Health Tips : సీతాఫలం ఈ మూడు వ్యాధులు ఉన్నవాళ్లు అస్సలు ముట్టవద్దు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : సీతాఫలం ఈ మూడు వ్యాధులు ఉన్నవాళ్లు అస్సలు ముట్టవద్దు…!

Health Tips : సీతాఫలం సీజన్ వచ్చేసింది ఇప్పుడు ఈ పండ్లు విరివిగా దొరుకుతూ ఉంటాయి. సహజంగా ఈ సీతాఫలం అంటే అందరూ ఇష్టంగానే తింటూ ఉంటారు. ఎందుకంటే దీని రుచి అంతా బాగుంటుంది. అలాగే దీనిలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పండు తీసుకున్న వెంటనే శక్తి వస్తుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. అలాగే మెగ్నీషియం ఫాస్ఫరస్ విటమిన్ సి ఐరన్ పుష్కలంగా ఉండడంవల్ల ఇది ఆరోగ్యానికి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :22 October 2022,4:00 pm

Health Tips : సీతాఫలం సీజన్ వచ్చేసింది ఇప్పుడు ఈ పండ్లు విరివిగా దొరుకుతూ ఉంటాయి. సహజంగా ఈ సీతాఫలం అంటే అందరూ ఇష్టంగానే తింటూ ఉంటారు. ఎందుకంటే దీని రుచి అంతా బాగుంటుంది. అలాగే దీనిలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పండు తీసుకున్న వెంటనే శక్తి వస్తుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. అలాగే మెగ్నీషియం ఫాస్ఫరస్ విటమిన్ సి ఐరన్ పుష్కలంగా ఉండడంవల్ల ఇది ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. దీనిలో ఖనిజాలు, విటమిన్లు తో పాటుగా పీచు పదార్థాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను డైరెక్ట్ గా తీసుకోవడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.. విరివిగా దొరికే ఏ ఫలమైన క్యాలరీల తో పాటు మాంసంకృతులు కూడా పుష్కలంగా లభిస్తుంటాయి. ఈ పండు గుజ్జు తీసుకోవడం వల్ల నోట్లో జీర్ణరసాలు ఉత్పత్తి అవుతాయి.

దీనివలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. సీతాఫలం గుజ్జు ఆకులు, గింజలు ప్రతి ఒక్కటి అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసి అద్భుతమైన శక్తి ఈ పండుకి ఉన్నది. ఈ పండు సంజీవిని లాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ సీతాఫలం ఎటువంటి వ్యాధుల్ని తగ్గించడానికి సహాయపడుతుందో ఇప్పుడు చూద్దాం… కణాల క్షీణతకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ విటమిన్ సి సమర్థవంతంగా వాటిపై యుద్ధం చేస్తుంది. ఏడాది పాటు ఇబ్బంది పడే ఎటువంటి వ్యాధి అయినా ఈ పండు తినడం వల్ల ఉపశమనం కలిగించుకోవచ్చు.. అలాగే జుట్టు మరియు చర్మ సంరక్షణకు ఈ సీతాఫలంలో ఉండే విటమిన్ ఏ చాలా బాగా సహాయపడుతుంది. అలాగే గుండె జబ్బులకి కూడా చాలా బాగా సహాయపడుతుంది.

Health Tips on Custard apple

Health Tips on Custard apple

ఈ పండుని శీతాకాలంలో తీసుకోవడం వలన మలబద్దకాన్ని పోగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే కాపర్ గుణాలు బరువు తక్కువగా ఉన్నవాళ్లు బరువు పెరగాలి అనుకునేవారు సీతాఫలాలను ఎక్కువగా తీసుకోవడం వలన బరువు పెరుగుతారు. ఈ పండు సీడ్స్ ని పొడి చేసుకుని తలలో పేలును పోగొట్టుకోవచ్చు. అలాగే ఈ ఆకులను రసంగా చేసి గాయాలకు పెట్టడం వలన గాయాలు తొందరగా తగ్గిపోతాయి. గర్భవతులు సీతాఫలం తీసుకోవడం వలన కడుపులో ఉన్న బిడ్డకి బ్రెయిన్ డెవలప్మెంట్, నాడీ వ్యవస్థ జరుగుతుంది. అదేవిధంగా అధిక బరువు ఉన్నవారు ఈ ఫలాన్ని తీసుకోవడం వలన ఇంకాస్త బరువు పెరుగుతుంటారు. కావున అధిక బరువు తగ్గాలి. అనుకునేవారు ఈ పండుని తీసుకోవద్దు.. అలాగే ఈ పండును అధికంగా తీసుకోవడం వలన ప్రేగు సంబంధించిన ఇబ్బందులు అజీర్తి కడుపునొప్పి లాంటి సమస్యలు కూడా వస్తాయి. దీనిలో పొటాషియం పుష్కలంగా ఉండడం ద్వారా అతిసారం కంటి సంబంధిత సమస్యలు కూడా ఎక్కువవుతాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది