Health Tips : సీతాఫలం సీజన్ వచ్చేసింది ఇప్పుడు ఈ పండ్లు విరివిగా దొరుకుతూ ఉంటాయి. సహజంగా ఈ సీతాఫలం అంటే అందరూ ఇష్టంగానే తింటూ ఉంటారు. ఎందుకంటే దీని రుచి అంతా బాగుంటుంది. అలాగే దీనిలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పండు తీసుకున్న వెంటనే శక్తి వస్తుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. అలాగే మెగ్నీషియం ఫాస్ఫరస్ విటమిన్ సి ఐరన్ పుష్కలంగా ఉండడంవల్ల ఇది ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. దీనిలో ఖనిజాలు, విటమిన్లు తో పాటుగా పీచు పదార్థాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను డైరెక్ట్ గా తీసుకోవడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.. విరివిగా దొరికే ఏ ఫలమైన క్యాలరీల తో పాటు మాంసంకృతులు కూడా పుష్కలంగా లభిస్తుంటాయి. ఈ పండు గుజ్జు తీసుకోవడం వల్ల నోట్లో జీర్ణరసాలు ఉత్పత్తి అవుతాయి.
దీనివలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. సీతాఫలం గుజ్జు ఆకులు, గింజలు ప్రతి ఒక్కటి అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసి అద్భుతమైన శక్తి ఈ పండుకి ఉన్నది. ఈ పండు సంజీవిని లాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ సీతాఫలం ఎటువంటి వ్యాధుల్ని తగ్గించడానికి సహాయపడుతుందో ఇప్పుడు చూద్దాం… కణాల క్షీణతకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ విటమిన్ సి సమర్థవంతంగా వాటిపై యుద్ధం చేస్తుంది. ఏడాది పాటు ఇబ్బంది పడే ఎటువంటి వ్యాధి అయినా ఈ పండు తినడం వల్ల ఉపశమనం కలిగించుకోవచ్చు.. అలాగే జుట్టు మరియు చర్మ సంరక్షణకు ఈ సీతాఫలంలో ఉండే విటమిన్ ఏ చాలా బాగా సహాయపడుతుంది. అలాగే గుండె జబ్బులకి కూడా చాలా బాగా సహాయపడుతుంది.
ఈ పండుని శీతాకాలంలో తీసుకోవడం వలన మలబద్దకాన్ని పోగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే కాపర్ గుణాలు బరువు తక్కువగా ఉన్నవాళ్లు బరువు పెరగాలి అనుకునేవారు సీతాఫలాలను ఎక్కువగా తీసుకోవడం వలన బరువు పెరుగుతారు. ఈ పండు సీడ్స్ ని పొడి చేసుకుని తలలో పేలును పోగొట్టుకోవచ్చు. అలాగే ఈ ఆకులను రసంగా చేసి గాయాలకు పెట్టడం వలన గాయాలు తొందరగా తగ్గిపోతాయి. గర్భవతులు సీతాఫలం తీసుకోవడం వలన కడుపులో ఉన్న బిడ్డకి బ్రెయిన్ డెవలప్మెంట్, నాడీ వ్యవస్థ జరుగుతుంది. అదేవిధంగా అధిక బరువు ఉన్నవారు ఈ ఫలాన్ని తీసుకోవడం వలన ఇంకాస్త బరువు పెరుగుతుంటారు. కావున అధిక బరువు తగ్గాలి. అనుకునేవారు ఈ పండుని తీసుకోవద్దు.. అలాగే ఈ పండును అధికంగా తీసుకోవడం వలన ప్రేగు సంబంధించిన ఇబ్బందులు అజీర్తి కడుపునొప్పి లాంటి సమస్యలు కూడా వస్తాయి. దీనిలో పొటాషియం పుష్కలంగా ఉండడం ద్వారా అతిసారం కంటి సంబంధిత సమస్యలు కూడా ఎక్కువవుతాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.