Health Tips : మనకి ఎన్నో రకాల మొక్కలు కనబడుతూ ఉంటాయి. అయితే ఆ మొక్కలలో కొన్ని మొక్కలు లలో గొప్ప ఔషధ గుణాలు ఉంటాయి. ఆ మొక్కలలో ఒకటి మారేడు చెట్టు. ఈ మారేడు పత్రాలు ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైనవి. హిందు సమాజంలో ఈ ఆకులను పూజకి వాడుతూ ఉంటారు. అలాగే వినాయక చవితికి వినాయకుడికి సమర్పించే పత్రిలో మారేడు కూడా ఉంటుంది. దీనినే వెలగా అని కూడా పిలుస్తారు. ఈ పండ్లు చూడడానికి చెక్క వస్తువుల కనబడుతుంటాయి. ఈ పండు రుచి తీపి, పులుపు కలిగి ఉంటుంది.అదేవిధంగా మూడు ఆకులు ఉన్న మారేడు పత్రం
బ్రహ్మ విష్ణు మహేశ్వరుని రూపంలో కొలుస్తూ ఉంటారు. ఈ పండ్లు బెరడు, వేర్లు, ఆకులు, పువ్వులు కాయలు ఇవన్నీ కూడా గొప్ప ఔషధంగా పనిచేస్తాయి. ఈ బిల్వ చెట్టులో ప్రతిభాగం మనుషులకు మంచి చేసే ఆయుర్వేద గుణాలు కలిగి ఉన్నది. అతిసారం అనే వ్యాధికి మారేడు పండ్లతో చేసిన రసం చాలా బాగా సహాయపడుతుంది. మారేడు ఆకులు కొద్దిపాటు జర్వన్ని కూడా నయం చేస్తాయి. ఈ బిల్వాకులు కషాయము తీసి అవసరం మేరకు కొంచెం తేనెను కలుపుకొని ఈ కషాయం తాగినట్లయితే జ్వరం తొందరగా నయం అవుతుంది. దీని ఆకుల రసం చక్కెర వ్యాధి నివారణకు చాలా మేలు చేస్తుంది.
శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. అలాగే కడుపులోని పేగులను అల్సర్లను తగ్గించే గుణం కలిగి ఉంది ఈ బిల్వ పత్రాలకు. మలేరియా జ్వరం తగ్గించే గుణము విలువ ఆకులకు ఫలాలకు ఉంది. ఈ మారేడు పండు నుంచి తీసిన రసం కొద్దిగా అల్లం రసంలో కలిపి తీసుకుంటే రక్త సంబంధిత ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. కీటకాలు విషపురుగులు యొక్క విషయాన్ని ఇరుగుడుగా కూడా పనిచేస్తుంది. ఈ ఆకుల రసం. మారేడు బెరడు, వే, ఆకులు ముద్దగా నూరి గాయాల మీద పెడితే గాయాలు తొందరగా తగ్గిపోతాయి.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.