో వేసేయండి. ఇక దాని తర్వాత సెకండ్ ది ఇంగ్రిడియంట్ లవంగాలు ఒక ఐదు లవంగాన్ని తీసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా మీరు ఆ వాటర్ లో వేసేయండి.
తర్వాత మీరు అల్లంని తీసుకొని తురిమిన తర్వాత అది ఒక హాఫ్ స్పూన్ వచ్చేంత క్వాంటిటీని తీసుకోండి దాన్ని కూడా దాంట్లో వేసేయండి. ఇక ఇవి బాగా మరుగుతూ ఉన్నప్పుడు దాంట్లో మీరు ఐదు నుంచి 6 తులసి ఆకుల్ని సరే శుభ్రంగా కడిగేసుకొని ఒక ఐదు నుంచి మాత్రమే దాంట్లో వేసేయండి. ఇక వీటిని బాగా మరగనివ్వండి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వచ్చేంతవరకు మరగనివ్వండి.ఇక తర్వాత మీరు గ్యాస్ ఆపేసేయండి. గ్యాస్ ఆపేసిన తర్వాత కాస్త వాటిని చల్లారనివ్వండి. ఎప్పుడైతే అవి గోరువెచ్చగా అయిపోతాయో అప్పుడు దాన్ని కప్పులో తీసుకొని వడకట్టేసుకోండి. తేనఒక స్పూన్ తీసుకోవచ్చు. మీరు కానీ మూడు భాగాలుగా తీసుకోవాలి. ఈ విధంగా మీరు చేయండి ఈ విధంగా మీరు గాని ఇవి తీసుకుంటే మీరు ఎటువంటి శ్వాసకు సంబంధించిన ప్రాబ్లం అయినా సరే తగ్గిపోతుంది.
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
This website uses cookies.