Health Tips : ప్రస్తుతం చాలామంది అధిక బరువుతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యమైన ఆరోగ్య సమస్య గుండు పోటు ఈ సమస్యకు శరీరంలో అధికంగా కొలెస్ట్రాల్ ఉండడమే ముఖ్య కారణం అవుతుంది. అలాగే ఈ కొలెస్ట్రాల్ లేదే కొవ్వు కారణంగానే ఎంతోమంది ఊబకాయం, అధిక బరువు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే దీని వలన గుండె జబ్బులు స్ట్రోక్ ఇంకా ఎన్నో రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని రకాల మందులు ఆహార అలవాట్లలో ఇంకా మనం జీవిస్తున్న జీవనశైలిలోని కొన్ని మార్పులతో అది అధిక కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేసుకోవడానికి మన వంటింట్లో ఉండే కొన్ని వస్తువులతో ఈ కొలెస్ట్రాల్కు చెక్ పెట్టవచ్చు. ఆ క్రమంలో తగినంగా శారిక శ్రమ చేయడం కూడా చాలా ముఖ్యం అయితే కొంతమందికి తెలియని విషయం ఏమిటంటే కొలెస్ట్రాల్ను కరిగించుకోవడానికి మన వంటింట్లో ఉండే మసాలా దినుసులు కూడా ఎంతగానో సహాయపడతాయి.
కావున మన పూర్వీకులు నాటి నుంచి మసాలా దినుసులను ఆయుర్వేదంలో ప్రత్యేకంగా వినియోగిస్తూ ఉండేవారు. మరి మన శరీరంలో కొవ్వును తగ్గించుకోవడానికి ఎటువంటి మసాలా దినుసులు ఉపయోగపడతాయి ఇప్పుడు మనం చూద్దాం.. *నల్లమిరియాలు: నల్ల మిరియాల లో పైపేరింగ్ అనే సమ్మేళనం ఉంటుంది. కాలేయంలోని కొలెస్ట్రాల్ నిల్వ ఉండకుండా అడ్డుకుంటుంది. ఇంకా పిత్త ఆమ్లాలు కూడా పెంచుతాయి. ఆహారం జీర్ణం అవ్వడానికి ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నందున ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్ ను అభివృద్ధి చేసి ప్రమాదాన్ని తగ్గిస్తాయి.. *పసుపు: సాంప్రదాయ వైద్యములు ఎన్నో సంవత్సరాలుగా వాడుతున్న పసుపు దీనిలో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మంటని తగ్గించి కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది కర్కు చెడు కొలెస్ట్రాల్ ని కూడా తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచడానికి ఉపయోగపడుతుందని కొన్ని ఆధ్యాయనాలు రుజువు చేశారు. *మెంతులు: భారతీయులు తప్పనిసరిగా మంటలలో వాడే వాటిలో మెంతులు కూడా ముఖ్యమైనవి..
Health Tips Just use these 5 spices to melt the fat in the stomach
దీనిలో సపోర్ట్ నేమ్స్ అనే సమ్మేళన ఉండటం అన్న దీని కొలెస్ట్రాల తగ్గించే గుణం ఎక్కువగా ఉంటుంది. ఇంకా చెడు కొలెస్ట్రాంగ్ తగ్గించి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే మెంతులు జీర్ణక్రియని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. కడుపులోని మంటలు తగ్గిస్తాయి. *దాల్చిన చెక్క:
కొలెస్ట్రాల్ తగ్గించడంలో దాల్చిన చెక్క చాలా బాగా సహాయపడుతుంది. చిన్న మాల్దిహైడ్ సిన్నమిక్ ఆసిడ్ అని సమ్మేళనాలు దీనిలో కలిగి ఉంటాయి. కావున చెడు కొలెస్ట్రాల్ రక్తంలోని కొవ్వు తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసేందుకు దాల్చిన చెక్క చక్కగా పనిచేస్తున్నాయని ఓ పరిశోధనలో తేలింది.. *అల్లం: అల్లం గొప్ప ఔషధ గుణాలు కలిగిన మసాలా.. ఇది ఘాటుగా ఉండడమే కాకుండా ఎంత కొవ్వు నైనా ఇట్టే కరిగించేస్తుంది. దీనిలో జింజో రోల్స్, షోకల్స్ అనే సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.